పంజాబ్ లోని పఠాన్ కోట్ లో ఏం జరుగుతోంది? అసలు అందరు తీవ్రవాదులు చొరబడ్డారు? చనిపోగా మరెందరు మిగిలారు? అంతా మిస్టరీని తలపిస్తోంది. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పరిసరాలు పూర్తి ఉద్రిక్త వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ఎటు చూసినా పొజిషన్ తీసుకుంటున్న పోలీసులు, అత్యాధునిక ఆయుధాలతో కనపడుతున్న కమాండోలతో జేమ్స్ బాండ్ సినిమాను తలపిస్తోంది.

కాషాయ నేతలు పాలిస్తున్న గుజరాత్ ను కమ్యూనిస్టుల త్రిపుర ఫాలో అవుతోంది. ఏ విషయంలో అంటారా? స్కూల్ విద్యార్థులకు యోగా కంపల్సరీ చేసే విషయంలో. అవును దశాబ్దాల తరబడి కమ్యూనిస్టు పాలనలో ఉన్న త్రిపురలో ఇకపై స్కూల్ విద్యార్థులు యోగా చేయాల్సిందే. ఒకటి నుంచి 8వ తరగతి వరకు అన్ని స్కూళ్లలో ఇది వర్తిస్తుందని సీఎం మాణిక్ సర్కార్ వెల్లడించారు.

గ్యాంగ్ రేప్ చేసిన వారికి ఓ పంచాయతీ పెద్దలు విధించిన శిక్ష ఇది. సభ్య సమాజం సిగ్గుపడే ఈ వ్యవహారం సమాజ్ వాదీ పార్టీ ఏలుబడిలో ఉన్న ఉత్తరప్రదేశ్ లో జరిగింది. హాపూర్ అనే గ్రామానికి చెందిన ఓ యువతిని అదూ గ్రామానికి చెందిన ఇద్దరు సామూహిక అత్యాచారం చేశారు. అత్యంత వెనుకబడ్డ ఆ గ్రామంలో ఏం జరిగినా బయటి ప్రపంచానికి తెలియదు.

అమ్మో! అంత పెద్దదే..? అవును. అదీ మన దేశంలోనే. ఢిల్లీ-మీరట్ హైవే లెక్క ఇది. ప్రధాని  నరేంద్రమొడీ గురువారం దీనికి శంకుస్థాపన చేశారు. మొత్తం 7 వేల 500 కోట్ల రూపాయలతో 14 లైన్లతో ఎక్స్ ప్రెస్ హైవే నిర్మించనున్నారు. ఢిల్లీ-మీరట్ హదారి ఉత్తర భారతదేశంలోకెల్లా అత్యంత రద్దీ రోడ్డు.

అప్పుడు లేని పౌరుషం ఇప్పుడెందుకొచ్చింది

ఏపీ ప్రభుత్వంలో సీఎం తర్వాత అంతటి వాడినన్న రీతిలో తెగ రెచ్చిపోయిన పరకాల అనూహ్య రీతిలో రాజీనామా చేయాల్సిన అవసరం...

పరకాల పిల్లిమొగ్గలు

నాలుగేళ్ల క్రితం చంద్రబాబు సీఎం అయిన కొత్తలో ఆయన ఆడిందే ఆట, పాడిందే పాట. మంత్రులు పెట్టాల్సిన ప్రెస్ మీట్ లను...

గుప్త నిధులు, మంచి ఉద్యోగం వస్తాయని పాస్టర్ చెప్పడంతో క్షుద్రపూజలు

కృష్ణా: కంచికచర్లలో క్షుద్రపూజల కేసులో కొత్తకోణం వెలుగులోకొచ్చింది. గుప్తనిధుల కోసమె ఈ పూజలు చేసినట్లు పోలీసుల...

