Print
Hits: 199

హైదరాబాద్: నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌లో లెక్చరర్స్ ఫోరం అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మధుసూదన్‌ రెడ్డి అవినీతికి పాల్పడినట్లు

సమాచారం అందిననేపథ్యంలో ఏసీబీ అధికారులు ఆయన నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన బంధువుల ఇళ్లల్లోనూ దాడులు చేస్తున్నారు.

e-max.it: your social media marketing partner