వాణిజ్యం, పెట్టుబడులు సహా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి స్వీడన్‌, ఇంగ్లాండ్‌లలో ఐదు రోజుల పర్యటన చేపట్టినట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు.  సోమవారం నుంచి బయలుదేరనున్న ఆయన ఈ మేరకు తన ఫేస్‌బుక్‌ ఖాతాలో వ్యాఖ్య పోస్ట్‌ చేశారు.

స్వీడన్‌ రాజధాని స్టాక్‌హోంలో సోమవారం రాత్రి నార్డిక్‌ దేశాలుగా పేర్గాంచిన స్వీడన్‌, నార్వే, ఫిన్లాండ్‌, డెన్మార్క్‌, ఐస్‌లాండ్‌తో జరిగే సదస్సులో ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. ఏప్రిల్‌ 17న సాయంత్రం బ్రిటన్‌కు పయనమయ్యే ప్రధాని.. బుధవారం, గురువారం జరిగే 52 సభ్య దేశాలైన ‘చోగం’సదస్సులో పాల్గొంటారు. ముఖ్యంగా లండన్‌లోని చారిత్రక సెంట్రల్‌ హాల్‌ వెస్ట్‌మినిస్టర్‌ నుంచి మోదీ ప్రసంగిస్తారు. ఈ ప్రసంగాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేయనున్నారు. ఇప్పటికే సామాజిక మాధ్యమాల ద్వారా ప్రపంచం నలుమూలల నుంచి మోదీకి వచ్చిన పలు ప్రశ్నలకు ఈ ప్రసంగం ద్వారా సమాధానమిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే 2000 మందిని ఆన్‌లైన్‌ ద్వారా ఇప్పటికే ఎంపిక చేశారు. 1931లో మహాత్మాగాంధీ, వర్ణవివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మార్టిన్‌ లూథర్‌కింగ్‌, దలైలామా, యువరాణి డయానా తదితర ప్రముఖులు ఇక్కడినుంచే ప్రసంగించారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశం 1946లో మొదటిసారిగా ఇక్కడే జరిగింది. ‘ఈ వేదికకు ప్రపంచ ప్రాధాన్యం ఉంది. ఇలాంటి ఏకైక సముచిత కార్యక్రమంతో చరిత్ర సృష్టించనున్నాం’ అని ఐరోపా-భారత్‌ సమాఖ్య అనే సంస్థ వ్యాఖ్యానించింది. నవంబరు 2015లో వాంబ్లీ స్టేడియంలో జరిగిన సభకు 60 వేల మంది ప్రవాసులను సమీకరించింది ఈ సంస్థే.

e-max.it: your social media marketing partner

34 లక్షలకు పైగా అక్రమ ఓట్లు

తెలుగు రాష్ట్రాల ఓటర్ల జాబితాలో అనేక పొరపాట్లున్నాయని, ఈ విషయంపై

నిర్లక్ష్యం ఖరీదు..పసికందు ప్రాణం

విశాఖ జిల్లాలోని అగనంపూడిలో చోటు చేసుకున్న ఘటన ఇది. అగనంపూడి

బాబు కుటుంబ ఆస్తులపై హై కోర్టులో పిటిషన్

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ ఆస్తులను

కీసర టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జాం

కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్

ఎయిర్ పోర్ట్ లో కిలో బంగారం పట్టివేత

హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు

టీఆర్‌ఎస్‌ఎల్పీ నేతగా కేసీఆర్ ఏకగ్రీవ ఎన్నిక

కేసీఆర్ ను తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్ష (టీఆర్‌ఎస్‌ఎల్పీ) నాయకుడిగా టీఆర్ఎస్ నుంచి గెలిచిన 88 మంది అభ్యర్...

మహిళా క్రీడాకారులపై లైంగిక వేధింపులు

ఆప్ఘనిస్థాన్ జాతీయ మహిళా ఫుట్ బాల్ టీం సభ్యులపై శారీరక, భౌతిక లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో ఆప్ఘన్ ఫుట్ బాల...

అదుపులోకొచ్చిన కాలిఫోర్నియా కార్చిచ్చు...

అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలోని శాన్‌ఫ్రాన్సిస్‌కోకు 280 కిలోమీటర్ల దూరంలో రేగిన కార్చిచ్చులో ఇప్పటివరకు 63...

అమిత్ షా అధ్యక్షతన బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశం

ఢిల్లీలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా

కాంగ్రెస్ పెద్దన్న ధోరణిలో వ్యవహరించకూడదు

మాజీ బీజేపీ నాయకుడు యశ్వంత్ సిన్హా మోడీ తీరుపై మరోసారి ఫైర్ అయ్యారు. తాజాగా ఐదురాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలిత...

డివైడర్ ను ఢీ కొట్టిన బైక్..ఇద్దరు మృతి

గుంటూరు జిల్లా బాపట్ల మండలం అప్పికట్ల

ప.గో. లో నడిరోడ్డుపై భార్యను..

నడిరోడ్డుపై ఓ భర్త భార్యపై పాశవికంగా ప్రవర్తించాడు. పులిరామన్నగూడెం

ముంబైకి చేరుకున్న నూతన దంపతులు...

ముంబైకి చేరుకున్న నూతన దంపతులు...

ఇటీవలే పెళ్లి చేసుకుని ఒక్కటైనా బాలీవుడ్ లవ్ బర్డ్స్ దీపికా పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌లు ముంబై చేరుకున్నారు. న‌...

ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ పక్షులు

ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ పక్షులు

బాలీవుడ్ ప్రేమ పక్షులు రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే బుధవారం పెళ్లితో ఒకటయ్యారు. ఇటలీలోని లేక్ కోమో రిసార్ట్స...

కింగ్ కోహ్లీ... వన్డేల్లో పది వేల పరుగులు

కింగ్ కోహ్లీ... వన్డేల్లో పది వేల పరుగులు

విశాఖపట్నం: పరుగుల యంత్రం విరాట్ కోహ్లి, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొడుతూ... కొత్త వర...

కోహ్లీకి చంద్రబాబు రిప్లే...

కోహ్లీకి చంద్రబాబు రిప్లే...

విశాఖపట్నం అందాలను పొగుడుతూ టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ లో ‘వాట్ ఎ స్టన్నింగ్ ప...

ఆర్బీఐ ప్రతిష్ట మసకబారుతోంది...

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) నూతన గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ను నియమించడంపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర స...

ఆటో మొబైల్ రంగంలో ఏపీ మరో కీలక అడుగు

ఆటో మొబైల్ రంగంలో ఏపీ ఈరోజు మరో కీలక అడుగు వేసింది. ఏపీ సచివాలయంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ఎలక్ట్రికల్ కా...