Atal bihari vajpayee in aiims delhi

మంగళవారం ఉదయం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి ఆరోగ్యంపై ఎయిమ్స్ వైద్యులు అధికారిక హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు. వాజ్ పేయిని ఐసీయూలో ఉంచి చికిత్సను అందిస్తున్నట్టు

వైద్యులు తెలిపారు. ఆయన పరిస్థితిని వైద్యుల బృందం ఎప్పటికప్పుడు గమనిస్తోందని వెల్లడించారు. మూత్రపిండాలు, ఊపిరితిత్తుల సమస్యలతో సోమవారం ఆయన మెరుగైన వైద్యం కోసం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. చికిత్సకు వాజ్ పేయి బాగానే స్పందిస్తున్నారని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. కాగా, శరీరంలోని పలు అవయవాలకు ఇన్ఫెక్షన్ సోకిన వాజ్ పేయి పరిస్థితి గురించి వాకబు చేసేందుకు ఎయిమ్స్ వద్దకు బీజేపీ శ్రేణులు తరలివస్తుండటంతో ఆ ప్రాంతంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 

 

ఈ ఉదయం కేంద్ర వైద్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఎయిమ్స్ కు వెళ్లి వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. దేశంలోని ప్రధాన నేతలైన, రాహుల్ గాంధీ, సుష్మ స్వరాజ్, అమిత్ షా, అద్వానీ, జైట్లీ వంటి దిగ్గజ నేతలు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి రావటం, బీజేపీ కార్యకర్తలతో పాటు, వాజ్ పేయి అభిమానుల్లోనూ ఆందోళనలు పెంచుతోంది.

e-max.it: your social media marketing partner

వాళ్లకి ఎన్నికలొస్తేనే ప్రజలు గుర్తుకొస్తారు...

సిద్ధిపేట: కాంగ్రెస్ నేతలకు ఎన్నికలొస్తేనే ప్రజలు గుర్తుకు వస్తారని తాజా మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు...

రాబోయే తెలంగాణ కేబినెట్ లో నేనుండనేమో..

తెరాస కార్యకర్తలు ఎన్నికలను నిర్లక్షయంగా తీసుకుంటే... మల్లి రాబోయే తెలంగాణ కేబినెట్ లో తానుండనని తెలంగాణ తాజా...

ఎస్బిఐ బ్రాంచ్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్

నెల్లూరు జిల్లాలో వేదాయపాళెం ఎస్బిఐ బ్రాంచ్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి భారీ అగ్నిప్రమాదం సంభవించింది....

శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆఖరి ఘట్టం

తిరుపతి: తిరుమల శ్రీవేంకటేశ్వరుడు బ్రహ్మోత్సవాలు ఈ శుక్రవారంతో ఆఖరి రోజుకు చేరుకున్నాయి. వేలాది మంది శ్రీవారి...

ఎల్లంపల్లి ప్రాజెక్టు 6 గేట్ల ఎత్తివేత

పెద్దపల్లి: తుఫాను కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరదనీరు భారీ...

జగ్గారెడ్డి అరెస్ట్ పై డీసీపీ సుమతి ఏమన్నారంటే...

ఆధార్ డేటా ఆధారంగా తెలంగాణ కాంగ్రెస్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కేసు ఛేదించినట్లు హైదరాబాద్ నా...

ఇరాన్ పై ఆంక్షలు... ఇరకాటంలో భారత్

అక్టోబర్ 4వ తేదీనుంచి ఇరాన్ దేశంతో అన్ని రకాల ఆర్ధిక లావాదేవిలను ప్రపంచదేశాలు ఆపేయాలని అమెరికా హుకూం జారీ చేసి...

ఇండోనేషియాలో భారీ భూకంపం

ఇండోనేషియాలోని లోంబన్‌ ద్వీపంలో భారీ భూకంపం సంభవించింది. కొన్ని సెకన్లపాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గ...

శారిడాన్‌ మందుపై నిషేధం ఎత్తేసిన సుప్రీం

ఢిల్లీ: శారిడాన్‌ మందుపై కేంద్ర ప్రభుత్వ విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. శారిడ...

పెట్రో ధరలను తగ్గించిన కర్ణాటక...

బెంగళూరు: రోజు రోజుకు అంతకంతకు పెరుగుతున్న పెట్రో ధరల నుంచి కర్ణాటక ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. లీటరు పెట్...

ఆర్మీ స్టిక్కరింగ్ వాహనంలో ఎర్రచందనం స్మగ్లింగ్

కింగ్ చిత్తూరు జీవకోన బీడి కోన వద్ద ఎర్రచందనం లోడుతో వెళుతున్న వాహనాన్ని టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు...

ఉగ్రవాదుల అరాచకం...

జమ్మూ కాశ్మీర్‌ లో ఉగ్రవాదుల అరాచకాలు మితిమీరిపోతున్నాయి తాజాగా ఉగ్రవాదులు ఈరోజు ఉదయం నాలుగు పోలీసులను కిడ్నాప...

చంద్రబాబు బయోపిక్ ఫస్ట్ లుక్...

చంద్రబాబు బయోపిక్ ఫస్ట్ లుక్...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ లకు క్రేజ్ పెరుగుతోంది. మొన్న సావిత్రి బయోపిక్‌ సూపర్‌ హిట్‌ కావడంతో, వరుసగా...

'గులాబ్ జామున్' కోసం భన్సాలీ సినిమాకి ఐశ్వర్య నో

'గులాబ్ జామున్' కోసం భన్సాలీ సినిమాకి ఐశ్వర్య నో

మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్ 'గులాబ్ జామున్' కోసం బాలివుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ సినిమాని పక్కన...

భారత్ శుభారంభం...

భారత్ శుభారంభం...

యూఏఈ లో జరుగుతున్నా ఆసియ కప్ 2018 భాగంగా ఈరోజు తలపడుతున్న చిరకాల ప్రత్యర్ధులు భారత్ - పాకిస్తాన్ మ్యాచులో భారత...

ఆసియా కప్ లో బ్యాటింగ్ ఎంచుకున్న హాంకాంగ్

ఆసియా కప్ 2018 లో భాగంగా పాకిస్థాన్, హాంకాంగ్ జట్ల మధ్య ఈరోజు జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన పసికూన హాంకాంగ...

పెట్రోలు, డీజిల్ తో పాటు సీఎన్జీ ధరలు కూడా...

ఢిల్లీ: దేశీయంగా రూపాయి పతనం పెట్రోలు, డీజిల్ ధరలపైనే కాదు తాజాగా కంప్రెస్‌డ్ నాచురల్ గ్యాస్ (సీఎన్‌జీ), పైప్‌...

మరింత క్షీణించిన రూపాయి మారకం విలువ

రూపాయి విలువ పతనం కొనసాగుతూనే ఉంది. ఈరోజు ఉదయం జీవిత కాల గరిష్టం ఒక డాలరుకి రూ:72.10 లకు చేరుకుంది. మరోవైపు దే...