Print
Hits: 121

ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. రాఫెల్ డీల్ పై తాము చేయని వ్యాఖ్యలు చేసినట్లు రాహుల్ గాంధీ చెప్పడంపై

బీజేపీ ఎంపీ మీనాక్షిలేకి వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ జరిపింది. కోర్టు ధిక్కరణ పిటిషన్ పై రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు ఈ నోటీసులు పంపింది. దానిపై వివరణ ఇవ్వాలని కోరుతూ రాహుల్ ని కోర్టు నోటీసులో ఆదేశించింది.

e-max.it: your social media marketing partner