మే 30వ తేదీ నుంచి ఐసీసీ వరల్డ్ కప్ 2019 ప్రారంభమవ్వనుంది. ఇందుకు అన్ని ఏర్పాట్లను

ఐపీఎల్ 2019 సీజన్ ముగిసిందో లేదో అప్పుడే ఐసీసీ వరల్డ్ కప్ 2019 ఫీవర్ మొదలైంది. మే నెలాఖరులో మొదలయ్యే వరల్డ్ కప్ మ్యాచ్ లు 6 వారాలకు పైగానే జరగనున్నాయి. అయితే ఈ టోర్నీలో ఆడబోయే టీమిండియా ఆటగాళ్ల జాబితా ఖరారయింది. విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, విజయ్ శంకర్, మహేంద్ర సింగ్ ధోనీ(వికెట్ కీపర్), కేదర్ జాదవ్, దినేశ్ కార్తీక్, చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, బుమ్రా, హార్దిక్ పాండ్యా, జడేజా, షమీతో పాటు రిషబ్ పంత్, అంబటి రాయుడు, నవ్‌దీప్ సైనీ వరుసగా ముగ్గురు ప్లేయర్లను స్టాండ్ బైగా తీసుకున్నారు. ఇక నెట్ బౌలింగ్‌లో భారత జట్టుకు అసిస్టెంట్‌లుగా సహకరించేందుకు దీపక్ చాహర్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్‌లు సహకరిస్తారని తెలిపింది బీసీసీఐ. టీమిండియా ఈ నెల 22వ తేదీ బుధవారం ఇంగ్లాండ్ కు బయల్దేరనుంది. మే 25, 28 తేదీల్లో వార్మప్ మ్యాచ్ లు ఆడనుంది. ఆ తర్వాత జూన్ 5న దక్షిణాఫ్రికాతో పాటు టోర్నీ తొలి మ్యాచ్ ఆడుతుంది. 

ఐసీసీ వరల్డ్ కప్ లో టీమిండియా మ్యాచ్ ల షెడ్యూల్ వివరాలిలా...

జూన్ 5: vs దక్షిణాఫ్రికా, Hampshire Bowl (d)

జూన్ 9: vs ఆస్ట్రేలియా, The Oval (d)

జూన్ 13: vs న్యూజిలాండ్, Nottingham (d)

జూన్ 16: vs పాకిస్తాన్, Old Trafford (d)

జూన్ 22: vs అఫ్గనిస్తాన్, Hampshire Bowl (d)

జూన్ 27: vs విండీస్, Old Trafford (d)

జూన్ 30: vs ఇంగ్లాండ్, Edgbaston (d)

జులై 2: vs బంగ్లాదేశ్, Edgbaston (d)

జులై 6: vs శ్రీ లంక, Headingley (d)

 

ipl finale match

హైదరాబాద్: 50 రోజుల ఉత్కంఠకు మరి కొద్ది గంటల్లో తెరపడనుంది. ఇప్పటికే చెరో మూడు సార్లు కప్పు ఎగరేసుకు పోయిన ఆ రెండు జట్లు నాలుగోసారి ట్రోఫీ అందుకోవడానికి

ipl final match

హైదరాబాద్: ఐపీఎల్ 12వ సీజన్ లో భాగంగా రేపు ఉప్పల్ వేదికగా ముంబై-చెన్నై మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు

బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ దక్కకపోతే... చంద్రబాబు కొత్త ప్లాన్

ఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలవనున్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి...

ఇండియా ఎప్పటికీ క్షమించదు

జాతిపిత మహాత్మాగాంధీని కాల్చిచంపిన నేరస్తుడు గాడ్సేను దేశభక్తుడిగా పేర్కొంటూ వ్యాఖ్యలు చేసిన సాధ్వీ ప్రజ్ఞాసిం...

ఏపీలో ఠారెత్తనున్న ఎండలు

ఏపీలో మంగళవారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఆర్టీజీఎస్ ప్రకటించింది. అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత

పీఎస్ఎల్వీ సీ 46 ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభం

పీఎస్ఎల్వీ సీ 46 ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభం

నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలో పీఎస్ఎల్వీ సీ 46 రాకెట్ ప్రయోగానికి మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటలకు కౌంట్ డ...

1కి.మీకు రూ.2 మాత్రమే...

