Sampatnehra planned to kill salman khan

బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని హరియాణా పోలీసులు వెల్లడించారు. హరియాణా, రాజస్థాన్‌, పంజాబ్‌ రాష్ట్రాల పోలీసులకు మోస్ట్‌వాంటెడ్‌గా ఉన్న కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌

సంపత్‌ నెహ్రాను ఇటీవల హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. విచారణలో ఇతడికి సంబంధించిన కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. అనేక హత్యలు చేసిన నెహ్రా.. బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ను హత్యకు కుట్ర పన్నుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇందుకోసం సల్మాన్‌ ఇంటి వద్ద నెహ్రా రెక్కీ కూడా నిర్వహించాడట.

 

సంతప్‌ నెహ్రా అనే వాంటెడ్‌ గ్యాంగస్టర్‌ను ఇటీవల హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో అతడు సల్మాన్‌ఖాన్‌ను చంపేందుకు కుట్ర జరుగుతోందని చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం అతడు ఆ పనిమీదే ఉన్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం నెహ్రా ముంబయికి కూడా వెళ్లాడట. సల్మాన్‌ ఖాన్‌ ఇంటిని, అక్కడికి వెళ్లే మార్గాలను తన ఫోన్లో ఫొటోలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ‘కృష్ణజింక కేసులో సల్మాన్‌ఖాన్‌ను హత్య చేస్తామని బిష్ణోయ్‌ వర్గం హెచ్చరించిన విషయం తెలిసిందే. నెహ్రా ఇటీవల ముంబయికి వెళ్లి సల్మాన్‌ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించాడు. హత్య చేసిన తర్వాత దేశం విడిచి వెళ్లేందుకు కూడా నెహ్రా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు’ అని పోలీసులు తెలిపారు.

 

హరియాణాలోని ఘారానా నేరస్థుడు లారెన్స్‌ బిష్ణోయ్‌ ప్రధాన అనుచరుడు సంపత్‌. ఇతడు కూడా బిష్ణోయ్‌ వర్గానికి చెందినవాడే. కాగా.. కృష్ణజింకలను చంపిన కేసులో సల్మాన్‌కు ఇటీవల జైలుశిక్ష పడిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆయన బెయిల్‌పై బయటే ఉన్నారు. ఇదిలా ఉండగా.. సల్మాన్‌ను చంపేస్తామంటూ బిష్ణోయ్‌ వర్గం ఆ మధ్య బెదిరింపులకు పాల్పడింది. అందులో భాగంగానే నెహ్రాతో కలిసి సల్మాన్‌ హత్యకు కొందరు కుట్ర చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

e-max.it: your social media marketing partner

బీజేపీ తెలంగాణ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

బీజేపీ తెలంగాణ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. తొలి జాబితాలో

టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల

టీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థుల జాబితా ఎట్టకేలకు ఖరారయింది. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఎంపీ అభ్యర్థులందరికీ బీ ఫార...

టీడీపీ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారు

టీడీపీ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారయింది. బుధవారం పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో జరిగిన

ఎస్బీఐలో హల్ చల్ చేసిన కేఏ పాల్

ప్రముఖ మత బోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విశాఖ జిల్లాలోని జైల్ రోడ్డు వద్దనున్న ఎస్బీఐలో హల్ చ...

రేపు టీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థులను ప్రకటించనున్న కేసీఆర్

రేపు టీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థులను ప్రకటించనున్న కేసీఆర్

సీఎం కేసీఆర్ మంగళవారం టీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే సీఎం ప్రకటించనున్న అభ్య...

ఎస్‌బీఐ ఏటీఎంలో అగ్ని ప్రమాదం... కాలి బూడిదైన నగదు

వరంగల్: చౌరస్తాలో గల ఎస్‌బీఐ ఏటీఎంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం అర్ధరాత్రి జరగడంతో రెండు ఏటీఎం మిషన్...

చైనా రసాయన పరిశ్రమలో భారీ పేలుడు

చైనాలోని యాన్ చెంగ్ పట్టణంలో గల రసాయన పరిశ్రమలో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెం...

అమెరికాలో అరుదైన సంఘటన..

అమెరికాలో ఒక అరుదైన ఘటన జరిగింది. టెక్సాస్ కు చెందిన తెల్మ చియాక అనే మహిళ

పారికర్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ప్రధాని

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆదివారం దివంగతులైన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల,

కాంగ్రెస్ పై నటుడు మాధవన్ ఫైర్

జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పై నటుడు మాధవన్ ఫైర్ అయ్యారు. చైనా ముందు భారత్ ను కించపరిచేలా

మరోసారి గ్రనేడ్ దాడి చేసిన ఉగ్రవాదులు

జమ్మూ కాశ్మీర్ మరోసారి ఉలిక్కి పడింది. ఇటీవల జమ్మూ బస్టాండ్ ఆవరణలో ఉన్న బస్సు కింద

ఐటీ గ్రిడ్స్ కేసు..వచ్చే బుధవారానికి వాయిదా

ఏపీ ఓటర్లకు సంబంధించిన వ్యక్తి గత డేటా లీక్ చేసినందుకు ఐటీ గ్రిడ్స్ కంపెనీపై తెలంగాణ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చే...

డియర్ కామ్రేడ్ ను బ్యాన్ చేయాలి

డియర్ కామ్రేడ్ ను బ్యాన్ చేయాలి

''డియల్ కామ్రేడ్'' సినిమాను బ్యాన్ చేయండి అంటూ ఓ నెటిజన్ రష్మిక అభిమానులను కోరాడు. దీనికి అసలు కారణం ఏమిటంటే

కార్తీ, రష్మిక జంటగా కొత్త చిత్రం ప్రారంభం... ఫోటోలు

కార్తీ, రష్మిక జంటగా కొత్త చిత్రం ప్రారంభం... ఫోటోలు

'ఖాకీ' వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కార్తీ - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్ లో మరో సినిమ...

ఐపీఎల్‌ టీమ్స్ తో జాయిన్ ఐనా వార్నర్... స్మిత్

హైదరాబాద్: బాల్‌ టాంపరింగ్‌ ఉదంతంతో నిషేధం ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా క్రికెట్ ఆటగాళ్లు... డేవిడ్‌ వార్నర్‌, స్...

కంగారులను కట్టడి చేసిన భారత్...

ఢిల్లీ: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న చివరి వన్డేలో ఆస్ట్రేలియా జట్టు భారత్ కు 273 పరుగుల లక్ష్యాన్ని విధ...

బలం పుంజుకున్న రూపాయి...

ముంబై: డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజు రోజుకి క్రమంగా బలపడుతోంది. గత ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో...

అమెజాన్ బోర్డు డైరెక్టర్ల జాబితాలో ఇంద్రానూయీ

అమెజాన్ బోర్డు డైరెక్టర్ల జాబితాలో ఇంద్రానూయీ

ఆన్ లైన్ రిటైల్ దిగ్గజమైన అమెజాన్ బోర్డు డైరెక్టర్ల జాబితాలో పెప్సికో మాజీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు ఇంద్రా న...