మహేంద్ర సింగ్ ధోనీ, యువరాజ్‌సింగ్ భారత క్రికెట్‌పై చెరుగని ముద్ర వేసిన ఆటగాళ్లు. క్రీజులో అడుగు పెట్టారంటే ప్రత్యర్థి బౌలర్ల వెన్నులో వణుకు పుట్టాల్సిందే. కెరీర్ తొలి నాళ్లలో వీరిద్దరి బ్యాటింగ్ విజృంభణ అరవీర భయంకరంగా సాగేది.

అప్పటి ఆ పాత రోజులను అభిమానులు మళ్లీ చూడబోతున్నారని యువరాజ్ అన్నాడు. కెరీర్ ఆరంభంలో మేము భయమెరుగని క్రికెట్ అడాం. ప్రత్యర్థులు ఎవరైనా బాదుడే లక్ష్యంగా ధాటిగా బ్యాటింగ్ కొనసాగించే వాళ్లం. ధోనీ కంటే నాలుగేళ్ల ముందు నేను జట్టులోకొచ్చినా...ఆ తర్వాత ఇద్దరం కలిసి ఎన్నోసార్లు జట్టును గెలిపించాం. త్వరలో ఇంగ్లండ్‌తో జరుగబోయే సిరీస్‌లో మళ్లీ పాత రోజులను గుర్తుచేసేలా బ్యాటింగ్ కొనసాగిస్తాం అని యువీ తెలిపాడు. కోహ్లీకి నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్నాయని భావించే ధోనీ ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడు అని యువీ అన్నాడు.

e-max.it: your social media marketing partner

అధికార పక్షం ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తోంది:హరీశ్‌రావు

అధికార పక్షం ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తోందని అసెంబ్లీ వ్యవహారాల మంత్రి టి. హరీశ్‌రావు అన్నారు. ఉప సభాప...

ఆర్కేనగర్ లో గెలుపుమాదే అంటున్న బీజేపీ

ఆర్కేనగర్ లో గెలుపుమాదే అన్న విశ్వాసంతో బీజేపీ దూసుకుపోతోంది. మరోవైపు... బీజేపీ అభ్యర్థి గంగై అమరన్ ను రజనీకాం...

విజయవాడ మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి ఉత్తర్వులు జారీ

విజయవాడ మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి అనుగుణంగా గ్రామ పంచాయితీలను నగర ప్రాంత వాసులుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత...

ముగిసిన ఏపీ ఎమ్మెల్సీ పట్టభద్రుల కౌంటింగ్

ఏపీలో ఎమ్మెల్సీ పట్టభద్రుల కౌంటింగ్ ముగిసింది. 48గంటల పాటు జరిగిన ఉత్కంఠ పోరులో తుది తీర్పు వచ్చింది. మూడు ఎమ్...

తెలంగాణలో భారీగా ఐపీఎస్ ల బదిలీ

తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ ల బదిలీ జరిగింది. మొత్తం 15 మంది ఐపీఎస్‌ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల...

డ్రైవర్ నాగరాజు హత్య కేసులో రోజుకో మలుపు

యూసఫ్ గూడలో జరిగిన డ్రైవర్ నాగరాజు హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. నేరాభియోగం ఎదుర్కొంటున్న తన కుమారుడిని...

బ్రిటీష్ పార్లమెంట్ పై దాడి చేసింది తామేనన్న ఐసిసి

ఓ వైపు మేం ఓడిపోయాం ఇక జిహాదీలు వారి దేశాలకు వెళ్లిపోండని ప్రకటించి నెల కూడ గడవక ముందే మళ్లీ దాడులకు తెగబడింది...

బ్రిటన్ ఎక్స్ ప్రిన్సెస్ 'డయానా' అభిమానులకు బంపర్ ఆఫర్

ప్రిన్సెస్ డయానా పరిచయం అక్కర్లేని వనిత. అందానికి మించిన అభ్యుదయం, మానవత్వం కలబోసిన నిలువెత్తు పరిపూర్ణ మహిళ....

జమ్మూకాశ్మీర్ లో భారీగా కురుస్తున్న మంచు

జమ్మూకాశ్మీర్ లో భారీగా కురుస్తున్న మంచు దెబ్బకు ప్రధాన రహదారి ముఘల్ రోడ్ మంచుమయమవుతోంది. ట్రాఫిక్ కు తీవ్ర అం...

స్వగ్రామంలో పూర్తయిన ఆర్మీ జవాను మందశేఖర్ అంత్యక్రియలు

విధులు నిర్వహిస్తూ ఆత్మహుతికి పాల్పడి మృతి చెందిన ఆర్మీ జవాను మందశేఖర్ మృతదేహం తన సొంత స్వగ్రామంకు చేరుకుంది.

ఘజియాబాద్ లోని హోటళ్లపై దాడులు...అదుపులోకి 50 జంటలు

ఉత్తరప్రదేశ్‌ లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే పోలీసులు కొరడా ఝళిపించారు. ఘజియాబాద్ లోని బాజారియా ప్రాంత...

కూకట్ పల్లిలోని లేడీస్ హాస్టల్లో దారుణం

హైదరాబాద్ కూకట్ పల్లిలోని ఓ లేడీస్ హాస్టల్లో దారుణం చోటుచేసుకుంది. కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ పోలీస్ స్ట...

సర్ ప్రైజింగ్ గా 'అల్లు అర్జున్' దువ్వాడ జగన్నాథమ్ ఇంటర్వెల్

సర్ ప్రైజింగ్ గా 'అల్లు అర్జున్' దువ్వాడ జగన్నాథమ్ ఇంటర్వెల్

ఇంటర్వెల్ సీక్వెన్స్ అంటేనే అక్కడ ఓ సర్ ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుందని అర్థం. ఇక సినిమా స్టార్ హీరోదే అయితే ఆ ఎలిమెం...

కమెడియన్ కి జతగా 'నయనతార'

కమెడియన్ కి జతగా 'నయనతార'

తమిళం, తెలుగు, మలయాళం ఇలా మూడు భాషల్లోని సినియర్, జూనియర్ స్టార్స్ తో నయనతార నటించేసింది. ప్రస్తుతం హీరోయిన్ ఓ...

ఓటమి భయంతోనే టీమిండియా ఎదురుదాడి: మిచెల్‌ స్టార్క్

టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో సిరీస్‌ ఓడిపోతామన్న భయంతోనే భారత ఆటగాళ్లు మాటల దాడికి దిగుతున్నారని అన్నాడ...

ధర్మశాల పిచ్ పై హై టెన్షన్...

స్పిన్‌ పిచ్‌లకు పెట్టింది పేరైన భారత్‌లో పేసర్లకు అనుకూలమైన పరిస్థితులుండే అతి కొద్ది క్రికెట్‌ మైదానాల్లో ధర...

ఇండియన్స్ కు హాట్ ఫేవరెట్ మొబైల్ గా Redmi Note 4

మనవాళ్లకు పిచ్చిపిచ్చిగా నచ్చిన లేటెస్ట్ సెల్ ఫోన్ ఏమిటో తెలుసా! ఆ ఇందులో గెస్ చేయడానికి ఏముంది. ఖచ్ఛితంగా ఐఫో...

అమెరికాలో గణనీయంగా పెరిగిన ఆటో సేల్స్ అమ్మకాలు

గతేదాడి అమెరికా ఆటో సేల్స్ లో గణనీయమైన పెరుగుదల నమోదు అయింది. 17 పాయింట్ 55 మిలియన్ల కొత్త కార్లు, ట్రక్స్ ను...