హైదరాబాద్‌: నగరంలోని బేగంపేట మెట్రోస్టేషన్‌ వద్ద వాహన ఎలక్ట్రిక్‌ ఛార్జింగ్‌ కేంద్రం, స్మార్ట్‌ పార్కింగ్‌ సదు...

బట్టల షాపులో భారీ అగ్నిప్రమాదం...

హైదరాబాద్: పాతబస్తీలోని మీర్ చౌక్ పిఎస్ లిమిట్స్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పాతబస్తీలోని రోషన్ ట్రేడర్స...

హిమాచల్ ప్రదేశ్ లో భూకంపం

హిమాచల్ ప్రదేశ్ లోని మండి జిల్లాలో గల పలు ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజామున 4.32 గంటల సమయంలో

మసూద్ విషయంలో సానుకూలంగా స్పందించిన చైనా

మసూద్ అంశంపై చైనా సానుకూలంగా స్పందించింది. యూఎన్‌ సమావేశానికి ఒకరోజు ముందు

ఎగ్జిట్‌ పోల్స్‌పై సోనియాగాంధీతో మాయావతి భేటీ...

ఢిల్లీ: ఏఐసీసీ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీతో బీఎస్పీ అధినేత్రి మాయావతి ఈరోజు భేటీ కానున్నారు. ఈ భేటీలో ప్రముఖంగా...

ఇక్కడికి మనశ్శాంతి కోసమే వచ్చాను... ప్రధాని మోడీ

బద్రీనాథ్: భగవంతుడు నాకు అన్ని అడగకుండానే ప్రసాదించాడు, నేను దేవుణ్ణి ఏదీ కోరుకొను అన్నారు ప్రధాని మోడీ. ప్రస్...

సుక్మాలో మందుపాతర పేల్చిన మావోయిస్టులు

చత్తీస్ ఘడ్ రాష్ర్టంలోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు మంగళవారం ఉదయం

కూతురు చదవకుండా టీవీ చూస్తోందని....

కూతురు చదవకుండా టీవీ చూస్తోందని కోపగించిన తల్లి ఆమెను దారుణంగా కొట్టింది. తల్లి దెబ్బలను

గౌరవం ఇవ్వని ఇంటికి వెళ్లకూడదు... రాఘవ లారెన్స్

గౌరవం ఇవ్వని ఇంటికి వెళ్లకూడదు... రాఘవ లారెన్స్

చెన్నై: గౌరవం ఇవ్వని ఇంటికి వెళ్లకూడదు. ఈ ప్రపంచంలో డబ్బు, పేరు కంటే ఆత్మాభిమానం ఎంతో ముఖ్యం అంటూ... బాధపడుతున...

మహిళా కబడ్డీ మూవీ పోస్టర్ లాంచ్...

మహిళా కబడ్డీ మూవీ పోస్టర్ లాంచ్...

ఆర్ కె ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రతాని రామకృష్ణ గౌడ్ స్వీయ దర్శకత్వంలో రచనా స్మిత్, కావ్య రెడ్డి ముఖ్య పాత్రల్లో న...

ఇద్దరూ ఇద్దరే... ఉప్పల్ లో హోరాహోరీ మ్యాచ్...

ఇద్దరూ ఇద్దరే... ఉప్పల్ లో హోరాహోరీ మ్యాచ్...

హైదరాబాద్: 50 రోజుల ఉత్కంఠకు మరి కొద్ది గంటల్లో తెరపడనుంది. ఇప్పటికే చెరో మూడు సార్లు కప్పు ఎగరేసుకు పోయిన ఆ ర...

ఐపీఎల్ ఫైనల్ మ్యాచుకు అన్ని ఏర్పాట్లు పూర్తి... కమీషనర్

ఐపీఎల్ ఫైనల్ మ్యాచుకు అన్ని ఏర్పాట్లు పూర్తి... కమీషనర్

హైదరాబాద్: ఐపీఎల్ 12వ సీజన్ లో భాగంగా రేపు ఉప్పల్ వేదికగా ముంబై-చెన్నై మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌కు అన్ని ఏర్పాట...

భారత స్టాక్ మార్కెట్లకు ఎగ్జిట్‌ పోల్స్ బూస్ట్

ముంబై: భారత స్టాక్ మార్కెట్ పరుగులుపెడుతోంది. నిన్న విడుదలైన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలన్నీ ఎన్డీఏకు అనుకూలంగా రా...

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ట్రేడింగ్ ను ప్రారంభించాయి. ఉదయం 9.30 గంటలకు