ఢిల్లీ: దేశవ్యాప్తంగా చమురు ధరలు సెగలు కక్కుతున్నాయి. రోజు రోజుకి చమురు ధరలు చుక్కలనంటుతుండడంతో కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రతిపక్షాలు నేడు దేశవ్యాప్త బంద్ కు

పిలుపునిచ్చాయి. పెట్రో పెంపుపై నిరసనగా ఢిల్లీలో చేపట్టిన కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో పాటు, యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్ సహా పలువురు ఇతర ప్రతిపక్ష నేతలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, మోడీ పై సెటైర్లు వేశారు. ప్రధాని మోడీ ఎంతో చేశారు కానీ.. అవేవీ జాతి ప్రయోజనాల కోసం కాదని ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఈ దేశ ప్రయోజనాలకు అవసరం లేనివెన్నో చేసిపెట్టిందని సెటైర్ వేశారు. ఆ పనులతో ప్రజలు విసుగెత్తిపోయారు. ఇప్పుడు మోదీపాలనలో రైతులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. యువతకు ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా ఆందోళన చెందుతున్నారు. రైతులు, నిరుద్యోగులు ఎందరో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇక తొందర్లోనే ప్రభుత్వాన్ని మార్చే సమయం ఆసన్నమైంది. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రతిపక్షాలు అన్ని రాజకీయ విభేదాలను పక్కనపెట్టి ఏకమవ్వాలని మన్మోహన్ పిలుపునిచ్చారు. విపక్షాలన్నీ ఏకతాటిపై నిలబడి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలి అని మన్మోహన్‌ విపక్షాలను కోరారు.

e-max.it: your social media marketing partner

ఉత్తమ్ కుమార్ వల్లే నాకు టికెట్ రాలేదు...

టిపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వల్లే తనకు సనత్‌నగర్ టికెట్ రాలేదంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశి...

మంజూవ‌ర్మ‌ ఆస్తుల‌ను సీజ్ చేసిన పోలీసులు...

బీహార్‌ మాజీ మంత్రి మంజూవ‌ర్మ‌ ఆస్తుల‌ను పోలీసులు సీజ్ చేశారు. ఈరోజు ఉద‌యం ఈ మాజీ మంత్రి ఇంటికి భారీ సంఖ్య‌లో...

టీడీపీ నాయకుడిపైనే చింతమనేని దౌర్జన్యం...

ప.గో: ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ మరోసారి వీరంగం సృష్టించాడు. ఈసారి టీడీపీ నాయకుడు తాజా మాజీ సర్పంచ్ రంగా...

వైఎస్ విజయమ్మ పై కాంగ్రెస్ సీనియర్ నేత ఫైర్

వైఎస్ జగన్ పై కాంగ్రెస్ పార్టీ అక్రమ కేసులు పెట్టిందంటూ ఆయన తల్లి వైఎస్ విజయమ్మ అసత్య ఆరోపణలు చేయటం సబబు కాదన్...

సంచలనంగా మారిన కేసీఆర్ కు రాసిన ఏపీ జర్నలిస్ట్ లేఖ

ఏపీకి చెందిన ఓ సీనియర్ జర్నలిస్టు ప్రభాకర్ జలదంకి.. సీఎం కేసీఆర్‌కు రాసిన బహిరంగ లేఖ ప్రస్తుతం చర్చనీయాంశమైంది...

సింగరేణి సంస్థకు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు...

తెలంగాణ సింగరేణి సంస్థ మరో ప్రతిష్ఠాత్మక అవార్డును కైవసం చేసుకుంది. వరల్డ్ హెచ్‌ఆర్డీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో హైద...

అదుపులోకొచ్చిన కాలిఫోర్నియా కార్చిచ్చు...

అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలోని శాన్‌ఫ్రాన్సిస్‌కోకు 280 కిలోమీటర్ల దూరంలో రేగిన కార్చిచ్చులో ఇప్పటివరకు 63...

దుబాయ్ పర్యటనలో నారా లోకేష్...

ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం దుబాయ్ లో పర్యటిస్తున్నారు. అక్కడి గ్లోబల్ ఫ్యూచర్ కౌన్సిల్ సమావేశంలో మంత్రి...

తెరుచుకున్న శబరిమల ఆలయ తలుపులు...

శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప స్వామి ఆల‌య త‌లుపులను ఆలయ అధికారులు తెరిచారు. స్వామీ వారికి మండ‌ల మ‌క‌ర‌విల‌క్కు పూజ‌ల కోసమ...

తీరం దాటిన 'గజ' తుఫాను... ఏపీలో భారీ వర్షం

వారం రోజుల పాటు తమిళనాడు రాష్ట్రాన్ని వర్షంతో గడగడలాడించి వణికించిన 'గజ' తుఫాను శుక్రవారం తెలవారుజామున 2.30 గం...

ప్రభుత్వాధికారుల కనుసన్నల్లోనే ఇసుక మాఫియా

గుంటూరు: పెదకూరపాడు నియోజకవర్గంలో రోజు రోజుకు అక్రమాలు, దారుణాలు పెరిగిపోతున్నాయని వైసీపీ నేత అంబటి రాంబాబు అన...

అదృశ్యమయ్యాడనుకున్న బాలుడి హత్య...

నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో అదృశ్యమయ్యాడన్న బాలుడు విగతజీవిగా కనిపించాడు. నకిరేకల్ స్థానిక వ్యవసాయ మార్కెట్ సమ...

ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ పక్షులు

ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ పక్షులు

బాలీవుడ్ ప్రేమ పక్షులు రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే బుధవారం పెళ్లితో ఒకటయ్యారు. ఇటలీలోని లేక్ కోమో రిసార్ట్స...

ఆర్.ఆర్.ఆర్. షూటింగ్ షురూ...

ఆర్.ఆర్.ఆర్. షూటింగ్ షురూ...

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లతో రాజ‌మౌళి తెరకెక్కిస్తున్న క్రేజీ మ‌ల్టీ స్టార‌ర్ చిత్రం ఈరోజు ఉద‌యం 11గం.ల‌కి...

కింగ్ కోహ్లీ... వన్డేల్లో పది వేల పరుగులు

కింగ్ కోహ్లీ... వన్డేల్లో పది వేల పరుగులు

విశాఖపట్నం: పరుగుల యంత్రం విరాట్ కోహ్లి, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొడుతూ... కొత్త వర...

కోహ్లీకి చంద్రబాబు రిప్లే...

కోహ్లీకి చంద్రబాబు రిప్లే...

విశాఖపట్నం అందాలను పొగుడుతూ టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ లో ‘వాట్ ఎ స్టన్నింగ్ ప...

ఎస్బీఐ బ్యాంకు వినియోగదారులకు మరో షాక్...

ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ (SBI) రోజూవారీ నగదు ఉపసంహరణను మరింతగా తగ్గించింది. అక్టోబర్ 31 నుంచి మ్యాస్...

ఐటీ కంపెనీల అధినేతలతో చంద్రబాబు భేటీ

ఐటీ కంపెనీల సీఈవోలు, కంపెనీల అధినేతలతో ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం విశాఖపట్నంలో సమావేశమయ్యారు. ఆయనతో పాటు ఐటీ...