'జల్లికట్టు'పై ఎన్నో ఆశలు పెట్టుకున్న తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు అయింది. పండుగ సందర్భంగా జల్లికట్టును అనుమతించాలంటూ దాఖలైన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.

తీర్పు తర్వగా ఇవ్వాలని న్యాయవాదులు కోరగా, సుప‍్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తీర్పు విషయంలో ఇలా అడగడం భావ్యం కాదని, తీర్పు ఎప్పుడు ఇవ్వాలో తమకు తెలుసని ఘాటుగా వ్యాఖ్యానించింది. తమపై ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

కాగా తమిళుల వంశపారంపర్య జల్లికట్టు క్రీడను యథావిధిగా నిర్వహించుకునేలా ప్రత్యేక చట్టం తీసుకురావాలని ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం సోమవారం లేఖ రాసిన విషయం తెలిసిందే. తమిళనాడులో పొంగల్‌ పండుగ దినాల్లో సుమారు రెండువేల ఏళ్లుగా జల్లికట్టును నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే 2014 మే 7వ తేదీన జల్లికట్టు క్రీడపై సుప్రీంకోర్టు నిషేధం విధించింది. జల్లికట్టుపై నిషేధాన్ని తొలగించాలని కోరుతూ దివంగత ముఖ్యమంత్రి జయలలిత సైతం అనేకసార్లు కేంద్రానికి ఉత్తరం కూడా రాశారు.

తమిళుల వీరత్వాన్ని, సంప్రదాయాన్ని చాటే సాహస క్రీడగా జల్లికట్టు రాష్ట్రంలో ప్రఖ్యాతి గాంచింది. సంక్రాంతి పర్వదినం సందర్భంగా మధురై జిల్లా అలంగా నల్లూరులో సాగే  క్రీడ ప్రపంచ ప్రసిద్ధికెక్కింది. అయితే ఎద్దులను హింసించి, రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నారంటూ జంతు ప్రేమికుల వాదనను సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. దీంతో జల్లికట్టుకు 2014లో తమిళనాట బ్రేక్ పడింది. రెండేళ్లుగా జల్లికట్టులేని సంక్రాంతిని జరుపుకోక తప్పడం లేదు. అయితే, రాజకీయ లబ్ధి కోసం కేంద్ర, రాష్ట్రంలోని పాలకులు సంక్రాంతికి ముందు ఊరించే వాగ్దానాలు, భరోసా ఇచ్చే ప్రకటనలు సాగించినా... చివరకు న్యాయస్థానంలో మాత్రం నిరాశే మిగిలింది.

e-max.it: your social media marketing partner

కాంగ్రెస్ లో ఇందిర‌మ్మ రైతు బాట జోష్

కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. సిఎం కేసిఆర్ స‌ర్కారు టార్గెట్ గా ఒంటికాలుపై లేస్తున్నారు ఆపార్టీ...

సర్కారును నిలదీసేందుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్

రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన, టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీల అమలు వంటివాటిపై గ్రామస్థాయిలో పోరాటం చేయాలని కాంగ్ర...

భద్రాద్రి కోత్తగుడెం జిల్లాలో మున్సిపల్ కమీషనర్ పై దాడి

అనుమతి లేకుండా పట్టణంలో ప్లేక్సీలు ఏర్పాటు చేశారని తీసివేయించిన మున్సిపల్ కమీషనర్ ఇంటికెళ్లి కమీషనర్ పై దాడి చ...

కడప జిల్లాలో భారీ వర్షాలు..

కడప జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్సాలకు పలు ప్రాంతాలు తడిసి ముద్ద...

కుమరంభీం జిల్లాలో ఎడ్లకాపరిపై ఎలుగుబంటి దాడి

కుమరంభీం జిల్లా బెజ్జార్ మండలం కుంటలమానేపల్లి గ్రామానికి చెందిన గంగారామ్ అనే ఎడ్లకాపరి, ఎడ్లను మేతకొరకు అడవిలో...

