ఢిల్లీ: కేంద్ర విద్యుత్ శాఖ ఆర్థిక శాఖకు ఈరోజు 15 ఎలక్ట్రిక్ కార్లను అందించింది. దీంతో ఇప్పటి నుంచి కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖలో అధికారులు ఎలక్ట్రిక్ కార్లను

వినియోగించనున్నారు. ఆ ఎలక్ట్రిక్ కార్లను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ, విద్యుత్ శాఖ సహాయ మంత్రి ఆర్‌కే సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్‌కే సింగ్ మాట్లాడుతూ... విద్యుత్ కార్ల వినియోగం వల్ల ఏడాదికి రూ.36వేల ఇంధనం ఆదా అవుతుందని తెలిపారు. అలాగే ఈ కార్లను ఉపయోగించడం వల్ల, సాధారణ కార్ల వల్ల విడుదలయ్యే 440 టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ విడుదలను నివారించవచ్చని పేర్కొన్నారు. అరుణ్ జైట్లీ మాట్లాడుతూ... ఎలక్ట్రిక్ కార్ల వినియోగం అత్యవసరం అని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో అన్ని శాఖలకు ఎలక్ట్రిక్ కార్లను ఏర్పాటు చేస్తామన్నారు. దేశ ప్రజలు కూడా ఎలక్ట్రిక్ కార్ల వైపు మళ్లాలని కోరారు. ఈ కార్లతో, ఇంధనం ఆదా అవడమే కాకుండా పర్యావరణం కూడా కలుషితం కాకుండా కాపాడవచ్చన్నారు.

e-max.it: your social media marketing partner

ఆయనే ఏపీకి కాబోయే కొత్త సీఎం: రాంగోపాల్ వర్మ

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్ లో మరో సంచలన ట్వీట్ చేశాడు. ప్రజా శాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ ఏపీక...

ఏపీ ఓటర్ల లెక్క తేలింది...

ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య తేలిపోయింది. ఏపీలో మొత్తం 3,69,33,091 మంది ఓటర్లు ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిప...

టింబర్ డిపోలో అగ్నిప్రమాదం

- రూ.80 లక్షలు ఆస్తినష్టం కడప జిల్లాలోని బద్వేలులో గల ఓ టింబర్ డిపోలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో డిపోలో ఉన్న...

ఏపీలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల

విజయవాడ: ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను మంత్రి గంటా శ్రీనివాస్‌ రావు ఈరోజు ఉదయం విడుదల చేశారు. ఏప్రిల...

టీ పోల్ యాప్‌ ద్వారా ఓటర్ స్లిప్పులు

హైదరాబాద్: తెలంగాణ ఓటర్లు తమ ఓటర్ స్లిప్‌లను టీ పోల్ యాప్‌ ద్వారా పొందవచ్చని ఎన్నికల సంఘం తెలిపింది. టీ పోల్ య...

రాజకీయాల్లో డూప్లికేట్ గంగిరెద్దులు ఎక్కువయ్యాయి

హైదరాబాద్‌: రాజకీయాల్లో నిజమైన గంగిరెద్దులు తక్కువయ్యి... డూప్లికేట్ గంగిరెద్దులు ఎక్కువయ్యాయని సెటైర్లు వేశార...

భారత్ లో ఈరోజు ఎంత మంది పుట్టారో చెప్పిన యూనిసెఫ్... మనమే టాప్

ఢిల్లీ: నూతన సంవత్సరం తోలి రోజున భారత్‌లో ఎంత మంది జన్మించారో యునిసెఫ్ సంస్థ అధికారికంగా వెల్లడించింది. యునిసె...

ఓటు హక్కు వినియోగించుకున్న బంగ్లాదేశ్ ప్రధాని

ఢాకా: బంగ్లాదేశ్ లో జరుగుతున్న సాధారణ ఎన్నికల పోలింగ్ ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఈ రోజు సాయంత్రం 4 గంటల...

1500 మందిని కాపాడిన యువకులు

ఇద్దరు యువకులు చేసిన సాహసం 1500 మంది ప్రయాణికులను కాపాడింది. తమ ప్రాణాలను

ఈబీసీ బిల్లుకు రాష్ట్రపతి పచ్చ జెండా...

ఢిల్లీ: మొత్తానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈబీసీ రిజర్వేషన్ బిల్లు చట్టంలోకి వచ్చింది. అగ్రవర్ణాల పేదలన...

అత్యాచార ఘటనపై ఆరా తీసిన హోంమంత్రి

హైదరాబాద్ లోని పాతబస్తీ కామాటిపురా పీఎస్ లిమిట్స్ లో మైనర్ పై జరిగిన

వాకిట్లో ముగ్గు వేస్తుంటే...

ఓ యువతి వాకిట్లో సంక్రాంతి ముగ్గు వేస్తుండగా..ఇద్దరు దుండగులు

వర్మ చంద్రబాబు ఫస్ట్ లుక్...

వర్మ చంద్రబాబు ఫస్ట్ లుక్...

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌’ సినిమాలో లక్ష్మీ పార్వతి, అలాగే నారా చం...

''ఎన్టీఆర్ - కథానాయకుడు'' పై సీఎం స్పందన

''ఎన్టీఆర్ - కథానాయకుడు'' పై సీఎం స్పందన

నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ''ఎన్టీఆర్ - కథానాయకుడు'' సినిమా జనవరి 9వ తేదీన విడుదలై హిట్...

కోహ్లీసేనకు ప్రముఖుల ప్రశంసల వర్షం

దాదాపు 72 ఏళ్ల తర్వాత ఆసిస్ గడ్డపై తొలిసారిగా టెస్ట్ సిరీస్ విజయాన్నందుకున్న కోహ్లీసేన..భారత క్రికెట్

గవాస్కర్, రవిశాస్త్రి ఒకరిపై ఒకరి కౌంటర్లు

భారత క్రికెట్ దిగ్గజం గవాస్కర్ చేసిన కామెంట్లకు భారత కోచ్ రవిశాస్త్రి కౌంటర్ ఇచ్చాడు... సహజంగానే విమర్శలు నచ్చ...

ఆర్బీఐ ప్రతిష్ట మసకబారుతోంది...

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) నూతన గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ను నియమించడంపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర స...

ఆటో మొబైల్ రంగంలో ఏపీ మరో కీలక అడుగు

ఆటో మొబైల్ రంగంలో ఏపీ ఈరోజు మరో కీలక అడుగు వేసింది. ఏపీ సచివాలయంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ఎలక్ట్రికల్ కా...