కశ్మీర్‌లో చిన్నారిపై జరిపిన అత్యాచారం, హత్యోదంతం యావత్ భారతదేశాన్ని కుదిపేస్తోంది. ప్రతి ఒక్కరూ కుల, మతాలకతీతంగా దీనిని ఖండిస్తున్నారు.

ఈ ఘటనను ఇటీవల ముక్త కంఠంతో ఖండించిన బాలీవుడ్ తారలు ఆదివారం మండుటెండలో రోడ్డెక్కి మరీ నిరసన తెలిపారు. బాలీవుడ్ సెలబ్రిటీస్ అంతా న్యాయం కోసం నినదిస్తూ ముంబై రోడ్లమీదకు రావడంతో వారికి మద్దతుగా ప్రజలు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు.

 జస్టిస్ ఫర్ ఆసిఫా అనే ప్లకార్డులతో తారలు రోడ్లపైకి వచ్చారు. వీరికి సపోర్ట్‌గా చాలా మంది యువతులు ఇది అత్యాచారం మాత్రమే కాదు.. ప్రభుత్వ సపోర్ట్‌తో జరిగిన మారణ హోమం అంటూ నినదించారు. స్వచ్ఛ భారత్ కంటే ముందు స్చేచ్ఛ భారత్ కావాలి అనే నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా విశాల్ డడ్లానీ మాట్లాడుతూ ‘‘మేము ఇక్కడితో ఈ దరిద్రాన్ని ఆపేయాలని కోరుతున్నాం.. తక్షణమే దీనిపై చర్య తీసుకోవాలి. చిన్నారిపై అత్యాచారం, హత్య చేసిన వ్యక్తులను ఉరి తీయాలి’’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సమీరారెడ్డి, కరీనా కపూర్, స్వర భాస్కర్, సోనమ్ కపూర్, శృతి సేథ్, మినీ మాథుర్, ట్వింకిల్ ఖన్నా, రాజ్ కుమార్ రావు తదితరులు పాల్గొన్నారు.

ఇది ఇలా ఉండగా కతువా హత్యాచారం కేసుకు నిరసనగా ఢిల్లీ మహిళా కమిషన్ చైర్మన్ స్వాతి మలీవాల్ చేస్తున్న నిరాహార దీక్ష మూడో రోజుకు చేరింది. శుక్రవారం ఆమె ప్రారంభించిన నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరింది. కేవలం నీరు మాత్రమే తీసుకుంటూ ఆమె దీక్ష చేస్తున్నారు. మోడీ ప్రభుత్వానికి తన నిరసన తెలియజేస్తున్నారు.

e-max.it: your social media marketing partner

34 లక్షలకు పైగా అక్రమ ఓట్లు

తెలుగు రాష్ట్రాల ఓటర్ల జాబితాలో అనేక పొరపాట్లున్నాయని, ఈ విషయంపై

నిర్లక్ష్యం ఖరీదు..పసికందు ప్రాణం

విశాఖ జిల్లాలోని అగనంపూడిలో చోటు చేసుకున్న ఘటన ఇది. అగనంపూడి

బాబు కుటుంబ ఆస్తులపై హై కోర్టులో పిటిషన్

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ ఆస్తులను

కీసర టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జాం

కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్

ఎయిర్ పోర్ట్ లో కిలో బంగారం పట్టివేత

హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు

టీఆర్‌ఎస్‌ఎల్పీ నేతగా కేసీఆర్ ఏకగ్రీవ ఎన్నిక

కేసీఆర్ ను తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్ష (టీఆర్‌ఎస్‌ఎల్పీ) నాయకుడిగా టీఆర్ఎస్ నుంచి గెలిచిన 88 మంది అభ్యర్...

మహిళా క్రీడాకారులపై లైంగిక వేధింపులు

ఆప్ఘనిస్థాన్ జాతీయ మహిళా ఫుట్ బాల్ టీం సభ్యులపై శారీరక, భౌతిక లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో ఆప్ఘన్ ఫుట్ బాల...

అదుపులోకొచ్చిన కాలిఫోర్నియా కార్చిచ్చు...

అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలోని శాన్‌ఫ్రాన్సిస్‌కోకు 280 కిలోమీటర్ల దూరంలో రేగిన కార్చిచ్చులో ఇప్పటివరకు 63...

అమిత్ షా అధ్యక్షతన బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశం

ఢిల్లీలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా

కాంగ్రెస్ పెద్దన్న ధోరణిలో వ్యవహరించకూడదు

మాజీ బీజేపీ నాయకుడు యశ్వంత్ సిన్హా మోడీ తీరుపై మరోసారి ఫైర్ అయ్యారు. తాజాగా ఐదురాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలిత...

డివైడర్ ను ఢీ కొట్టిన బైక్..ఇద్దరు మృతి

గుంటూరు జిల్లా బాపట్ల మండలం అప్పికట్ల

ప.గో. లో నడిరోడ్డుపై భార్యను..

నడిరోడ్డుపై ఓ భర్త భార్యపై పాశవికంగా ప్రవర్తించాడు. పులిరామన్నగూడెం

ముంబైకి చేరుకున్న నూతన దంపతులు...

ముంబైకి చేరుకున్న నూతన దంపతులు...

ఇటీవలే పెళ్లి చేసుకుని ఒక్కటైనా బాలీవుడ్ లవ్ బర్డ్స్ దీపికా పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌లు ముంబై చేరుకున్నారు. న‌...

ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ పక్షులు

ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ పక్షులు

బాలీవుడ్ ప్రేమ పక్షులు రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే బుధవారం పెళ్లితో ఒకటయ్యారు. ఇటలీలోని లేక్ కోమో రిసార్ట్స...

కింగ్ కోహ్లీ... వన్డేల్లో పది వేల పరుగులు

కింగ్ కోహ్లీ... వన్డేల్లో పది వేల పరుగులు

విశాఖపట్నం: పరుగుల యంత్రం విరాట్ కోహ్లి, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొడుతూ... కొత్త వర...

కోహ్లీకి చంద్రబాబు రిప్లే...

కోహ్లీకి చంద్రబాబు రిప్లే...

విశాఖపట్నం అందాలను పొగుడుతూ టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ లో ‘వాట్ ఎ స్టన్నింగ్ ప...

ఆర్బీఐ ప్రతిష్ట మసకబారుతోంది...

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) నూతన గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ను నియమించడంపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర స...

ఆటో మొబైల్ రంగంలో ఏపీ మరో కీలక అడుగు

ఆటో మొబైల్ రంగంలో ఏపీ ఈరోజు మరో కీలక అడుగు వేసింది. ఏపీ సచివాలయంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ఎలక్ట్రికల్ కా...