మంచిర్యాల జిల్లాలో సింగరేణి కార్మికుల భారీ ద్విచక్ర ర్యాలీ

మంచిర్యాల జిల్లా మందమర్రిలో తెలంగాణ బొగ్గుగని కార్మికసంఘం ఆధ్వర్యంలో భారీ ద్విచక్ర ర్యాలీని ప్రభుత్వ విప్‌ నల్...

ఉత్తర కొరియాలో మరో క్షిపణి పరీక్ష

ఉత్తర కొరియా మరో క్షిపణి ప్రయోగం చేసింది. ప్యాంగ్ యాంగ్ నుంచి ప్రయోగించిన క్షిపణి జపాన్ మీదుగా పసిఫిక్ మహాసముద...

బలహీనపడిన ఇర్మా తుపాను

లక్షలాది మందిని వణికించిన ఇర్మా తుపాను సోమవారం సాయంత్రం బలహీన పడింది. దీంతో అమెరికా ప్రజలు ఊపిరి తీసుకోవడం మొద...

సదావర్తి భూముల విషయంలో సుప్రీంకోర్టులో విచారణ

సదావర్తి భూముల విషయంలో సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. హైదరాబాద్ హైకోర్టు కూడా ఈకేసును వాయిదా వేయడంతో ఇపుడు స...

నేడు కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ భేటీ

ఇవాళ కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ భేటీ అవుతోంది. తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాలపై చర్చించేందుకు సమావేశమవుతోంద...

విజయవాడలో రెచ్చిపోతున్న కల్తీరాయుళ్ళు

విజయవాడలో కల్తీరాయుళ్ల ఆగడాలకి అంతులేకుండా పోతోంది. అసలు సేఫ్టీ అధికారులు తమ కర్తవ్యం తాము చేసుకెళ్తున్నారా, త...

ప్రకాశంజిల్లా మార్టూరు ఎస్‍ఐ పై దొంగలముఠా దాడి

ప్రకాశంజిల్లా మార్టూరు ఎస్‍ఐ నాగమల్లేశ్వర రావుపై దొంగలముఠా దాడి చేసింది. బొల్లాపల్లి సమీపంలో జాతీయ రహదారిపై సి...

'బిగ్ బాస్' సీజన్ -1 విజేత శివబాలాజీ

'బిగ్ బాస్' సీజన్ -1 విజేత శివబాలాజీ

'బిగ్ బాస్' సీజన్ -1 విజేతగా నటుడు శివబాలాజీ నిలిచాడు. ఈ షో చాలా బాగుందని, షోలో విజేతగా తాను నిలిచినందుకు ఎంతో...

'కణం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సాయి పల్లవి

'కణం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సాయి పల్లవి

'ఫిదా' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకాభిమానాన్ని, ఘన విజయాన్ని సొంత చేసుకుంది సాయి పల్లవి....

భారత్ లోకి వచ్చిన ఫుట్ బాల్ గేమ్

ప్రపంచ దేశాల్లో ఉర్రుతలుగించిన ఫుట్ బాల్ గేమ్ భారత్ లోకి వచ్చేసింది. ఫుట్ బాల్ స్టార్ రోనాల్డినో, మెస్సి లాంటి...

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్స్‌ క్రీడాకారులు, కోచ్ లకు సత్కారం

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్స్‌లో సత్తా చాటిన క్రీడాకారులు, కోచ్ లను కేంద్రం సత్కరించింది. పీవీ సింధు, సై...

దారుణంగా పడిపోయిన ఇంటి రుణాల మంజూరు

సొంతింటి కలను జనం వాయిదా వేసుకుంటున్నారు. నోట్లరద్దు తరవాత ఇంటి రుణాలు గణనీయంగా తగ్గాయి. వార్షిక వృద్ధిరేటు పర...

లగ్జరీ కార్లపై 25 శాతం పెరిగిన సెస్

లగ్జరీ కార్లపై సెస్ ను 25 శాతానికి పెంచారు. దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ కు కేంద్ర కేబినెట్ ఇవాళ ఆమోదముద్ర వే...