పాత పెద్ద నోట్ల రద్దుపై నిర్ణయం ఒక్కరోజులో తీసుకున్నామని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. రూ.500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించిన మరుసటి రోజే రిజర్వు బ్యాంకు ఒకే చెప్పింది. వీరప్ప మొయిలీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ కమిటీకి డిసెంబర్‌ 22న సమర్పించిన ఏడు పేజీల నివేదికలో ఆర్బీఐ ఈ విషయం పేర్కొంది.

పాత పెద్ద నోట్లు రద్దు చేయాలని 2016, నవంబర్‌ 7న ఆర్బీఐకి కేంద్ర ప్రభుత్వం సూచించింది. నకిలీ నోట్ల చెలామణిని అడ్డుకునేందుకు, తీవ్రవాదుల ఆర్థిక మూలాలను పెకలించేందుకు, నల్లధనం వెలికితీసేందుకు రూ. 500, వెయ్యి రూపాయల నోట్లను ఉపసంహరించుకోవాలని రిజర్వు బ్యాంకుకు కేంద్రం కోరిందని నివేదికలో తెలిపింది. నల్లధనం పెరగడానికి పెద్ద నోట్లు దోహదకారిగా ఉన్నాయని, బ్లాక్‌ మనీ లేకుండా చేస్తే దేశ ఆర్థికవ్యవస్థకు మేలు జరుగుతుందని కేంద్రం చెప్పినట్టు వెల్లడించింది. గత ఐదేళ్లలో నకిలీ రూ. 500, వెయ్యి రూపాయల చెలామణి పెరగడంతో తీవ్ర సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వివరించింది.

కేంద్రం సూచన చేసిన తర్వాత రోజు(నవంబర్‌ 8) సమావేశమైన ఆర్బీఐ సెంట్రల్‌ బోర్డు పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి ఆమోదం తెలిపింది. అదేరోజు రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ పాత పెద్ద నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. నవంబర్‌ 8 అర్థరాత్రి తర్వాత పాత పెద్ద నోట్లు చెల్లవనీ చెబుతూ పరిమితులు, నియంత్రణలు విధించారు. 50 రోజుల తర్వాత పాత 500, వెయ్యి రూపాయల నోట్ల చెలామణిని పూర్తిగా రద్దు చేశారు.

e-max.it: your social media marketing partner

అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కూలదోయాలని వ్యూహాలు చేస్తున్న డీఎంకే

తమిళనాడులో రాజకీయాలు మరింత హీటెక్కే దిశగా కదులుతున్నాయి. ఎలాగైనా అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కూలదోసి, తాజా ఎన్ని...

కమల్‌ హాసన్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేసిన భాజపా నేత

భాజపా నేత సుబ్రహ్మణ్యస్వామి నటుడు కమల్‌ హాసన్‌పై సోషల్‌ మీడియాలో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆయనో ఇడియట్‌ అని ఎద్...

ఘనంగా సాగిన సోమస్కంధమూర్తి ఊరేగింపు మహోత్సవం

మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో హంస వాహనంపై సోమస్కంధమూర్తి ఊరేగారు...

తిరుమల చేరుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ తిరుమల చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో ఆయనకు ఘనస్వాగం పలికారు. ఏపీ త‌ర‌ఫున అట‌వీశాఖ మంత్రి బ...

ఖమ్మంలోని ధర్నా చౌక్‌లో మిర్చి రైతులు ధర్నా

మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ AIKMS ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని ధర్నా చౌక్‌లో మిర్చి రైతులు...

నిరుద్యోగుల ర్యాలీకి వెళ్తున్న 30 మంది విద్యార్ధుల అరెస్టు

వరంగల్ హన్మకొండలో నిరుద్యోగుల ర్యాలీకి వెళ్తున్నారనే అనుమానంతో వరంగల్ లో 30 మంది విద్యార్ధులను పోలీసులు అరెస్ట...

వలసదారులకు చెక్ పెట్టేందుకు 'డీపోర్టేషన్‌' ప్రక్రియ

సరైన పత్రాలు లేని వలసదారులను నిర్దాక్షిణ్యంగా అమెరికా నుంచి బయటకు వెళ్లగొట్టే (డీపోర్టేషన్‌) ప్రక్రియకు ఆ దేశ...

