Print
Hits: 189

నెల్లూరు: వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డిపై నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. లేఅవుట్‌కు అనుమతి ఇవ్వలేదని ఎంపీడీఓ సరళపై కోటంరెడ్డి

తన అనుచరుడు శ్రీకాంత్‌ రెడ్డితో కలిసి దౌర్జన్యం చేశారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతటితో ఆగకుండా తనఇంటికి వచ్చి దౌర్జన్యం చేశారని, వాటర్‌, కేబుల్‌ కనెక్షన్‌ తొలగించి బెదిరించారని ఫిర్యాదులో పేర్కొంది. కోటంరెడ్డితో పాటు అనుచరుడు శ్రీకాంత్‌ రెడ్డిపై ఎంపీడీవో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

e-max.it: your social media marketing partner