అనంతపూర్: ఏపీలో ఎన్నికల అనంతర ఉద్రిక్తతలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్య పోటాపోటీ నెలకొంది. ఫలితంగా

తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ నేతలు జేసీ ప్రభాకరరెడ్డి, బోగతి నారాయణరెడ్డిలు తాజా ఉద్రిక్తతలక కారకులయ్యారు. అనంతపురం జిల్లా యల్లనూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేత బోగతి నారాయణరెడ్డి, టీడీపీ నేత జేసీ ప్రభాకర రెడ్డి వర్గాలు నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటూ మోహరించారు. ఈ ఇద్దరు నేతలు స్వయంగా ఎరుదెరుగా నిలబడడంతో పాతపల్లి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పేద ప్రజల భూముల్లో దాదాపు 300 ఎకరాల్లో ఉన్న కంప చెట్లు తొలగించేందుకు పోలింగ్ కు ముందు తాడిపత్రి టీడీపీ అభ్యర్థి జేసీ ప్రభాకర్ రెడ్డి సన్నాహాలు చేశారు. ఇది ఓటర్లను మాయ జేసే విషయమంటూ ఫిర్యాదులు వెళ్లడంతో అధికారులు వాయిదా వేయించారు. పోలింగ్ ముగిశాక చేసుకోవచ్చని చెప్పారు. ఈ విషయాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి పట్టించుకోవడం లేదంటూ తామే కంపచెట్లు తీసేస్తామంటూ పోమవారం ఉదయం వైసీపీ నేత బోగతి నారాయణరెడ్డి కంపచెట్లు తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విషయం తెలిసిన టీడీపీ అభ్యర్థి జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా నాలుగు జేసీబీలతో అక్కడికి వచ్చారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. యల్లనూరులో వైసీపీ ఆధ్వర్యంలో 600 వందల ఎకరాలలో పేద ప్రజల బీడు భూములలో ఉన్న కంప చెట్లను భోగతి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో పొక్లయిన్లతో తొలగించే కార్యక్రమం పోటాపోటీగా చేయడం సంఘర్షణకు తావిచ్చింది.

e-max.it: your social media marketing partner

చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కాదు

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ కు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కాదన్నారు టీడీపీ నేత రాజేంద్రప్రస...

కేర్ టేకర్ గా సీఎం సమీక్షలు..

రాష్ర్టంలో లా అండ్ ఆర్డర్ బాగుందని జగన్ ఏనాడైనా చెప్పారా ? అని ప్రశ్నించారు హోంమంత్రి చినరాజప్ప. సీఎం సమీక్షలు...

వైభవంగా శ్రీ గోవిందరాజస్వామివారి పొన్నకాల్వ ఉత్సవం

చిత్రాపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్తూరు జిల్లా తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామివారి పొన్నకాల్వ ఉత్సవ...

తిరుపతిలో జన్మదిన వేడుకలు జరుపుకోనున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన 69వ జన్మదిన వేడుకలను తిరుపతిలో జరుపుకోనున్నారు. శనివారం సీఎం కుటుంబ సమేతంగా

అవినీతి చేస్తోంది... రెవెన్యూ అధికారులా? టీఆర్ఎస్ నాయకులా?

నల్గొండ: తెలంగాణాలో అవినీతికి పాల్పడుతోంది రెవెన్యూ అధికారులా ? టీఆర్ఎస్ నాయకులా ? అని ప్రశ్నించారు బీజేపీ నేత...

తెలంగాణలో పరిషత్ ఎన్నికల నగారా...

హైదరాబాద్‌: తెలంగాణలో మరో ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలోని జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికలకు ఈరోజు నోటిఫిక...

అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం

అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం

అండమాన్ నికోబార్ దీవుల్లో సోమవారం ఉదయం మరోసారి భూమి కంపించింది. రెండు గంటల వ్యవధిలో

చైనా రసాయన పరిశ్రమలో భారీ పేలుడు

చైనాలోని యాన్ చెంగ్ పట్టణంలో గల రసాయన పరిశ్రమలో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెం...

అకాల వర్షాలతో...అపార నష్టం

ఉత్తర, మధ్య భారతంలో వచ్చిన అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. నాలుగు రాష్ర్టాల్లో వచ్చిన అకాల వర్షం తీరని నష్టా...

తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికలకంటే హాట్ టాపిక్ ఇదే

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో ఐటీ దాడులు ఎన్నికలకంటే హాట్ టాపిక్ గా మారాయి. వరుస ఐటీ దాడులు ఇప్పుడు ఆ రాష్ట్రాన్...

తివారి కుమారుడిది హత్య ?

యూపీ, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్డీ తివారీ తనయుడు రోహిత్ శేఖర్ తివారీ ఈ నెల 16వ తేదీ సాయంత్రం అనారోగ్యానిక...

ఐదుగురిని హతమార్చిన ఏనుగు

ఒడిశా : ఓ ఏనుగు ఐదుగురిని హతమార్చిన సంఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ...

బంతి బౌండరీలు దాటింది

బంతి బౌండరీలు దాటింది

నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చి, సక్సెస్ టాక్ సంపాదించుకుంది. తొలిర...

‘ఎవరెస్ట్ అంచున పూసిన రోజా పువ్వే ఓ చిరునవ్వే విసిరిందే..’

‘ఎవరెస్ట్ అంచున పూసిన రోజా పువ్వే ఓ చిరునవ్వే విసిరిందే..’

సూపర్‌స్టార్ మహేష్ ‘మహర్షి’ మూడో పాట వీడియో ప్రివ్యూ విడుదల హైదరాబాద్ : సూపర్‌స్టార్ మహేష్ హీరోగా.. సూపర్‌హిట్...

ప్రపంచ కప్ ఆడే భారత జట్టు ఎంపిక నేడే...

ప్రపంచ కప్ ఆడే భారత జట్టు ఎంపిక నేడే...

ముంబై: ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న ప్రపంచ కప్ లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ఈరోజు ప్రకటించనున్నట్లు...

ఢిల్లీతో మ్యాచ్ హైదరాబాద్ లక్ష్యం ఎంతంటే..?

హైదరాబాద్: ఐపీఎల్ లో భాగంగా ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్‌త...

బలం పుంజుకున్న రూపాయి...

ముంబై: డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజు రోజుకి క్రమంగా బలపడుతోంది. గత ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో...

అమెజాన్ బోర్డు డైరెక్టర్ల జాబితాలో ఇంద్రానూయీ

అమెజాన్ బోర్డు డైరెక్టర్ల జాబితాలో ఇంద్రానూయీ

ఆన్ లైన్ రిటైల్ దిగ్గజమైన అమెజాన్ బోర్డు డైరెక్టర్ల జాబితాలో పెప్సికో మాజీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు ఇంద్రా న...