'కుంగ్ ఫూ గ్రాండ్ మా'గా 94 ఏళ్ల బామ్మ

ఝాంగ్ హెగ్జియాన్ అనే 94 ఏళ్ల బామ్మ మార్షల్ ఆర్ట్స్ లో దిట్ట. ఎంతటివారినైనా ఇట్టే మట్టిగరిపించడం ఈ బామ్మగారి స్...

బీఎంసీ ఎన్నికల్లో శివసేనకే గెలుపు అవకాశాలు...

మినీ అసెంబ్లీ సంగ్రామంగా భావించే బీఎంసీ ఎన్నికల్లో శివసేనకే గెలుపు అవకాశాలు అత్యధికంగా ఉన్నట్టు అంచనాలు వెలువడ...

విద్యార్థుల నిరసనలతో దద్దరిల్లిన 'రాంజాస్' కాలేజీ

విద్యార్థుల నిరసనలతో ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన రాంజాస్ కాలేజీ దద్దరిల్లింది. విద్యార్థులు పోలీసులతో గొడవకు ద...

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆగని ట్రాఫిక్ ఎస్‌ఐ ఆగడాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ ఎస్‌ఐ లింగమూర్తిని వెంటనే సస్పెండ్ చేసి, కేసు నమోదు చేసి విచారించ...

పోలీసులకి చిక్కిన అక్రమ రవాణా ఇసుక ట్రాక్టర్లు

అక్రమంగా ఇసుక తరలిస్తున్న పది ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. జగిత్యాల జిల్లా గోదావరి పరీవాహక ప్రాంతం నుం...

భావన కిడ్నాప్‌, దాడి కేసులో సంచలనం

భావన కిడ్నాప్‌, దాడి కేసులో సంచలనం

ప్రముఖ మలయాళ నటి కిడ్నాప్‌, దాడి కేసులో పలు సంచలన అంశాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తు ముమ్మరం చేసిన పో...

'నాగార్జున'కి ఊహించని షాక్ ఇచ్చిన బాక్సఫీసు రిపోర్ట్స్

'నాగార్జున'కి ఊహించని షాక్ ఇచ్చిన బాక్సఫీసు రిపోర్ట్స్

ఇటీవల రిలీజైన 'నమో వెంకటేశాయా' చిత్రం కలెక్షన్లు నాగర్జునను షాక్ కి గురిచేస్తున్నాయట. మొదటి ఆటకే సూపర్ హిట్టు...

సౌతాఫ్రికాపై ఉమెన్ ఇండియా థ్రిల్లింగ్ విక్టరీ

ఆఖరి 2 బంతులు. గెలవాలంటే 8 పరుగులు కావాలి. అంతకుముందు నాలుగు బంతుల్లో వచ్చింది ఒకే పరుగు. ప్రత్యర్థి దక్షిణాఫ్...

ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ భావోద్వేగం...ట్విట్టర్ ద్వారా లేఖ

టీమిండియా ఆల్ రౌండర్, బరోడా పేసర్ ఇర్ఫాన్ పఠాన్ భావోద్వేగానికి లోనయ్యాడు. ఐపీఎల్ 2017 సీజన్ వేలంలో తనను కొనుగో...

అమెరికాలో గణనీయంగా పెరిగిన ఆటో సేల్స్ అమ్మకాలు

గతేదాడి అమెరికా ఆటో సేల్స్ లో గణనీయమైన పెరుగుదల నమోదు అయింది. 17 పాయింట్ 55 మిలియన్ల కొత్త కార్లు, ట్రక్స్ ను...

3జీ ఫోన్లలోనూ పనిచేయనున్న జియో సిమ్

3జీ ఫోన్లలోనూ పనిచేయనున్న జియో సిమ్

టెలికం రంగంలో సంచలనం సృష్టించిన జియో మరో అడుగు ముందుకేయనుంది. ఇప్పటికే ఉచిత కాల్స్‌, ఉచిత డేటా సౌకర్యంతో వినియ...