Print
Hits: 342

హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సులు ఆందోళనకు దిగారు. గత మూడు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని ఆరోపిస్తూ... 220 మంది స్టాఫ్ నర్సులు తమ

విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్నారు. తమకు రావాల్సిన వేతన బకాయిలు తక్షణమే విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

e-max.it: your social media marketing partner