ఏపీలోని వైఎస్సార్ కడప జిల్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముద్దనూరు మండలం తిమ్మాపురం వద్ద ఓ కారును టిప్పర్ ఢీకొట్టింది. ఆ తర్వాత బోల్తా పడిపోయింది.

ఈ దుర్ఘటనలో కారులోని ఒకరు దుర్మరణం పాలయ్యారు. ముగ్గురికి తీవ్ర గాయలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కాగా ఓ వ్యక్తి కారులోనే ఇరుక్కుపోయారు. కాపాడేందుకు పోలీసులు చాలా ప్రయత్నించాల్సి వచ్చింది. క్షతగాత్రులందరినీ జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

e-max.it: your social media marketing partner

రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ కే మద్దతు

మధ్యప్రదేశ్ లో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ కు

ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎన్నికల సంఘం షాక్

తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయిందన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌. రేపు ఉదయం...

దిమ్మతిరిగి బొమ్మకనబడేలా ప్రజా తీర్పు

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి కోలుకోలేని దెబ్బతగిలిందని, బీజేపీకి

జాలర్ల కుటుంబాలను ఆదుకుంటాం : మంత్రి కళా

పాక్ అదుపులోని రాష్ర్ట జాలర్ల కుటుంబాలను

కేసీఆర్ ను ఆశీర్వదించిన యాదాద్రి ఆలయ అర్చకులు

తెలంగాణలో భారీ మెజారిటీతో గెలిచిన సీఎం కేసీఆర్ ను యాదాద్రి నరసింహ స్వామి ఆలయ అర్చకులు ఆశీర్వదించారు. టీఆర్‌ఎస్...

టీఆర్‌ఎస్‌ఎల్పీ నేతగా కేసీఆర్ ఏకగ్రీవ ఎన్నిక

కేసీఆర్ ను తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్ష (టీఆర్‌ఎస్‌ఎల్పీ) నాయకుడిగా టీఆర్ఎస్ నుంచి గెలిచిన 88 మంది అభ్యర్...

మహిళా క్రీడాకారులపై లైంగిక వేధింపులు

ఆప్ఘనిస్థాన్ జాతీయ మహిళా ఫుట్ బాల్ టీం సభ్యులపై శారీరక, భౌతిక లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో ఆప్ఘన్ ఫుట్ బాల...

అదుపులోకొచ్చిన కాలిఫోర్నియా కార్చిచ్చు...

అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలోని శాన్‌ఫ్రాన్సిస్‌కోకు 280 కిలోమీటర్ల దూరంలో రేగిన కార్చిచ్చులో ఇప్పటివరకు 63...

రాహుల్ కు బహుమతిగా రాజస్థాన్

రాజస్థాన్ హస్తగతం కానుంది. ఇక్కడి ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకుపోతోంది. మొత్తం 199

మ్యాజిక్ ఫిగర్ కు చేరువలో కాంగ్రెస్

రాజస్థాన్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ కు

డీఎస్పీ కుమారుడు ఆత్మహత్య

అనంతపురం జిల్లా పుట్టపర్తిలో బీటెక్ విద్యార్థి శ్రీనివాసులు

టీ నగర్, తిరువళ్లూరులో ఐటీ సోదాలు

టీ నగర్, తిరువళ్లూరులో మూడోరోజు

ముంబైకి చేరుకున్న నూతన దంపతులు...

ముంబైకి చేరుకున్న నూతన దంపతులు...

ఇటీవలే పెళ్లి చేసుకుని ఒక్కటైనా బాలీవుడ్ లవ్ బర్డ్స్ దీపికా పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌లు ముంబై చేరుకున్నారు. న‌...

ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ పక్షులు

ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ పక్షులు

బాలీవుడ్ ప్రేమ పక్షులు రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే బుధవారం పెళ్లితో ఒకటయ్యారు. ఇటలీలోని లేక్ కోమో రిసార్ట్స...

కింగ్ కోహ్లీ... వన్డేల్లో పది వేల పరుగులు

కింగ్ కోహ్లీ... వన్డేల్లో పది వేల పరుగులు

విశాఖపట్నం: పరుగుల యంత్రం విరాట్ కోహ్లి, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొడుతూ... కొత్త వర...

కోహ్లీకి చంద్రబాబు రిప్లే...

కోహ్లీకి చంద్రబాబు రిప్లే...

విశాఖపట్నం అందాలను పొగుడుతూ టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ లో ‘వాట్ ఎ స్టన్నింగ్ ప...

ఆటో మొబైల్ రంగంలో ఏపీ మరో కీలక అడుగు

ఆటో మొబైల్ రంగంలో ఏపీ ఈరోజు మరో కీలక అడుగు వేసింది. ఏపీ సచివాలయంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ఎలక్ట్రికల్ కా...

వడ్డీ రేట్లు పెంచిన ఎస్బిఐ

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లపై 0.05 శాతం నుంచి 0.1 శాతం మేర వడ్డీ రేట్లు పెంచుత...