Print
Hits: 132

ఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా ఆవశ్యకతపై అఖిలపక్ష సమావేశంలో లేవనెత్తామని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. ఈరోజు ఢిల్లీలో జరిగిన అఖిలపక్షం సమావేశం

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎపి ప్రత్యేక హోదా, విభజన హామీలను నెరవేర్చాలని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశామన్నారు. అలాగే... వెనుకబడిన వర్గాలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని, మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు ఇవ్వాలని, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ సవరించాలని ప్రధాని మోడీని కోరామన్నారు.

e-max.it: your social media marketing partner