లోక్ సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఫిక్స్ డ్ టర్మ్ (నిర్ణీత కాలం) ఉండాలని నీతి ఆయోగ్ ప్రభుత్వానికి సూచించింది.

దీనివల్ల ఎన్నికల విధానం కుదురుకుంటుందని, దేశవ్యాప్తంగా ఏక కాలంలో ఎన్నికల నిర్వహణకు వీలు పడుతుందని పేర్కొంది.  మధ్యంతర ఎన్నికలను నివారించేందుకు లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఐదేళ్ల ఫిక్స్ డ్ టర్మ్ (స్థిర కాలం) ఉండాలని తన నివేదికలో పేర్కొంది. బ్రిటన్ రూపొందించిన ఓ చట్టాన్ని నీతి ఆయోగ్  ప్రస్తావించింది. సాధారణ ఎన్నికల నిర్వహణకు ముందు పార్లమెంట్ నిర్ణీత కాలం పాటు పనిచేసే విధంగా బ్రిటన్ ‘ఫిక్స్ డ్ టర్మ్ పార్లమెంట్ యాక్ట్ 2011’ను తీసుకొచ్చింది. ప్రస్తుతం మన దేశంలో ఉన్న వ్యవస్థ ఐదేళ్ల పదవీ కాలానికి ఎటువంటి హామీ ఇవ్వడం లేదని గుర్తు చేసింది. చట్టాన్ని తీసుకురాకుండా ఒకేసారి లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించడం వల్ల ఉపయోగం లేదని, మధ్యంతరంగా పలు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి రాకూడదనేమీ లేదని పేర్కొంది. ఒకేసారి ఎన్నికలు నిర్వహించిన తర్వాత ఉప ఎన్నికలు జరిగి అధికార పార్టీ లేదా సంకీర్ణం మెజారిటీ కోల్పోతే పరిస్థితి ఏంటన్న సందేహం వ్యక్తం చేసింది.

e-max.it: your social media marketing partner

34 లక్షలకు పైగా అక్రమ ఓట్లు

తెలుగు రాష్ట్రాల ఓటర్ల జాబితాలో అనేక పొరపాట్లున్నాయని, ఈ విషయంపై

నిర్లక్ష్యం ఖరీదు..పసికందు ప్రాణం

విశాఖ జిల్లాలోని అగనంపూడిలో చోటు చేసుకున్న ఘటన ఇది. అగనంపూడి

బాబు కుటుంబ ఆస్తులపై హై కోర్టులో పిటిషన్

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ ఆస్తులను

కీసర టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జాం

కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్

ఎయిర్ పోర్ట్ లో కిలో బంగారం పట్టివేత

హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు

టీఆర్‌ఎస్‌ఎల్పీ నేతగా కేసీఆర్ ఏకగ్రీవ ఎన్నిక

కేసీఆర్ ను తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్ష (టీఆర్‌ఎస్‌ఎల్పీ) నాయకుడిగా టీఆర్ఎస్ నుంచి గెలిచిన 88 మంది అభ్యర్...

మహిళా క్రీడాకారులపై లైంగిక వేధింపులు

ఆప్ఘనిస్థాన్ జాతీయ మహిళా ఫుట్ బాల్ టీం సభ్యులపై శారీరక, భౌతిక లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో ఆప్ఘన్ ఫుట్ బాల...

అదుపులోకొచ్చిన కాలిఫోర్నియా కార్చిచ్చు...

అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలోని శాన్‌ఫ్రాన్సిస్‌కోకు 280 కిలోమీటర్ల దూరంలో రేగిన కార్చిచ్చులో ఇప్పటివరకు 63...

అమిత్ షా అధ్యక్షతన బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశం

ఢిల్లీలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా

కాంగ్రెస్ పెద్దన్న ధోరణిలో వ్యవహరించకూడదు

మాజీ బీజేపీ నాయకుడు యశ్వంత్ సిన్హా మోడీ తీరుపై మరోసారి ఫైర్ అయ్యారు. తాజాగా ఐదురాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలిత...

డివైడర్ ను ఢీ కొట్టిన బైక్..ఇద్దరు మృతి

గుంటూరు జిల్లా బాపట్ల మండలం అప్పికట్ల

ప.గో. లో నడిరోడ్డుపై భార్యను..

నడిరోడ్డుపై ఓ భర్త భార్యపై పాశవికంగా ప్రవర్తించాడు. పులిరామన్నగూడెం

ముంబైకి చేరుకున్న నూతన దంపతులు...

ముంబైకి చేరుకున్న నూతన దంపతులు...

ఇటీవలే పెళ్లి చేసుకుని ఒక్కటైనా బాలీవుడ్ లవ్ బర్డ్స్ దీపికా పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌లు ముంబై చేరుకున్నారు. న‌...

ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ పక్షులు

ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ పక్షులు

బాలీవుడ్ ప్రేమ పక్షులు రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే బుధవారం పెళ్లితో ఒకటయ్యారు. ఇటలీలోని లేక్ కోమో రిసార్ట్స...

కింగ్ కోహ్లీ... వన్డేల్లో పది వేల పరుగులు

కింగ్ కోహ్లీ... వన్డేల్లో పది వేల పరుగులు

విశాఖపట్నం: పరుగుల యంత్రం విరాట్ కోహ్లి, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొడుతూ... కొత్త వర...

కోహ్లీకి చంద్రబాబు రిప్లే...

కోహ్లీకి చంద్రబాబు రిప్లే...

విశాఖపట్నం అందాలను పొగుడుతూ టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ లో ‘వాట్ ఎ స్టన్నింగ్ ప...

ఆర్బీఐ ప్రతిష్ట మసకబారుతోంది...

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) నూతన గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ను నియమించడంపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర స...

ఆటో మొబైల్ రంగంలో ఏపీ మరో కీలక అడుగు

ఆటో మొబైల్ రంగంలో ఏపీ ఈరోజు మరో కీలక అడుగు వేసింది. ఏపీ సచివాలయంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ఎలక్ట్రికల్ కా...