గాంధీనగర్ ఐఐటీ పరిశోధకుల నేతృత్వంలో పలు దేశాల శాస్త్రవేత్తలు ఓ తాజా అధ్యయనం చేసి మన దేశంలోని భూగర్భ జలాలు తగ్గిపోవడానికి, హిందూ మహాసముద్రంలోని జలాలు వేడెక్కడానికి మధ్య సంబంధం ఉందని తేల్చింది.

అయితే తక్కువ స్థాయి వర్షపాతం నేపథ్యంలో, హిందూ మహాసముద్రం వేడెక్కుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. వర్షపాతం తగ్గడం మూలంగానే భూగర్భ జాలలు క్షీణించడానికి దారి తీస్తుందని చెప్పారు.  ఈ సంబంధాన్ని తాము తొలిసారిగా గుర్తించామని తెలిపారు. 

 

e-max.it: your social media marketing partner

కాశాయ తీర్థం పుచ్చుకున్న మాజీ గవర్నర్ ఎన్డీ తివారి

బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ గవర్నర్ ఎన్డీ తివారి, ఆయన కుమారుడు రోహిత్ శేఖర్...

భాజపా నేతలతో చర్చలు జరుపుతున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత

తాను బీజపీలో చేరనున్నట్లు వస్తున్న వార్తలను ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన ప్రముఖ నేత కుమార్‌ విశ్వాస్ కొట్టిపారేశ...

గుంటూరులో ఎన్టీఆర్ కు లోకేష్ ఘానా నివాళి

గుంటూరు టిడిపి కార్యాలయంలో ఎన్టీఆర్ కు పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ ఘన నివాళులర్పించారు. వికలాంగ మహిళల నుంచి...

అవినీతి నిరోధక శాఖ వలలో చిక్కిన పోలీస్ చేప

అవినీతి నిరోధక శాఖ మరోసారి వల విసిరింది. అయితే ఈ వలలో ప్రకాశం జిల్లా పోలీస్ చేప చిక్కింది.

బీసీలు నిలదొక్కుకోవాలంటే మెరుగైన విద్య అవసరం:సిఎం

బీసీ కులాలు నిలదొక్కుకోవాలంటే విద్యాపరంగా మెరుగైన అవకాశాలు కల్పించాలంటున్నారు సిఎం కేసిఆర్. అసెంబ్లీలో ఎస్సీ,...

నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం...ఇద్దరి మృతి

నల్గొండ జిల్లా దామరచర్ల మండలం రాళ్లవాగు తాండా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మృ...

ఇండియన్ రెస్టారెంట్ మీల్స్ తిని మరణించిన బ్రిటన్ యువతి

లండన్ లోని లాంకషైర్ లో ఉన్న రాయల్ స్పైస్ అనే ఇండియన్ రెస్టారెంట్ లో 'టేక్ అవే' మీల్స్ తిన్న మెగాల్ లీ అనే 15 ఏ...

బాంబు పేలుళ్లతో దద్ధరిల్లిన కాబూల్

ఆఫ్ఘనిస్తాన్ వరుస బాంబు పేలుళ్లతో దద్ధరిల్లింది. కాబూల్ లో ఆఫ్ఘన్ పార్లమెంట్ వద్ద జరిగిన జంట బాంబు పేలుళ్లలో 3...

తెలుగు రాష్ట్రాల నుంచి ఐసిస్ లో చేరుతున్న యువకులు

తెలుగు రాష్ట్రాల నుంచి ఐసిస్(ISIS) లో చేరేందుకు యువకులు వెళ్తున్నారు. వీరిని అకట్టుకునేందుకు ఐసిస్ చాలా రకాలుగ...

జల్లికట్టుకు మద్దతుగా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు

తమిళనాడులో జల్లికట్టుపై నిషేధం విధించడాన్ని నిరసిస్తూ ఆందోళనలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. జల్లికట్టుకు మద్దతుగా...

హైదరాబాద్ లో తమిళనాడు చీటర్ అరెస్ట్

హైదరాబాద్‌లో మరో ఘరానా మోసం వెలుగు చూసింది. తమిళనాడుకు చెందిన చీటర్ బోజ్ అగస్టీన్ నగరానికి చెందిన నర్సిరెడ్డిన...

రెచ్చిపోతున్న మందుబాబులు...చేయని తప్పుకు యువకుడిపై దాడి

హైదరాబాద్ నగరంలో వీథి పోరాటాలు కలకలం రేపుతున్నాయి. అర్థరాత్రి రెచ్చిపోతున్న మందుబాబులు విచక్షణ మరచి ప్రజలను ఇబ...

సల్మాన్‌ఖాన్‌ను నిర్దోషిగా ప్రకటించిన జోధ్‌పూర్‌ కోర్టు

అక్రమ ఆయుధాల కేసులో సినీనటుడు సల్మాన్‌ఖాన్‌ను జోధ్‌పూర్‌ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. 1998 లో సల్మాన్‌ఖాన్‌...

దర్శకుడు, సీనియర్ సినిమాటోగ్రాఫర్ శ్రీనివాస్ రెడ్డి మృతి

దర్శకుడు, సీనియర్ సినిమాటోగ్రాఫర్ శ్రీనివాస్ రెడ్డి మృతి

సినీ దర్శకుడు, సీనియర్ సినిమాటోగ్రాఫర్ ఉయ్యూరు శ్రీనివాస్ రెడ్డి మంగళవారం ఉదయం హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో అనార...

హైకోర్టును ఆశ్రయించిన అజారుద్దీన్

తన నామినేషన్ తిరస్కరించడంపై హైకోర్టును ఆశ్రయించాడు మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్. హైదరాబాద్ క్రికెట్ అసోసియ...

ముగిసిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు

అంత్యంత ఆసక్తి రేపిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎలక్షన్స్ ముగిశాయి. ఉప్పల్ రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో...

అమెరికాలో గణనీయంగా పెరిగిన ఆటో సేల్స్ అమ్మకాలు

గతేదాడి అమెరికా ఆటో సేల్స్ లో గణనీయమైన పెరుగుదల నమోదు అయింది. 17 పాయింట్ 55 మిలియన్ల కొత్త కార్లు, ట్రక్స్ ను...

3జీ ఫోన్లలోనూ పనిచేయనున్న జియో సిమ్

3జీ ఫోన్లలోనూ పనిచేయనున్న జియో సిమ్

టెలికం రంగంలో సంచలనం సృష్టించిన జియో మరో అడుగు ముందుకేయనుంది. ఇప్పటికే ఉచిత కాల్స్‌, ఉచిత డేటా సౌకర్యంతో వినియ...