ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ఇవాళ నిర్వహించిన బలపరీక్ష ముగిసింది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విశ్వాసపరీక్ష జరిగింది. ఓటింగ్ వివరాలను సీల్డ్ కవర్‌లో ఉంచారు. సుప్రీంకోర్టు ఆ ఫలితాలను బుధవారం వెల్లడించనుంది. చీఫ్ సెక్రటరీ ఆ బలపరీక్ష వివరాలను సుప్రీంకోర్టుకు అందజేస్తారు. విశ్వాసపరీక్షను ఎదుర్కొనేందుకు ఆ రాష్ట్ర మాజీ సీఎం హరీశ్ రావత్ ఇవాళ ఉదయమే అసెంబ్లీ చేరుకున్నారు.

ఉత్తరాఖండ్‌ రాజకీయ సంక్షోభం తుది దశకు చేరుకుంది. ఇవాళ. మాజీ సీఎం హరీశ్‌రావత్ బలపరీక్షకు  సుప్రీం అనుమతించింది. మరో వైపు  తిరుగుబాటు చేసిన 9 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఇవాల  బలపరీక్షలో ఓటువేసే వీల్లేదని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. . దీంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి షాక్‌ తగిలినట్లయింది. రెబెల్స్‌పై స్పీకర్‌ గోవింద్‌సింగ్‌ కుజ్వాల్‌ అనర్హత వేటు వేయడాన్ని హైకోర్టు సమర్థించింది. ద్రవ్య వినిమయ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసినందున స్వచ్ఛందంగా శాసనసభ్యత్వం వదులుకున్నందున స్పీకర్‌ నిర్ణయం సబబేనని స్పష్టంచేసింది.ఈ పరిణామంతో అసెంబ్లీలో సంఖ్యాబలం 70 నుంచి 61కి తగ్గింది. కాంగ్రెస్‌ బలం స్పీకర్‌తో కలిపి 27 కాగా, బీఎస్పీ సభ్యులు ఇద్దరు, యూకేడీ సభ్యుడొకరు, ముగ్గురు స్వతంత్రులు రావతకు మద్దతిస్తున్నారు.

22 ఏళ్ల టీనా సివిల్స్ టాపర్ గా నిలిచారు. 2015 సివిల్ సర్వీస్ ఫరీక్ష ఫలితాలను మంగళవారం సాయంత్రం యూపీఎస్సీ విడుదల చేసింది.

ఉత్తరాఖండ్ అసెంబ్లీలో బల పరీక్షతో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీలో ఆత్మవిశ్వాసం పెరిగినట్లు కనపడుతోంది. సత్యం ఎప్పుడూ ఓడిపోదని, ఉత్తరాఖండ్ బల పరీక్షలో విజయం తమదే అన్నారామె.

మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి ప్రమాణస్వీకారాన్ని ఆపేయండి

హైదరాబాద్‌: ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రీకౌంటింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు బీఎస్పీ అభ్యర్...

ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వల్లే కాంగ్రెస్ ఓడిపోయింది...

హైదరాబాద్: టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కారణంగానే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందన్నారు పీసీసీ అ...

గుట్కా వ్యాపారి అరెస్ట్

ప్రకాశం జిల్లా మార్కాపురంలో గుట్కా వ్యాపారిని

బాబు కుటుంబ ఆస్తులపై హై కోర్టులో పిటిషన్

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ ఆస్తులను

భాగ్యనగరంలో భారీ వర్షం

హైదరాబాద్ మహానగరంలో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. రాత్రి నుంచి

ఎయిర్ పోర్ట్ లో కిలో బంగారం పట్టివేత

హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు

మహిళా క్రీడాకారులపై లైంగిక వేధింపులు

ఆప్ఘనిస్థాన్ జాతీయ మహిళా ఫుట్ బాల్ టీం సభ్యులపై శారీరక, భౌతిక లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో ఆప్ఘన్ ఫుట్ బాల...

అదుపులోకొచ్చిన కాలిఫోర్నియా కార్చిచ్చు...

అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలోని శాన్‌ఫ్రాన్సిస్‌కోకు 280 కిలోమీటర్ల దూరంలో రేగిన కార్చిచ్చులో ఇప్పటివరకు 63...

రాఫెల్ కేసులో మోదీ ప్రభుత్వానికి ఊరట

రాఫెల్ యుద్ధవిమానాల ఒప్పందంపై సుప్రీంకోర్టులో దాఖలైన కేసులో మోదీ ప్రభుత్వానికి

అమిత్ షా అధ్యక్షతన బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశం

ఢిల్లీలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా

గర్ల్‌ఫ్రెండ్స్‌ను ఇంప్రెస్ చేయబోయి జైలు పాలు

గర్ల్‌ఫ్రెండ్స్‌ను ఇంప్రెస్ చేసి... వారితో కొత్త సంవత్సరానికి గ్రాండ్‌గా స్వాగతం పార్టీ జరుపుకోవాలనుకుని ఏడుగు...

యాత్రికులే టార్గెట్..

తిరుపతికి వచ్చే యాత్రికులే టార్గెట్ గా

ముంబైకి చేరుకున్న నూతన దంపతులు...

ముంబైకి చేరుకున్న నూతన దంపతులు...

ఇటీవలే పెళ్లి చేసుకుని ఒక్కటైనా బాలీవుడ్ లవ్ బర్డ్స్ దీపికా పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌లు ముంబై చేరుకున్నారు. న‌...

ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ పక్షులు

ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ పక్షులు

బాలీవుడ్ ప్రేమ పక్షులు రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే బుధవారం పెళ్లితో ఒకటయ్యారు. ఇటలీలోని లేక్ కోమో రిసార్ట్స...

కింగ్ కోహ్లీ... వన్డేల్లో పది వేల పరుగులు

కింగ్ కోహ్లీ... వన్డేల్లో పది వేల పరుగులు

విశాఖపట్నం: పరుగుల యంత్రం విరాట్ కోహ్లి, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొడుతూ... కొత్త వర...

కోహ్లీకి చంద్రబాబు రిప్లే...

కోహ్లీకి చంద్రబాబు రిప్లే...

విశాఖపట్నం అందాలను పొగుడుతూ టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ లో ‘వాట్ ఎ స్టన్నింగ్ ప...

ఆర్బీఐ ప్రతిష్ట మసకబారుతోంది...

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) నూతన గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ను నియమించడంపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర స...

ఆటో మొబైల్ రంగంలో ఏపీ మరో కీలక అడుగు

ఆటో మొబైల్ రంగంలో ఏపీ ఈరోజు మరో కీలక అడుగు వేసింది. ఏపీ సచివాలయంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ఎలక్ట్రికల్ కా...