Reserve bank of india

 

ప్రియమైన వడ్డీరేట్లు

 

ఊహించిందే జరిగింది. కీలక వడ్డీరేట్లను పావు శాతం పెంచుతూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండో ద్వైమాసిక పరపతి విధాన సమావేశం జూన్‌ 4 నుంచి మూడు రోజుల పాటు జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను నేడు వెల్లడించారు. కీలక వడ్డీరేట్లను పావుశాతం పెంచాలని ఎంపీసీ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది.

 

దీని ప్రకారం.. ప్రస్తుతం 6శాతంగా ఉన్న రెపో రేటు 6.25శాతానికి పెరిగింది. రివర్స్‌ రెపో రేటు 5.75శాతం నుంచి 6శాతానికి పెంచారు. ద్రవ్యోల్బణ భయాలు, అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతుండటమే రేట్ల పెంపునకు కారణమని తెలుస్తోంది. కాగా.. ఆర్‌బీఐ వడ్డీరేట్లను పెంచడం నాలుగున్నరేళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. చివరి సారిగా జనవరి 2014లో రెపో రేటును 8 శాతానికి పెంచింది. ఆ తర్వాత రేట్లను తగ్గించడం లేదా యథాతథంగా ఉంచుతూ వస్తోంది.

 

2018-19 ఆర్థిక సంవత్సరంలో వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ప్రథమార్ధంలో 4.8- 4.9శాతం మధ్య, ద్వితీయార్ధంలో 4.7 శాతం నమోదు కావొచ్చని ఆర్‌బీఐ అంచనా వేస్తోంది. ఇక గత సమీక్షలో చెప్పినట్లుగానే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.4శాతం వృద్ధిరేటు నమోదు కావచ్చొని ఆర్‌బీఐ అంచనా వేసింది. తదుపరి సమీక్ష జులై 31, ఆగస్టు 1న జరగనుంది.

Modi fund of funds

ఫండ్ అఫ్ ఫండ్స్ కింద 10వేల కోట్లు

Tamilnadu banned plastic

పర్యావరణానికి చేటు చేస్తున్న ప్లాస్టిక్ విషయంలో తమిళనాడు సర్కారు కఠిన చర్యలకు దిగింది. ప్రపంచ పర్యావరణ దినం సందర్భంగా వచ్చే ఏడాది నుంచి

ఆదిలాబాద్ జిల్లా నేరడి గొండ మండలం దస్నాపూర్ లో శనివారం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆదివాసీ ప్రాంతాల్లోని

కడపకు ఉక్కు రాదు తుక్కు రాదు - టీడీపీ నేత

కడప: సీఎం రమేష్ ఉక్కు దీక్షపై వైసీపీ ఎమ్మల్యే రాచమల్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగు రోజులనుంచి దీక్ష చేస్తున...

తెరాసలో వర్గ పోరు

జనగామ జిల్లాలో టీఆర్ఎస్ నేతల వర్గపోరు బయటపడింది. చిలుపూర్ మండల కేంద్రంలో స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ నేతల మధ్య...

ఈతకెళ్లిన ఇంజనీరింగ్ విద్యార్థుల గల్లంతు

కృష్ణ: ఇబ్రహీంపట్నం ఫెరీ ఘాట్ విషాదానికి వేదికైంది. కృష్ణ నదిలో ఈతకానీ వెళ్లిన నలుగురు యువకులు అందులో గల్లంతయ్...

చంద్రబాబుకు ఘన స్వాగతం

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురువారం విశాఖలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన విశాఖలోని మధురవాడలో అమృత వ్యాలీ...

నాడు తెలంగాణకు, నేడు తెలంగాణ అభివృద్ధికి ఆయనే అవరోధం

సిద్దిపేట: ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. బంగారు తెలంగాణలో భాగంగ...

బీసీ రిజర్వేషన్లు పెంచాలంటూ మాజీ ఎంపీ నిరసన

హైదరాబాద్: బీసీ రిజర్వేషన్లు పెంచాలంటూ మాజీ ఎంపీ వీహెచ్ హనుమంతరావు ఆందోళనకు దిగారు. పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీస...

హాయ్ అమెరికా, బాయ్ అమెరికా

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి నుంచి బయటకు వస్తు అమెర...

ప్రాణాంతక వ్యాధుల్లో TOP-10లో నిఫా

నిఫా... ఇప్పటి వరకు ఎవరికీ తెలియని పేరు. ఏ ఒక్కరికీ పట్టని రెండక్షరాలు. ఇప్పుడు అవే రెండు అక్షరాలు ప్రపంచాన్ని...

తెలంగాణ‌కు ఉత్తమ‌ పాస్ పోర్ట్ సేవ‌ల‌ అవార్డ్

దేశ వ్యాప్తంగా చేస్తున్న పాస్ పోర్ట్ సేవ‌ల‌కు గాను సికింద్రాబాద్ పాస్ పోర్ట్ ఆఫీస్ కి, అలాగే తెలంగాణ‌ రాష్ట్ర...

55 వేల మందితో మోదీ చేసిన పని

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గురువారం దేశమంతటా యోగా వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్తరాఖండ్ లోని డెహ్ర...

9 మందిని కబళించిన రోడ్డు ప్రమాదం

కర్నూల్: ఓర్వకల్లు (మం) సోమయాజులు పల్లె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తోన్న ఆర్టీసీ బస్సు, ఆటోను...

రైల్వేగేటును ఢీ కొన్న టిప్పర్

శ్రీకాకుళం: వేగంగా వస్తోన్న టిప్పర్ కోటబొమ్మాళి-నౌపాడ మధ్య కాకరపల్లి రైల్వేగేటును ఢీ కొంది. ఈ ఘటనలో రైల్వే గేట...

కాలాని ముంచిన కావేరి

కాలాని ముంచిన కావేరి

తమిళ్ సూపర్ స్టార్ రజని కాంత్ కాలా సినిమా కర్ణాటకలో విడుదలకు పెద్ద చిక్కులె వచ్చి పడ్డాయి. ఆ సినిమాను తమ రాష్ట...

కాటమరాయుడు ఎద్దు ఇక లేదు

కాటమరాయుడు ఎద్దు ఇక లేదు

కాటమరాయుడు చిత్రంలో నటించిన ఎద్దు అనారోగ్యంతో మృతి చెందింది. ఘంటసాలపాలెం గ్రామానికి చెందిన ఎన్నారై

ఐపీల్  సీజన్లో ఇవాళ్టి మ్యాచ్లు

నేటి ఐపీల్ మ్యాచ్ లో హైదరాబాద్ వేదికగా సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ - చెన్నయ్ మధ్య మ్యాచ్ , మరో వైపు జైపూర్ లో...

కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో నిరాశ, రజతంతో సరిపెట్టుకున్నాడు 

భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో నిరాశ ఎదురైంది. కామన్వెల్త్ గేమ్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల సి...

బీజేపీ గెలుపు - స్టాక్ మార్కెట్లకు ఊపు

కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ గెలుపు స్టాక్ మార్కెట్లకు మంచి ఊపునిచ్చింది. తొలుత ఫ్లాట్ గా ప్రారంభమైన బీఎస్ఈ సెన్స...

నేడు సాగర నగరానికి రానున్న బిల్ గేట్స్...

సుప్రసిద్ధ సంస్థ మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ నేడు నగరానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ చ...