పీబీఎల్లో సెమీస్ కు చేరుకున్నాయి చెన్నై స్మాషర్స్, ముంబై రాకెట్స్. బెంగళూర్ పై గెలిచిన చెన్నై సెమీస్ బెర్తును ఖారు చేసుకోగా, లీగ్ మ్యాచులో ముంబై ఓడినప్పటికి టాప్ ప్లేస్ లో ఉంటూ సెమీస్ బెర్తును కన్ఫామ్ చేసుకుంది. చెన్నై సెమీస్ కు చేరడంలో సింధు కీలక పాత్ర పోషించింది. 

ప్రిమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ మూడో సీజన్లో ఇంకో రెండు సెమీస్‌ బెర్తులు ఖరారయ్యాయి. ఇప్పటికే అవధె వారియర్స్‌ సెమీస్‌ చేరగా ముంబయి రాకెట్స్‌, చెన్నై స్మాషర్స్‌ ముందంజ వేశాయి. బెంగళూరులో ఆసక్తికరంగా సాగిన పోరులో చెన్నై 4-3 తేడాతో ముంబయిని ఓడించింది. చెన్నై స్టార్లు సింధు 11-8, 12-10తో సంగ్‌ హ్యున్‌పై విజయం సాధించింది. సింధు మ్యాచ్ కీలకం కావడంతో మొదట్నుంచే సింధు రెచ్చిపోయింది. ప్రత్యర్ధి గట్టిపోటీ ఇచ్చిన బెదరలేదు. తొలి గేమ్ ను 11-8 తో గెలుచుకున్న సింధుకు రెండో గేమ్ లో సంగ్ నుంచి ప్రతిఘటన ఎదురైంది. నువ్వా నేనా అన్నట్టు సాగిన రెండో గేమ్ లో చివరకు 12-10 తో మ్యాచ్ ఫినిష్ చేసింది సింధు. చెన్నై షట్లర్లు  సుగియార్తో విజయం సాధించగా, ట్రంప్ మ్యాచులోనూ గెలిచిన చెన్నై సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంది.

ముంబయి ఓడినప్పటికీ పాయింట్ల సంఖ్యను 19కి పెంచుకుంది. ఐదు మ్యాచ్‌లనూ పూర్తి చేసుకున్న ముంబయి 19 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకోగా... ఇంకా ఒక్కో మ్యాచ్‌ ఆడాల్సిన అవధె , చెన్నై తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఐదు మ్యాచ్‌లూ ఆడేసిన బెంగళూరు 11 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. 

e-max.it: your social media marketing partner

రసాభాసగా మారిన కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్

కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ల ఘట్టం రసాభాసగా మారింది. వైసిపి వర్గీయులను నామినేషన్ వేయనీయకుం...

రాష్ట్రపతి పదవి రేసులో ఇద్దరు సీనియర్లు...

ప్రణబ్‌ముఖర్జీ తర్వాత రాష్ట్రపతి పదవి ఎవరిని వరించనున్నదనే అంశంపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ పదవికి సంబం...

కడపలో శ్రీశ్రీశ్రీ అనంతపురం గంగమ్మ తల్లి జాతర ఏర్పాట్లు

భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీశ్రీశ్రీ అనంతపురం గంగమ్మ తల్లి జాతరకు ముమ్మర ఏర్పాట్లు జరిగాయి.

స్మశాన వాటికపై బిసినెస్ చేస్తున్న 'ఎమ్మెల్యే'

ముస్లింల స్మశాన వాటిక విజయవాడ తారా పెట్ లో ఉంది. ఇప్పుడు దీనిని అభివృద్ధి చేస్తానంటూ అధికార పార్టీకి చెందిన ఒక...

మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టి సీనియ‌ర్ నేత పి. శివశంకర్‌ కన్నుమూత

మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టి సీనియ‌ర్ నేత పి. శివశంకర్‌ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతు...

పురుగుల మందు త్రాగి రేడియాలజిస్ట్ ఆత్మహత్య

రాజేంద్రనగర్ పిఎస్ పరిధిలోని జనప్రియ అపార్ట్‌మెంట్ లో డాక్టర్‌ శివనందన్ అనే రేడియాలజిస్ట్ పురుగుల మందు సేవించి...

