చిన్నగా మొదలై మహోగ్రరూపం సంతరించుకుంటున్న మహారాష్ట్ర రైతు పాదయాత్ర అక్కడి రాష్ట్ర ప్రభుత్వం గుండెల్లో రైళ్లు పెరిగెత్తిస్తున్నది.

మంగళవారం సాయంత్రం నాసిక్‌లో మొదలైన పాదయాత్ర ఆదివారం ముంబైకి చేరుకున్నది. పుడమి తల్లిని నమ్ముకుని కండలు కరిగించే అన్నదాతలు 180 కిలోమీటర్ల దూరాన్ని అవలీలగా పూర్తిచేశారు. సోమవారం అసెంబ్లీని ముట్టడిస్తామని నిరసన ప్రదర్శనకు నేతృ త్వం వహిస్తున్న అఖిల భారత కిసాన్ మహాసభ (ఏఐకేఎస్) పేర్కొన్నది. కాగా రైతుల పాదయాత్రపై మహారాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చెందుతున్నది. వేల మంది రైతులు ఒక్కసారిగా నగరంలోకి రావడంతో శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఉపశమన చర్యలు చేపట్టింది. రైతులతో యాత్రను విరమింపజేయడానికి చర్చలకు సిద్ధమని ప్రకటించింది. 

ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం తరఫున రైతులతో చర్చలు జరిపేందుకు మంత్రి గిరీశ్ మాహాజన్‌ను ప్రభుత్వ ప్రతినిధిగా నియమించారు. సుమారు 35వేలమంది రైతులు ముంబై మహానగరంలో ప్రవేశించిన సందర్భంగా ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు గట్టి చర్యలు చేపడుతున్నారు. రైతు పాదయాత్రలో గిరిజన రైతులు కూడా పెద్దఎత్తున భాగస్వాములయ్యారు. ఏండ్ల తరబడి తాము దున్నుకుంటున్న భూములను తమ పేరిట బదలాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏఐకేఎస్ అధ్యక్షుడు అశోక్ దావ్లే మాట్లాడుతూ తాము మంత్రి గిరీశ్ మహాజన్‌ను కలిశామని.. రైతుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆయన హామీఇచ్చారని పేర్కొన్నారు. శివసేన నాయకుడు ఆదిత్య ఠాక్రే రైతులను కలిసి సంఘీభావం తెలిపారు. 

 

e-max.it: your social media marketing partner

నిరాహార దీక్షకైనా రెడీ...పవన్

పోరాట యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఉద్దానం సమస్యపై 48గ...

నేడే కొలువుదీరనున్న కర్ణాటక ప్రభుత్వం

మొత్తానికి కుమారస్వామి మే23 బుధవారం సాయంత్రం 4:30లకి విధానసౌధలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకుగాను ముహూర్...

రమణ దీక్షితులపై సిబిఐ విచారణ

టీటీడీ ఆభరణాల మాయంపై రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై మాజీ పురావస్తు శాఖాధికారి చెన్నారెడ్డి సంచలన

తిరుమలలో భక్తుల రద్దీ...

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత ద...

దత్తాత్రేయ కుమారుడి హఠాన్మరణం

కేంద్ర మాజీ మంత్రి, భాజపా ఎంపీ బండారు దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్‌(21) గుండెపోటుతో మంగళవారం రాత్రి మృతిచెందారు...

హైదరాబాద్ ఫుట్ పాత్ వ్యాపారంపై కేటీఆర్ ఆరా...

తెలంగాణని బంగారుమయం చేయాలని తెరాస ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న తరుణంలో, ఫుట్ పాత్ వ్యాపారంపై జరుగుతున్న

భారత్ ‘దెబ్బ’కు పాక్ మైండ్ బ్లాంక్.. కాల్పులు ఆపాలంటూ కాళ్ల బేరం!

భారత్‌తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో పాకిస్థాన్‌కు ఇన్నాళ్లకు తెలిసొచ్చినట్టు ఉంది. సైన్యం దెబ్బకు విలవిల్లాడిన దా...

ఈరోజుతో నా కోరిక తీరిందంటున్న మోడీ

రెండు రోజుల నేపాల్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ అక్కడ ఏర్పాటు

జమ్మూ కాశ్మీర్ లో సైన్యం కాల్పులు

జమ్మూ కాశ్మీర్: సాంబా సెక్టార్ లో పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో ఒక చిన్నారి మృతి చెందగా, 30 మం...

కేంద్ర కేబినెట్ లో కీలక మార్పులు

కేంద్ర కేబినెట్‌లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీకి ప్రధానమంత్రి నరేంద్రమోదీ షాకిచ...

తమిళనాడులో ప్రజా సంఘాల ఆందోళన

స్టెరిలైట్ ఫ్యాక్టరీ మూసేయాలంటూ ప్రజా సంఘాలు ఆందోళనకు దిగడంతో తమిళనాడులోని

లంచగొండిని పట్టించిన రైతు

కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రెవేశపెట్టిన రైతుబంధు పథకం విషయంలో అధికారులు అవినీతులకు పాల్పడుతున్నారు. తాజాగ పెద్...

నాకు అలాంటి సినిమా చేయాలనుంది: మెగాస్టార్

నాకు అలాంటి సినిమా చేయాలనుంది: మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి ఈపేరు పడగానే థియేటర్లలో విజిల్స్ తో టాప్ లేచిపోద్ది, ఇప్పటివరకు 150+ సినిమాలు తీసినప్పటిక...

నటుడు బాలాజీ మోసం చేశాడంటూ జూనియర్ ఆర్టిస్ట్ ఫిర్యాదు

సినీ నటుడు బాలాజీ తనను నమ్మించి, మోసం చేశాడంటూ సినీ జూనియర్ ఆర్టిస్ట్ లక్ష్మి హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులకు...

ఐపీల్  సీజన్లో ఇవాళ్టి మ్యాచ్లు

నేటి ఐపీల్ మ్యాచ్ లో హైదరాబాద్ వేదికగా సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ - చెన్నయ్ మధ్య మ్యాచ్ , మరో వైపు జైపూర్ లో...

కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో నిరాశ, రజతంతో సరిపెట్టుకున్నాడు 

భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో నిరాశ ఎదురైంది. కామన్వెల్త్ గేమ్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల సి...

బీజేపీ గెలుపు - స్టాక్ మార్కెట్లకు ఊపు

కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ గెలుపు స్టాక్ మార్కెట్లకు మంచి ఊపునిచ్చింది. తొలుత ఫ్లాట్ గా ప్రారంభమైన బీఎస్ఈ సెన్స...

నేడు సాగర నగరానికి రానున్న బిల్ గేట్స్...

సుప్రసిద్ధ సంస్థ మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ నేడు నగరానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ చ...