ప్రకాశం బ్యారేజీ ద్వారా కృష్ణా డెల్టాకు నీరు విడుదల

ఏపీ సీఎం చంద్రబాబు ప్రకాశం బ్యారేజీ ద్వారా కృష్ణా డెల్టాకు బుధవారం నీరు విడుదల చేశారు. చంద్రబాబుతో పాటు మంత్రి...

అందులో తెలంగాణనే నం.1.. ప్రకటించిన ఇండియా టుడే సంస్థ

నల్గొండ: రైతుసంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యుత్తమంగా ఉందని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానిం...

మాక్కూడా నెల నెల జీతాలు కావాలి

తెలంగాణ రేషన్ డీలర్లు హైదరాబాదులో వంటా వార్పూ కార్యాక్రమం చేశారు. తమకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలన...

హాయ్ అమెరికా, బాయ్ అమెరికా

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి నుంచి బయటకు వస్తు అమెర...

ప్రాణాంతక వ్యాధుల్లో TOP-10లో నిఫా

నిఫా... ఇప్పటి వరకు ఎవరికీ తెలియని పేరు. ఏ ఒక్కరికీ పట్టని రెండక్షరాలు. ఇప్పుడు అవే రెండు అక్షరాలు ప్రపంచాన్ని...

కాశ్మీర్ ప్రభుత్వానికి బీజేపీ ఝలక్

జమ్మూ కాశ్మీర్ లో పీడీపీ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. పీడీపీకి మద్దతునిస్తూ వచ్చిన బీజేపీ తన మద్దతును ఉపసం...

జూన్ 24 నుంచి వర్షాలే...వర్షాలట

ప్రస్తుతం బలహీనపడ్డ నైరుతి ఋతుపవనాలు తిరిగి 5, 6 రోజుల్లో పుంజుకుంటాయని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 23...

24 గంటల్లోనే హంతకున్ని పట్టుకున్న వరంగల్ పోలీసులు

వరంగల్: హసన్ పర్తి దంపతుల జంట హత్యకేసును వరంగల్ అర్బన్ పోలీసులు ఛేదించారు. సొమ్ము గురించే హత్య చేశారని ప్రాధమి...

ప్రియురాలిని కత్తితో నరికి... ఆత్మహత్య చేసుకున్న ప్రియుడు

పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రేమోన్మాది చేసిన దారుణం కలకలం సృష్టించింది. ప్రియురాలిని కత్తితో నరికి చంపినా ప్రియు...

కాలాని ముంచిన కావేరి

కాలాని ముంచిన కావేరి

తమిళ్ సూపర్ స్టార్ రజని కాంత్ కాలా సినిమా కర్ణాటకలో విడుదలకు పెద్ద చిక్కులె వచ్చి పడ్డాయి. ఆ సినిమాను తమ రాష్ట...

కాటమరాయుడు ఎద్దు ఇక లేదు

కాటమరాయుడు ఎద్దు ఇక లేదు

కాటమరాయుడు చిత్రంలో నటించిన ఎద్దు అనారోగ్యంతో మృతి చెందింది. ఘంటసాలపాలెం గ్రామానికి చెందిన ఎన్నారై

ఐపీల్  సీజన్లో ఇవాళ్టి మ్యాచ్లు

నేటి ఐపీల్ మ్యాచ్ లో హైదరాబాద్ వేదికగా సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ - చెన్నయ్ మధ్య మ్యాచ్ , మరో వైపు జైపూర్ లో...

కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో నిరాశ, రజతంతో సరిపెట్టుకున్నాడు 

భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో నిరాశ ఎదురైంది. కామన్వెల్త్ గేమ్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల సి...

బీజేపీ గెలుపు - స్టాక్ మార్కెట్లకు ఊపు

కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ గెలుపు స్టాక్ మార్కెట్లకు మంచి ఊపునిచ్చింది. తొలుత ఫ్లాట్ గా ప్రారంభమైన బీఎస్ఈ సెన్స...

నేడు సాగర నగరానికి రానున్న బిల్ గేట్స్...

సుప్రసిద్ధ సంస్థ మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ నేడు నగరానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ చ...