అవినీతి, నల్లధనం నిర్మూలన కోసమే ప్రధాని నరేంద్రమోదీ పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు.

దేశం మరో దశలోకి మారుతున్న సమయంలో ఇలాంటి సాహసోపేత నిర్ణయాలు తప్పనిసరని అభిప్రాయపడ్డారు. సంపద కొద్దిమంది వద్దే ఉందని.. పన్ను ఎగవేతదారులను సక్రమ దారిలో ఉంచితే పేదలు అభివృద్ధి చెందుతారన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంస్కరణలు చేయాల్సి అవసరం ఉందన్నారు. భారత్‌ వెలిగిపోతోందని ప్రధాని మోదీ.... వెంకయ్యనాయుడు చెప్పడం లేదని... రేటింగ్‌ సంస్థల గణాంకాలే వెల్లడిస్తున్నాయని వెంకయ్యనాయుడు అన్నారు. బినామీ ఆస్తులపైనా కేంద్రం దృష్టి సాదిచనుందని తెలిపారు. 

 

e-max.it: your social media marketing partner

శశికళను చెన్నై జైలుకు తీసుకువచ్చేందుకు కొత్త సీఎం కుస్తీలు

ఇక తనకు కర్నాటక జైలులో భద్రతాపరమైన సమస్యలున్నాయంటూ శశికళ కోర్టులో కేసు దాఖలు చేశారు. బెంగళూరు నుంచి చెన్నై జైల...

మద్రాస్ హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు చేసిన డీఎంకే

నిరాహార దీక్షలు, కోర్టు కేసులు, పోలీసుల హడావిడి, నినాదాలు, నిరసనల మధ్య తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. శ...

2019 ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తా:పవన్ కల్యాణ్

2019 ఎన్నికల్లో జనసేన కచ్చితంగా పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ తెలిపారు. అధికారం ఆశించి తాను రాజకీయ పార్టీ పెట్ట...

తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యురాలిగా సుధా నారాయణమూర్తి

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసారు ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ ఇన్ఫోసిస్ చైర్...

బస్ భవన్ ను ముట్టడించిన తెలంగాణ ఆర్టిసి యూనియన్

తెలంగాణ ఆర్టిసి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎంప్లాయిస్ యూనియన్ బస్ భవన్ ను ముట్టడించింది. ఆర్ టి...

జేఏసీ నిరుద్యోగ ర్యాలీకి నిరాకరణ...హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా

ప్రభుత్వానికి నిరుద్యోగుల సమస్యలను తెలపాలనే ఉద్ధేశ్యంతో జేఏసీ ఈ నెల 22న తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీకి పోలీసులు...

వింత వ్యాధితో భాదపడుతున్న చిన్నారి విర్సవియా

అన్నం పున్నెం ఎరుగని పసిపిల్లకు శతృవులకు కూడా రాకూడని దుస్థితి వచ్చింది. చూసేందుకు ముద్దులొలకబోసే ఆ చిన్నారికి...

ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌తో సంబంధాలను కోల్పోయిన జెట్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం

ఎటు వెళుతున్నామో తెలియకుండా గాల్లో ప్రయాణించడం అనే విషయం వూహించడానికే భయం వేస్తుంది. కానీ 330 మందికి మాత్రం ఈ...

జయలలిత కేసు విచారణకు రూ.2.36 కోట్లు ఖర్చు చేసిన కర్ణాటక ప్రభుత్వం

ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ, ఇళవరసి, సుధాకరన్‌ల...

గోవా రాజధానిలో 'పాన్‌' నిషేధం...

నోరూరించే పాన్‌ అంటే ఎవరికి ఇష్టముండదు.. భారత ఉపఖండ ప్రజలకు పాన్‌ ఎంతో ప్రీతిపాత్రమైన తినే వస్తువు. కానీ.... గ...

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆగని ట్రాఫిక్ ఎస్‌ఐ ఆగడాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ ఎస్‌ఐ లింగమూర్తిని వెంటనే సస్పెండ్ చేసి, కేసు నమోదు చేసి విచారించ...

పోలీసులకి చిక్కిన అక్రమ రవాణా ఇసుక ట్రాక్టర్లు

అక్రమంగా ఇసుక తరలిస్తున్న పది ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. జగిత్యాల జిల్లా గోదావరి పరీవాహక ప్రాంతం నుం...

జరిగిన ఈ ఘటనపై ఇప్పటి వరకూ నోరు విప్పని భావన

భావనపై జరిగిన ఈ ఘటన గురించి ఇప్పటి వరకూ ఆమె నోరు విప్పలేదు. ఈ సంఘటన తర్వాత ఆమె నటిస్తున్న సినిమాలను కూడా రద్దు...

మళయాళ సినీనటి భావన కిడ్నాప్‌...డ్రైవర్ మార్టిన్‌ అరెస్ట్

సినీనటి భావన కిడ్నాప్ గురైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కేరళలోని ఎర్నాకుళంలో సినిమా చిత్రీకరణ పూర్తి...

బీసీసీఐ కమిటి హెడ్ వినోద్ రాయ్ కు శ్రీశాంత్ లేఖ

వివాదాస్పద ఫాస్ట్‌ బౌలర్‌ శ్రీశాంత్‌ తనపై బీసీసీఐ విధించిన నిషేధాన్ని రద్దు చేయాలంటూ మాజీ కంట్రోలర్‌ అండ్‌ ఆడి...

మీడియాపై సానియా ఆగ్రహం...

భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా మీడియాపై తీవ్రస్థాయిలో మండిపడింది. సర్వీస్ ట్యాక్స్ కట్టకుండా ఎగవేశానంటూ తన...

అమెరికాలో గణనీయంగా పెరిగిన ఆటో సేల్స్ అమ్మకాలు

గతేదాడి అమెరికా ఆటో సేల్స్ లో గణనీయమైన పెరుగుదల నమోదు అయింది. 17 పాయింట్ 55 మిలియన్ల కొత్త కార్లు, ట్రక్స్ ను...

3జీ ఫోన్లలోనూ పనిచేయనున్న జియో సిమ్

3జీ ఫోన్లలోనూ పనిచేయనున్న జియో సిమ్

టెలికం రంగంలో సంచలనం సృష్టించిన జియో మరో అడుగు ముందుకేయనుంది. ఇప్పటికే ఉచిత కాల్స్‌, ఉచిత డేటా సౌకర్యంతో వినియ...