గురువారం ఉదయం ప్రేమోన్మాది భరత్ చేతిలో గాయపడిన మధులిక పరిస్థితి ఇంకా విషమంగానే

ఉన్నట్లు యశోద వైద్యులు తెలిపారు. మధులిక ఒంటిపై 15 చోట్ల గాయాలున్నాయని, ఆమెకు వివిధ రకాల సర్జరీలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మధులికను గాయపరిచిన కత్తికి తుప్పు బాగా ఉండటంతో గాయాలైన కొద్దిసేపటికే తుప్పు, గాలి, కొబ్బరినూనె మెదడుకు చేరాయని, వాటిని తొలగించేందుకు సర్జరీ చేయాలన్నారు. కానీ రక్తం ఎక్కువగా పోవడంతోమరింత రక్తం ఎక్కించాల్సి ఉందన్నారు. యశోద సిబ్బంది సైతం రక్తదానం చేశారని, ఇతరులు కూడా రక్తదానం చేయాలని వైద్యులు విజ్ఞప్తి చేశారు. ఒకవేళ మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కు దారితీస్తే..తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.  ఇప్పుడిప్పుడే మధులిక కోలుకుంటోందని యశోదా ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేశారు. శుక్రవారం ఆస్పత్రి సీఓఓ విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ 48 గంటల వైద్యుల శ్రమ ఫలితానికి మధులిక ఆరోగ్యం మెరుగుపడిందని, సుమారు 7 గంటల పాటు ఐదుగురు సభ్యుల వైద్య బృందం నాలుగు సర్జరీలు చేశారని, అనంతరం మధులిక పూర్తిగా కోలుకుందన్నారు. డాక్టర్లు అడిగిన దానికి సైగలు చేస్తోందని తెలిపారు. బ్రెయిన్ పై ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కుదుటపడిందని విజయ్ వెల్లడించారు. కానీ..మరో 48 గంటల పాటు ఆమె ఆరోగ్యపరిస్థితి ఇబ్బందికరంగానే ఉంటుందని, ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటి వరకూ 28 యూనిట్ల రక్తాన్ని ఎక్కించామని తెలిపారు. వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్న మధులిక రేపు మధ్యాహ్నం వరకూ అలానే ఉంటుందని విజయ్ పేర్కొన్నారు.

e-max.it: your social media marketing partner

ఏపీలో ఏపార్టీ ఉన్నా మేము ప్రత్యేక హోదా ఇస్తాం

తిరుపతి: రానున్న లోక్ సభ ఎన్నికల్లో మా పార్టీ విజయం సాధించి అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తుందని హా...

టీడీపీకి మరో కీలక నేత గుడ్ బై

అమరావతి: టీడీపీకి మరో కీలక నేత గుడ్ బై చెప్పేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చ...

నెల్లూరుకు చేరుకున్న రాష్ర్టపతి

నెల్లూరుకు చేరుకున్న రాష్ర్టపతి

రాష్ర్టపతి రామ్ నాథ్ కోవింద్ శుక్రవారం ఉదయం నెల్లూరు చేరుకున్నారు. స్వర్ణభారత్ ట్రస్ట్

తిరుపతిలో రాహుల్ పర్యటన నేడు

తిరుపతిలో రాహుల్ పర్యటన నేడు

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు తిరుపతిలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం తిరుమల శ్రీవారిని దర్శించుకుని..సాయ...

కేసీఆర్ మోసం చేశాడు...

హైదరాబాద్: ఈరోజు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ నిరాశకలిగించిందన్నారు సీఎల్పీ న...

ఇంత ఆనందంగా ఎప్పుడూ లేను : మంత్రి ఎర్రబెల్లి

ఇంత ఆనందంగా ఎప్పుడూ లేను : మంత్రి ఎర్రబెల్లి

నా 35 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇంత ఆనందంగా లేనన్నారు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి

కాశ్మీర్ లోయలో హై అలర్ట్

కాశ్మీర్ లోయలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. పుల్వామా తరహాలో మరిన్ని ఉగ్రదాడులు జరిగేందుకు ఆస్కారం అందని ఇం...

జపాన్ లో భూకంపం

జపాన్ లో భూకంపం

జపాన్ దేశంలో గురువారం అర్థరాత్రి సమయంలో భూకంపం సంభవించింది. జపాన్ కు ఉత్తరాన ఉన్న హొక్కైడో దీవుల్లో సంభవించిన...

సోపోర్ లో కాల్పులు..ఉగ్రవాది హతం

జమ్మూ కాశ్మీర్ లోని బారాముల్లా జిల్లా సోపోర్ లో మరోమారు భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్...

పాకిస్థాన్ ను ఇలా దెబ్బతీయండి... ఇజ్రాయిల్ సలహా

పాకిస్థాన్ ను ఇలా దెబ్బతియండంటూ ఇజ్రాయిల్ భారత్ కు చెబుతున్నట్టుగా ఒక వార్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అద...

పాతబస్తీలో కార్డన్ సెర్చ్

పాతబస్తీలో కార్డన్ సెర్చ్

హైదరాబాద్ లోని పాతబస్తీ ప్రాంతంలోని ఉప్పుగూడా రాజీవ్ గాంధీ నగర్ లో శుక్రవారం తెల్లవారుజామున డీసీపీ

జయరాం హత్యకేసులో తెరపైకి కొత్త వ్యక్తి

ప్రముఖ పారిశ్రామిక వేత్త, కోస్టల్ బ్యాంక్ చైర్మన్, ఎక్స్ ప్రెస్ టీవీ అధినేత, ఎన్ఆర్ఐ జయరాం హత్య కేసు విచారణ తు...

ప్రముఖ దర్శకుడు కన్నుమూత...

ప్రముఖ దర్శకుడు కన్నుమూత...

హైదరాబాద్: తెలుగు ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ అనారోగ్యంతో ఈరోజు తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఊపిరితిత...

నెటిజన్లపై అనసూయ ఆగ్రహం...

నెటిజన్లపై అనసూయ ఆగ్రహం...

ప్రముఖ యాంకర్‌, నటి అనసూయ నెటిజన్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను దుస్తులు ధరించే పద్ధతి..షో ల గురించి మాట్లాడి...

ఐపీఎల్ ప్రారంభ వేడుకలు రద్దు...

ముంబై: 12వ సీజన్, ఐపీఎల్ -2019 ప్రారంభ వేడుకలను రద్దు చేస్తున్నట్లు సీవోఏ చీఫ్ వినోద్ రాయ్ ప్రకటించారు. ఈ వేడు...

ప్రపంచ కప్ భారత్ దే

ముంబై: ఈ ఏడాది జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్‌‌ను కోహ్లీ సేన కైవసం చేసుకుంటుందని ఐసీసీ సీఈవో డేవిడ్ రిచర్డ్‌సన...

లాభాల్లో స్టాక్స్

లాభాల్లో స్టాక్స్

సుమారు 9 రోజుల పాటు నష్టాలు చూసిన స్టాక్ మార్కెట్లు బుధవారం ఉదయం లాభాలతో ప్రారంభమై

జియో ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్

జియో ఫోన్ యూజర్లకు రిలయన్స్ సంస్థ శుభవార్త తీసుకొచ్చింది. జియో ఫోన్లు