మహేంద్ర సింగ్ ధోని వారుసుడిగా టీమిండియా క్రికెట్ జట్టు సారథ్య బాధ్యతలు స్వీకరించిన విరాట్ కోహ్లిపై శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీ ధరన్ విశ్వాసం వ్యక్తం చేశాడు. భారత్ క్రికెట్ జట్టులో ధోని తరువాత అదే స్థాయిలో సమర్ధవంతమైన నాయకత్వ లక్షలు కల్గిన వ్యక్తి కోహ్లి అని మురళీ ధరన్ అభిప్రాయపడ్డాడు.

'నా క్రికెట్ కెరీర్లో నేను చూసిన అత్యుత్తమ భారత కెప్టెన్లలో ధోని ఒకడు. అతని నాయకత్వంలో ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున మూడు సంవత్సరాలు ఆడాను. నేను ఐపీఎల్ ఆడిన ఏ సందర్భంలో కూడా ధోనిలో గర్వం కనబడలేదు. ఎప్పుడూ సీనియర్ ఆటగాళ్లకు గౌరవించే వ్యక్తిత్వం ధోనిదే. చెన్నై జట్టులో ఆడిన మైక్ హస్సీతో పాటు నా నుంచి కూడా అనేక సలహాలను ధోని తీసుకునేవాడు. కింది నుంచి పైకి వచ్చిన ధోని ఆ స్థాయిని మరచిపోకుండా ఎప్పుడూ హుందాగా ఉండేవాడు. ఇప్పుడు ఆ బాధ్యతను కోహ్లి సమర్ధవంతంగా నిర్వహిస్తాడనే నమ్మకం నాకుంది. ఇంగ్లండ్ తో పరిమిత ఓవర్ల సిరీస్ను కోహ్లి తేలిగ్గా తీసుకోకూడదు. ధోని సలహాలను తీసుకుంటూ అతను కెప్టెన్సీ జర్నీని కొనసాగిస్తే మంచింది' అని మురళీ ధరన్ అన్నాడు.

e-max.it: your social media marketing partner

జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డ టీడీపీ నేత పయ్యావుల కేశవ్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై టీడీపీ నేత, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ తీవ్రస్థాయిలో...

విజయవాడలో బీజేపి నేతలు సమావేశం అయ్యారు

విజయవాడ హోటల్ ఐలాపురంలో బీజేపి నేతలు సమావేశం నిర్వహిచారు. దుగరాజపట్నం పోర్ట్, కడపం స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్...

కర్నూలులో రాయలసీమ డిక్లరేషన్ ను  ఏపీ బీజేపీ ప్రకటించింది

బీజేపీ నేతలు మాట్లాడుతూ, అమరావతిని మరో హైదరాబాద్ చేయవద్దని అన్నారు.

రాష్ట్ర విభజనకు కారణం చంద్రబాబు అన్న బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు

ప్రత్యేక హోదాతో ఒరిగేదేమీ లేదని ఆనాడు చంద్రబాబునాయుడు చెప్పిన మాటలనే తానిప్పుడు చెబుతున్నానని బీజేపీ ఎమ్మెల్స...

యాదగిరిగుట్ట పార్టీ సభ్యులను మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అభినందించారు

తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న

టీఆర్‌టీ పరీక్షలకు 45 నిమిషాల ముందే గేట్లు మూసివేత

ఉపాధ్యాయ నియామక పరీక్షల (టీఆర్‌టీ) సమాయానికి 45 నిమిషాల ముందుగానే పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేస్తామని టీఎస్‌ప...

మారణహోమాన్ని తలపిస్తున్న సిరియా అంతర్యుద్ధం

సిరియాలో అంతర్యుద్ధం మారణహోమాన్ని తలపిస్తోంది. కొన్ని రోజులుగా ప్రభుత్వం తిరుగుబాటు దారుల ఆధీనంలో ఉన్న ప్రాంతా...

చైనా, పాక్ తీరుపై ఆర్మీ చీఫ్ స్పష్టత

డ్రాగన్, దాయాది పాకిస్థాన్ కుట్రల ఫలితంగానే ఈశాన్యభారతంలో బంగ్లాదేశీయుల అక్రమ వలసలు పెరుగుతున్నాయని ఆర్మీ చీఫ్...

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది

శాసనసభ్యుల కోటా కింద జరిగే ఈ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించింది.

కుంభకోణం కేసు వల్ల విక్రమ్ కొఠారిని సిబిఐ రిమాండ్ లో తీసుకుంది

ఏడు ప్రభుత్వ రంగ బ్యాంకులకు టోకరా ఇచ్చి సుమారు 3వేల 700 కోట్ల మేరకు రుణాల ఎగవేతకు

కాంచీపురంలో కరుణైఇల్లమ్‌ ఆశ్రమంని చూసి బిత్తర పోతున్న అధికారులు

పట్టెడన్నం పెడతారని వెళితే, కనీసం పాడె కూడా పెట్టకుండా చేస్తున్న దుర్మార్గమిది!

తిరుమలలో కలకలం సృష్టించిన మృతదేహం

తిరుమల సమీపంలో గుర్తుతెలియని మృతదేహం కలకలం సృష్టించింది. డ్యాం వద్ద నీటిమడుగులో సుమారు 50 నుంచి 55 సంవత్సరాల వ...

యాంకర్ రష్మీ గౌతమ్ హృదయాన్ని కదిలించిన వైరల్ వీడియో

యాంకర్ రష్మీ గౌతమ్ హృదయాన్ని కదిలించిన వైరల్ వీడియో

ప్రముఖ బుల్లితెర యాంకర్, నటి రష్మీ గౌతమ్ తన హృదయాన్ని కదిలించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

జీఎస్టీ కేసులో మరోసారి విచారణకు హాజరుకానున్న వర్మ

జీఎస్టీ కేసులో మరోసారి విచారణకు హాజరుకానున్న వర్మ

దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి విచారణకు హాజరుకానున్నారు. జీఎస్టీ సినిమా సామాజిక కార్యకర్త దేవీపై అనుచిత వ్యాఖ...

రికార్డుల రారాజు మన కింగ్ కోహ్లీ

కోహ్లీ ఐసీసీ ర్యాంకింగ్స్ లో కింగ్ అనిపించుకున్నాడు. వన్డేల్లోనూ, టెస్టుల్లోనూ 900 పాయింట్లు సాధించిన సరికొత్త...

భారత్ బౌలర్ల కు దక్షిణాఫ్రికా తల వంచింది

సెంచూరియన్లో ఆరవ వన్డేలో భారత్ బౌలర్లు మరోసారి మంచి ప్రదర్శన కనబరిచారు. దక్షిణాఫ్రికా

నేడు సాగర నగరానికి రానున్న బిల్ గేట్స్...

సుప్రసిద్ధ సంస్థ మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ నేడు నగరానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ చ...

ఈపీఎఫ్ పై తగ్గనున్న వడ్డీ

అన్నిరకాల పొదుపు మొత్తాలపై వడ్డీరేట్లను తగ్గించిన ప్రభుత్వం ఇపుడు ఈపీఎఫ్ పై కన్నేసింది. బ్యాంక్ డిపాజిట్ల నుంచ...