ట్రంప్‌ శ్వేత సౌధంలో పనిచేసే ముస్లిం మహిళ రాజీనామా

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ముస్లిం దేశాలు, సిరియా శరణార్ధులపై నిషేధం విధించడంతో దానికి నిరసనగా శ్వేత సౌధంలో, జ...

ఉత్తర కొరియాతో ముఖ్యమైన చర్చలను రద్దు చేసుకుంటున్న అమెరికా

ఉత్తర కొరియాతో ముఖ్యమైన చర్చలను రద్దు చేసుకుంటున్నట్లు అమెరికా తెలిపింది. ఈ మేరకు ట్రంప్‌ కార్యవర్గం నిర్ణయం త...

స్కూల్ బస్సు బోల్తా...20 మంది చిన్నారులకు తీవ్ర గాయాలు

ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ శివారులో ఓ స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది చిన్నారులు తీవ్రంగా గాయప...

నుదట బొట్టే మీకు శ్రీరామ రక్ష:ప్రవాస భారతీయ సంఘాలు

దేశం కాని దేశంలో ఉన్నత చదువులకోసం, ఉద్యోగాలకోసం, ఉపాధికోసం వెళ్లిన మనవారు ఎంతో మంది జాత్యహంకార దాడులకు బలైపోతు...

మళ్లీ వాయిదా పడిన విజయ్ మాల్యా కేసు విచారణ

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాపై కేసు విచారణ మళ్లీ వాయిదాపడింది. బ్యాంకులకు 9 వేల కోట్ల రూపాయల ఎగవేతకు సంబంధించి వ...

భర్త వేధింపులు తాళలేక కిరోసిన్ పోసుకుని వివాహిత ఆత్మహత్య

భర్త, అత్తింటి వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వనపర్తి జిల్లా అమరచింత మండలం చంద్రప్ప గూడలో...

సర్ ప్రైజింగ్ కాంబినేషన్ లో బాలకృష్ణ నెక్ట్స్ మూవీ

సర్ ప్రైజింగ్ కాంబినేషన్ లో బాలకృష్ణ నెక్ట్స్ మూవీ

బాలకృష్ణ సినిమాలంటే ఊరమాస్ అనేది అందరికి తెలిసిందే. అయితే ఈ నందమూరి స్టార్ గత కొంతకాలంగా విభిన్నమైన డైరెక్టర్స...

తమిళ హాస్యనటుడు 'తవకలై' గుండెపోటుతో మృతి

మరుగుజ్జు నటుల్లో పాపులర్‌ అయిన తమిళ హాస్యనటుడు తవకలై అకాల మరణం చెందారు. చైన్నై వడపళనిలోని మురుగన కోయిల్‌ సమీప...

ఓకిఫీ పై హోమ్ వర్క్ చేయకపోవడం వల్లే చేతులెత్తేసిన టీంఇండియా

కోహ్లీ టెస్టు కెప్టెన్ అయ్యాక అప్రతహితంగా కొనసాగుతున్న టీంఇండియా పూణెలో మాత్రం గుడ్లు తేలేసింది. ఓ యువ స్పిన్న...

వణుకు పుట్టించిన ఓకీఫ్...పూణె టెస్టులో టీమిండియా పల్టీ

ఆస్ట్రేలియా స్పిన్నర్ ఒకీఫ్ వ‌ణుకు పుట్టించాడు. స్పిన్ తిరుగుతున్న పిచ్‌పై త‌న బౌలింగ్‌తో కోహ్లీ సేన‌ను చుట్టే...

అమెరికాలో గణనీయంగా పెరిగిన ఆటో సేల్స్ అమ్మకాలు

గతేదాడి అమెరికా ఆటో సేల్స్ లో గణనీయమైన పెరుగుదల నమోదు అయింది. 17 పాయింట్ 55 మిలియన్ల కొత్త కార్లు, ట్రక్స్ ను...

3జీ ఫోన్లలోనూ పనిచేయనున్న జియో సిమ్

3జీ ఫోన్లలోనూ పనిచేయనున్న జియో సిమ్

టెలికం రంగంలో సంచలనం సృష్టించిన జియో మరో అడుగు ముందుకేయనుంది. ఇప్పటికే ఉచిత కాల్స్‌, ఉచిత డేటా సౌకర్యంతో వినియ...