బిగ్ బాష్ క్రికెట్ లీగ్ లో షేన్ వాట్సన్ రెచ్చిపోయాడు. సిడ్నీ థండర్స్ కు కెప్టెన్ గా ఉన్న వాట్సన్ హోబర్ట్ హరికేన్స్ తో జరిగిన మ్యాచులో సిక్సర్లతో చెలరేగాడు. రెండు ఫోర్లు 5 సిక్సర్లతో 31 బంతుల్లోనే 55 పరుగులు చేశాడు. వాట్సన్ మెరుపు   ఇన్నింగ్స్ తో సిడ్నీ థండర్స్ 162 పరుగుల టార్గెట్ ను 16.5 ఓవర్లలోనే ఫినిష్ చేసింది.

e-max.it: your social media marketing partner

స్పష్టత లేని కాంగ్రెస్ ప్రచార కార్యక్రమాలు

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో.. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా.. సోనియా గాంధీ, ప్రియాంక గ...

కదిరి నియోజక వర్గ నాయకుల రాజీనామ

అనంతపురము జిల్లా కదిరి నియోజక వర్గంలోని తనకల్లు మండలంలో ఎంపీపీలు, సర్పంచులు సిగిల్ విండో ప్రెసిడెంటులు మూకమ్ము...

జాతీయ గీతాన్ని ఆలపించిన 5000 మంది విధ్యార్దులు

భారత జాతీయ గీతం 'జణగణమణ' ని దేశానికి 1950 వ సంవత్సరం జనవరి 24వ తారీఖున జాతికి అంకితం చేసారు.

జనవరి 27 నుండి అఖిల భారత విద్యార్ధినుల కన్వెన్షన్ సమావేశం

అఖిల భారత విద్యార్ధినుల కన్వెన్షన్ జనవరి 27, 28, 29తేదిలలో విజయవాడలో సమావేశాలు జరుగబోతున్నాయి. కేంద్రంలో బిజేప...

సింగరేణి ప్రధాన అస్పత్రిలో ఉద్రిక్తత

కొత్తగూడెం సింగరేణి ప్రధాన అస్పత్రిలో ఉద్రిక్తత నెలకొంది. ఓ రోగి బంధువులు, ఆస్పత్రి సిబ్బంది మధ్య ఘర్షణ వాతావర...

కొత్తవాడ చేనేత పరిశ్రమను పరిశీలించిన పోన్నం ప్రభాకర్

వరంగల్ అర్బన్ నగరంలోని కొత్తవాడలో చేనేత పరిశ్రమను పరిశీలించారు కాంగ్రెస్ నేత పోన్నం ప్రభాకర్. వరంగల్ చేనేత పరి...

జార్జీయాలో 'టోర్నడో' బీభత్సం

జార్జీయాలో 'టోర్నడో' బీభత్సం సృష్టించింది. బలమైన గాలులుతో విరుచుకుపడిన టోర్నడోతో ప్రజలు వణికిపోతున్నారు. దక్షి...

ఇండియన్ రెస్టారెంట్ మీల్స్ తిని మరణించిన బ్రిటన్ యువతి

లండన్ లోని లాంకషైర్ లో ఉన్న రాయల్ స్పైస్ అనే ఇండియన్ రెస్టారెంట్ లో 'టేక్ అవే' మీల్స్ తిన్న మెగాల్ లీ అనే 15 ఏ...

ముగిసిన జాతీయ సాహస అవార్డుల కార్యక్రమం

జాతీయ సాహస అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం ఢిల్లీలోని ప్రధాని మోడీ నివాసంలో అట్టహాసంగా జరిగింది. అద్భుత ధైర్య...

గణతంత్ర దినోత్సవానికి సిద్దమవుతున్న 'రాజ్‌పథ్‌'

గణతంత్ర దినోత్సవానికి రాజ్‌పథ్‌ సిద్ధమౌతోంది. వేడుక రోజు సమీపిస్తుండటంతో అన్ని రాష్ట్రాలకు చెందిన శకటాలు ఫుల్‌...

కుటుంబ కలహాలతో తల్లి, ఇద్దరు చిన్నారుల ఆత్మహత్య

హైదరాబాద్ లో కుటుంబ కలహాలకు తోడు ఆర్ధిక ఇబ్బందుల కారణంతో తల్లి ఇద్దరు చిన్నారులు ఆత్మహత్య చేసుకున్నారు. మల్కాజ...

నరేంద్ర హత్య కేసును ఛేదించిన పోలీసులు...

గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో నరేంద్ర అనే వ్యక్తి హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు పాల్ప...

రాయిస్ మూవీ ప్రమోషన్ లో విషాదం

బాలీవుడ్ బాద్షా కొత్త సినిమా రాయిస్ మూవీ ప్రమోషన్ లో విషాదం జరిగింది. సినిమా ప్రచారంలో భాగంగా హీరో షారుఖ్ ఖాన్...

హిస్టారికల్ సక్సెస్‌తో బాక్సాఫీస్ రికార్డు సృష్టించిన దంగల్

బాలీవుడ్ స్టార్ అమీర్‌ఖాన్ నటించిన దంగల్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. హర్యాన్వీ రెజ్లర్, మహవీర్...

ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్ లో 'వావ్రింకా'

ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్లో మాజీ చాంపియన్ స్టాన్ వావ్రింకా సెమీ ఫైనల్లోకి ప్రవేశించాడు. క్వార్టర్ ఫైనల...

అంతర్జాతీయ మ్యాచుల నిర్వాహణకు విజయవాడ రెడీ

అంతర్జాతీయ క్రికెట్ పొటీలకు విజయవాడ వేదిక కానుందా, ఇప్పటివరకు చిన్న చితకా టోర్నీలకే పరిమితమైన విజయవాడ ఇకపై ఇంట...

అమెరికాలో గణనీయంగా పెరిగిన ఆటో సేల్స్ అమ్మకాలు

గతేదాడి అమెరికా ఆటో సేల్స్ లో గణనీయమైన పెరుగుదల నమోదు అయింది. 17 పాయింట్ 55 మిలియన్ల కొత్త కార్లు, ట్రక్స్ ను...

3జీ ఫోన్లలోనూ పనిచేయనున్న జియో సిమ్

3జీ ఫోన్లలోనూ పనిచేయనున్న జియో సిమ్

టెలికం రంగంలో సంచలనం సృష్టించిన జియో మరో అడుగు ముందుకేయనుంది. ఇప్పటికే ఉచిత కాల్స్‌, ఉచిత డేటా సౌకర్యంతో వినియ...