బెంగళూరు: రెబల్ ఎమ్మెల్యేలకు ఇక 'రాజకీయ సమాధి' తప్పదని హెచ్చరించారు కర్ణాటక సీఎల్పీ నేత మాజీ సీఎం సిద్ధరామయ్య. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... గతంలో (2013) ఫిరాయింపులకు పాల్పడ్డిన వారి రాజకీయ చరిత్ర ఏవిధంగా ముగిసిందో, ఇప్పుడు రాజీనామాలు చేసిన  రెబల్ ఎమ్మెల్యేకు కూడా అదే గతి పడుతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అలాగే.. రెబెల్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ కోట్లు కుమ్మరిస్తోందని సిద్ధరామయ్య ఆరోపించారు. ఒక్కో ఎమ్మెల్యేకు 'రూ.25 కోట్లు, రూ.30 కోట్లు, రూ.50 కోట్లు.... ఆశపెడుతున్నారని ఇంత సొమ్ము ఎక్కడిది? ఎవరిచ్చారు? ఆ కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు. రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని సిద్ధరామయ్య హెచ్చరించారు.

అనంతరం ట్విట్టర్ వేదికగా బీజేపీవి నీచ రాజకీయాలంటూ మండిపడ్డారు. 'ప్రస్తుతం రాష్ట్రంలో చోటుచేసుకున్న నీచ రాజకీయ పరిణామాలకు బీజేపీయే కారణమనే విషయం ప్రజలకు స్పష్టంగా అర్థమవుతోందని... ఓటర్లను ఏమార్చలేరని, వచ్చే ఎన్నికల్లో వారే బీజేపీకి గుణపాఠం చెబుతారని అన్నారు. అధికారం కోసం ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, ప్రభుత్వాన్ని అస్థిరపరచే హక్కు ఎవరిచ్చారని బీజేపీని ఆయన నిలదీశారు. ఇది పూర్తిగా ప్రజల ఆకాంక్షలకు విరుద్ధమని సిద్ధరామయ్య తన ట్వీట్ లో నిప్పులు చెరిగారు.

ias srilakshmi meets mp vijayasai reddy and amit shah

ఢిల్లీ: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డితో సీనియర్‌ ఐఏఎస్‌ శ్రీలక్ష్మి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తనను డిప్యుటేషన్‌పై తెలంగాణ నుంచి ఏపీకి పంపాలని

nitin gadkari over road accidents

ఢిల్లీ: ప్రపంచంలో ఎక్కువ మరణాలు రోడ్డు ప్రమాదాల వల్లే జరుగుతున్నాయని, అందులో భారత్ మొదటి స్థానంలో ఉన్నందుకు

హైద‌రాబాద్‌: వాహనాల్లో న‌కిలీ స్పేర్‌పార్ట్స్‌ను నియంత్రించాల‌న్నారు టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి. ఈ రోజు లోక్‌స‌భ‌లో మోటార్ వెహికిల్స్ స‌వ‌ర‌ణ

నన్ను కావాలనే సస్పెండ్ చేశారు... ఎమ్మెల్యే

అమరావతి: తనను కావాలనే సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశాడు ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు. సభ నుంచి సస్పెండ్ అయిన అ...

లక్ష కోట్లు ఏమయ్యాయో అంతుబట్టడం లేదు... విజయసాయి రెడ్డి

అమరావతి: విచ్చల విడిగా అప్పులు తెచ్చి, ఏపీ రాజధాని అమరావతిని ఐదేళ్లు గ్రాఫిక్స్ దశలోనే ఉంచారని మండిపడ్డారు వైస...

46 ఏళ్లకి జగన్ కి ఉద్యోగం వచ్చింది... పెన్షన్ మాయమైంది

మనం ప్రజాస్వామ్య పాలనలో ఉన్నామా? రాక్షస రాజ్యంలో ఉన్నామా? అంటూ జగన్ పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు నారా లోకేష్....

సభను నడపాల్సింది స్పీకర్‌, సీఎం కాదు... కళా

గుంటూరు: జగన్‌ ఎన్నికలకు ముందు ఒకటి చెప్పి ఇప్పుడు మరొకటి చేస్తున్నారని టీడీపీ నేత కళా వెంకట్రావు ఆగ్రహం వ్యక్...

