పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకి ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి దూసుకెళుతుండడంతో జనం లబోదిబో మంటున్నారు. తాజాగా కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు

ప్రకటించినప్పటికీ, ఇంధన ధరలు రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే కేంద్రం రూ.1.50 తగ్గించగా దేశీయ చమురు కంపెనీలు రూ.1 తగ్గించాయి. అయిన్నప్పటికీ రోజువారి వడ్డింపు పద్ధతిలో చమురు సంస్థలు ఈరోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచేశాయి. ఈరోజు దేశీయంగా లీటర్ పెట్రోల్‌పై 21 పైసలు, డీజిల్‌పై 29 పైసలు పెంచాయి. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.82.03, ఉండగా డీజిల్‌  రూ. 73.82 గా ఉంది. ఇక వాణిజ్య రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్ రూ. 87.50 చేరుకోగా... లీటర్ డీజిల్ రూ.77.37గా నడుస్తోంది.

e-max.it: your social media marketing partner

పార్టీ మారే నేతలపై పవన్ ప్రత్యేక దృష్టి

విజయవాడ: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తమ పార్టీ నేతలతో ఈరోజు నుంచి వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు...

టీడీపీకి అంత ఖర్మ పట్టలేదు... ఆలపాటి

గుంటూరు: టీడీపీ నుంచి నలుగురు వెళ్తే.. 40వేల మంది నాయకులు తయారవుతారని ధీమా వ్యక్తం చేశారు టీడీపీ సీనియర్‌ నేత,...

కలెక్టర్లతో సీఎం జగన్ సమావేశం

అమరావతి: ఏపీ సీఎం వైఎస్‌ ఉండవల్లిలోని ప్రజావేదికలో కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తున్నారు. నవరత్నాల అమలే ప్రధాన...

చంద్రబాబు నివాసంలో టీడీపీ నేతల సమావేశం

అమరావతి: చంద్రబాబు నివాసంలో టీడీపీ నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబు నేతలతో ఫోన్...

ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన ప్రసవం...

జగిత్యాల: జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన ప్రసవం జరిగింది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం చింతపల్...

కాంగ్రెస్‌ దయనీయ పరిస్థితిపై అధిష్టానం ఆరా...

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ దయనీయ పరిస్థితిపై ఆ పార్టీ అధిష్ఠానం ఆరా తీసింది. ఈ మేరకు తమ ఎమ్మెల్యేల...

భారతీయ విమానాల దారి మల్లింపు...

ఢిల్లీ: ఇరాన్ గగనతలం గుండా భారతీయ విమానాలు ప్రయాణించరాదంటూ భారత విమానయాన సంస్థలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ఇ...

అధికార, ప్రతిపక్షాలతో మోడీ భేటీ

శ్రీలంక: విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ఈరోజు శ్రీలంక వెళ్లారు. ఈ సందర్భంగా మోడీకి శ్రీలంక ప్రధానమంత్రి ర...

ఆర్బీఐకి బిగ్ షాక్...

ఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)కు బిగ్ షాక్ తగిలింది. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరల్ ఆచార్య, తన పదవి...

ఉత్కంఠగా నడిగర్ సంఘం ఎన్నికలు...

చెన్నై: చెన్నైలో తమిళ సినీ రంగానికి చెందిన నడిగర్ సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళ సినీ నటీనటులు, దర్శకులు తమ...

సౌత్ ఇండియా గ్యారేజ్‌లో భారీ అగ్ని ప్రమాదం... 12 లారీలు బూడిద

కృష్ణాజిల్లా: ఇబ్రహీంపట్నం సౌత్ ఇండియా గ్యారేజ్‌లో ఈరోజు ఉదయం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. అక్కడే సమీపంలో పార్కి...

బోయిన్‌పల్లిలో దారుణం... ఆరేళ్ల చిన్నారి మృతి

హైదరాబాద్‌: నగరంలోని బోయిన్‌పల్లిలో దారుణం జరిగింది. హస్మత్‌పేటలో ఇంటి ముందు ఆడుకుంటున్న ఆరేళ్ల చిన్నారి మీదకు

"సమరం" సినిమా చాల పెద్ద హిట్ అవ్వాలి... వి.వి. వినాయక్

"సమరం" సినిమా చాల పెద్ద హిట్ అవ్వాలి... వి.వి. వినాయక్

"సమరం" సినిమా చాలా పెద్ద హిట్ అయి ఈ సినిమా హీరో సాగర్ ఇండస్ట్రీలో మంచి హీరోగా ఎదగాలని కోరుకుంటున్నాన్నారు సెన్...

''డార్లింగ్'' ఇచ్చిన సర్ ప్రైజ్ అదుర్స్

''డార్లింగ్'' ఇచ్చిన సర్ ప్రైజ్ అదుర్స్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చెప్పినట్లుగానే ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చాడు. తన ఇన్ స్టాగ్రామ్ లో

సౌతాఫ్రికాతో మ్యాచ్... పాకిస్థాన్ బ్యాటింగ్

లండన్‌: ప్రపంచకప్‌లో పాకిస్థాన్ vs సౌతాఫ్రికా జట్ల మధ్య మరో ఆసక్తికర సమరం ఆరంభమైంది. టాస్‌ గెలిచిన పాకిస్థాన్‌...

భారత్ కట్టడి... ఆఫ్ఘన్ కు బోణి కొట్టే ఛాన్స్

సౌతాంప్ట‌న్: ప్రపంచకప్ లో అజేయంగా దూసుకెళుతోన్న భారత జట్టుకు ఆఫ్గనిస్తాన్ షాకిచ్చింది. పసికూన ఆఫ్ఘన్ పై పటిష్ట...

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..పతనమైన రూపాయి విలువ

ఎగ్జిట్ పోల్స్ పుణ్యమా అని సోమవారం లాభాలు గడించిన స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. చాలా మంది లాభా...

భారత స్టాక్ మార్కెట్లకు ఎగ్జిట్‌ పోల్స్ బూస్ట్

ముంబై: భారత స్టాక్ మార్కెట్ పరుగులుపెడుతోంది. నిన్న విడుదలైన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలన్నీ ఎన్డీఏకు అనుకూలంగా రా...