మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మించిన ఓ మహిళ ఏకంగా 132 మంది నుంచి వేలల్లో, లక్షల్లో

డబ్బులు వసూలు చేసి చివరకు హ్యాండ్ ఇచ్చింది. మోసపోయామని గ్రహించిన బాధితులు మంచిర్యాల పట్టణ డీసీపీని కలిసి ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బెల్లంపల్లికి చెందిన సుమలత అనే మహిళ గురుకుల పాఠశాలలో ఉద్యోగాలిప్పిస్తానని నమ్మించి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలు వసూలు చేసింది. ఇలా మొత్తం 132 మంది నుంచి దాదాపు రూ.10 కోట్ల వరకు వసూలు చేసింది. ఉద్యాగాలు విషయం అడిగినప్పుడు ఇదిగో... అదిగో... అనడంతో సుమలత తీరు చూసి బాధితులకు అనుమానం వచ్చింది. దీంతో బాధితులు గట్టిగ నిలదీయడంతో మీ డబ్బులు మీకిస్తానని చెప్పి కొందరికి చెక్కులు, కొందరికి ప్రామిసరీ నోట్లు రాసిచ్చింది. అంతలోనే కోర్టును ఆశ్రయించిన సుమలత ఐపీ తెచ్చుకొని బాధితులకు తిరిగి నోటీసులు పంపింది. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటూ మంచిర్యాల డీసీపీ రక్షితా కృష్ణమూర్తిని కలిసి ఈరోజు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఫిర్యాదు స్వీకరించిన డీసీపీ ఆ ఫిర్యాదును బెల్లంపల్లి సీఐకి పంపుతూ విచారణకు ఆదేశించారు.

e-max.it: your social media marketing partner

మహారాష్ట్ర ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పోటీ

హైదరాబాద్: త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర...

పురాణాల్లో విన్నాం... ఇప్పుడు లైవ్ లో చూస్తున్నాం... చంద్రబాబు

వైసీపీ నేతలు దుశ్చర్యలకు పాల్పడుతున్నారని, టీడీపీకి ఓటేసిన వాళ్ళను బతకనివ్వడంలేదంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు...

బలవంతపు భూ సేకరణ జీవోను రద్దు చేయండి... సీఎం జగన్ కు ఎమ్మెల్యే లేఖ

గుంటూరు: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబు ప్రభుత్వం జారీ చేస...

పశ్చిమగోదావరి జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం...

పశ్చిమగోదావరి: జిల్లాలోని పోడూరు మండలం కవిటం గ్రామంలో దారుణం జరిగింది. తన ప్రేమను ఒప్పుకోలేదని ఓ యువతిపై ప్రేమ...

హుజూర్‌నగర్ ఉపఎన్నిక ప్రచారానికి తెర...

సూర్యపేట: జిల్లాలోని హుజూర్‌నగర్ నియోజకవర్గ ఉపఎన్నిక ప్రచారానికి నేటితో తెరపడింది. అధికార టీఆర్ఎస్ పార్టీతో పా...

సిరిసిల్ల జిల్లా యంత్రాంగంతో మంత్రి కేటీఆర్ సమావేశం...

హైదరాబాద్‌: సిరిసిల్ల నియోజకవర్గాన్ని పరిశుభ్రంగా ఉంచాలని అందుకు తగ్గట్టుగా పారిశుద్ధ్య ప్రణాళికలు ఉండాలని అధి...

అమెరికాలో ‘హౌడీ మోదీ’ హీట్...

అమెరికాలో ‘హౌడీ మోదీ’ హీట్...

హౌస్టన్: ‘హౌడీ మోదీ’ మెగా ఈవెంట్‌కు రంగం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో హౌస్టన్ వేదికగా 'హౌడీ మోదీ' ఈవెంట్ ప్రా...

ట్రంప్ తో మోడీ కీలక భేటీ...

ఫ్రాన్స్: చర్చల ద్వారానే భారత్ - పాక్ దేశాలు సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఫ్రాన్స...

తెలంగాణ సీఎస్ కి, ఆర్టీసీ ఎండీకి.. బీసీ కమిషన్‌ నోటీసులు

ఢిల్లీ: ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సీఎస్ ఎస్‌కే జోషి, ఆర్టీసీ ఎండీకి జాతీయ బీసీ కమిషన్ నోటీసులు పంపింది. వ్యక్తిగ...

ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ కు ఆరు నెలల జైలు శిక్ష...

ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే రామ్ నివాస్ గోయల్‌కు ఢిల్లీ హైకోర్టు ఆరు నెల...

మంచిర్యాలలో NIA సోదాలు...

మంచిర్యాల: జిల్లా నడిబొడ్డున NIA అధికారులు ఆకస్మిక సోదాలు చేశారు. నిన్న(శుక్రవారం) మంచిర్యాల బస్ స్టాండ్ ఎదురు...

తెలంగాణ బంద్ ప్రశాంతం... పలుచోట్ల రాళ్ల దాడి

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన రాష్ట్రబంద్ నేతల అరెస్టులతో పలు చోట్ల ఉద్రిక్తంగా మారింది. బంద్...

పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 175...

'సైరా' చూడండి... గవర్నర్ కి మెగాస్టార్ విన్నపం

'సైరా' చూడండి... గవర్నర్ కి మెగాస్టార్ విన్నపం

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసైసౌందర్ రాజన్ తో మెగాస్టార్ చిరంజీవి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాను నటించిన...

ఫైనల్ లో ఓడిన మంజు రాణి...

రష్యా: ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ లో భారత్ మహిళా బాక్సర్ మంజు రాణి ఓడిపోయింది. సెమీ ఫైనల్లో ర...

సౌతాఫ్రికా 275 ఆలౌట్... భారీ ఆధిక్యంలో భారత్

పూణే: భారత్‌, దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్నా రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 275 పరుగులకే కుప్పకూల...

హైటెక్స్‌లో మూడు రోజుల పాటు ట్రెడా ప్రాపర్టీ షో...

హైదరాబాద్‌: నగరంలోని మాదాపూర్ హైటెక్స్‌లో ట్రెడా ప్రాపర్టీ షోని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఈ రోజు ప్రారంభిం...

ఆర్థిక రంగానికి ఊతం... కొత్త ఆర్ధిక సంస్కరణలు: నిర్మలా సీతారామన్

ఢిల్లీ: దేశంలో ఆర్ధిక వృద్ధి ఆశించిన స్థాయిలోనే ఉందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆర్ధిక మాంద్...