గవర్నర్ చేసిన పని బాగుంది... దత్తాత్రేయ

హైదరాబాద్: కేసీఆర్ తీసుకొచ్చిన కొత్త మున్సిపల్ బిల్లుపై గవర్నర్ అభ్యంతరాలు వ్యక్తం చేయటం ప్రజాస్వామిక విజయం బీ...

హోమ్ మంత్రి అమిత్‌షాకు ఫిర్యాదు చేసిన మాజీ ఎంపీ

ఢిల్లీ: హోమ్ మంత్రి అమిత్‌షాను మాజీ ఎంపీ జి.వివేక్ ఈ రోజు కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న సచి...

భారతీయ విమానాల దారి మల్లింపు...

ఢిల్లీ: ఇరాన్ గగనతలం గుండా భారతీయ విమానాలు ప్రయాణించరాదంటూ భారత విమానయాన సంస్థలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ఇ...

అధికార, ప్రతిపక్షాలతో మోడీ భేటీ

శ్రీలంక: విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ఈరోజు శ్రీలంక వెళ్లారు. ఈ సందర్భంగా మోడీకి శ్రీలంక ప్రధానమంత్రి ర...

బీజేపీవి నీచ రాజకీయాలు... సిద్ధరామయ్య

బెంగళూరు: రెబల్ ఎమ్మెల్యేలకు ఇక 'రాజకీయ సమాధి' తప్పదని హెచ్చరించారు కర్ణాటక సీఎల్పీ నేత మాజీ సీఎం సిద్ధరామయ్య....

మోటార్ వెహికిల్స్ స‌వ‌ర‌ణ బిల్లు బాగుంది... కానీ

హైద‌రాబాద్‌: వాహనాల్లో న‌కిలీ స్పేర్‌పార్ట్స్‌ను నియంత్రించాల‌న్నారు టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి. ఈ...

నడి రోడ్డుపై కత్తులతో హల్‌చల్ చేసిన విద్యార్థులు...

చెన్నై నగరం నడి రోడ్డుపై పట్టపగలు కత్తులతో విద్యార్థులు హల్‌చల్ చేశారు. చెన్నైలోని అమింజికరయ్ ప్రాంతంలో విద్యా...

పేలిన గ్యాస్‌ సిలిండర్‌... పూరిళ్లు దగ్ధం

మెదక్‌: శివంపేట మండలం శంకర్‌తండాలో ఈ రోజు ఉదయం ఓ గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గ్రా...

'ఏయ్ ⁦జగన్ గా'.. రామ్ గోపాల్ వర్మ మరో సంచలన ట్వీట్

'ఏయ్ ⁦జగన్ గా'.. రామ్ గోపాల్ వర్మ మరో సంచలన ట్వీట్

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, పూరి జగన్నాథ్ పై మరో సంచలన ట్వీట్ చేశాడు. 'ఏయ్ ⁦జగన్ గా, ఇటాంటి బ్లాక్ బాస్టర...

‘జేబు దొంగలా ఉన్నాను’... రామ్ గోపాల్ వర్మ

‘జేబు దొంగలా ఉన్నాను’... రామ్ గోపాల్ వర్మ

హైదరాబాద్‌: సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ సంచలన ట్వీట్ చేశాడు. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సక్సెస్‌ పార్టీలో తెగ ఎం...

పట్టుబిగించిన ఇంగ్లాండ్... వరల్డ్ కప్ ఫైనల్

లండన్: లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌ vs న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ 2019 ఫైనల్ మ్యాచ్‌లో ఇ...

వరల్డ్ కప్ ఫైనల్... టాస్ గెలిచిన కివీస్ బ్యాటింగ్

వరల్డ్ కప్ ఫైనల్... టాస్ గెలిచిన కివీస్ బ్యాటింగ్

లార్డ్స్: న్యూజిలాండ్ vs ఇంగ్లండ్ మధ్య జరగతున్న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచిన కివీస్ బ్యాటింగ్ ఎంచుక...

ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ పదవీకాలం మరో ఏడాది పొడగింపు...

ఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్ ఎన్.ఎస్ విశ్వనాథన్ పదవీకాలం మరో ఏడాది పొడగింపబడి...

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..పతనమైన రూపాయి విలువ

ఎగ్జిట్ పోల్స్ పుణ్యమా అని సోమవారం లాభాలు గడించిన స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. చాలా మంది లాభా...