హైదరాబాద్: హయత్ నగర్ లో ఘోర ప్రమాదం జరిగింది. స్కూల్ బస్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. మూడు సంవత్సరాల తన్విష్ రోజూలాగే

తన అన్న జశ్వంత్ ని స్కూల్ బస్ ఎక్కించడానికి తన అమ్మతో కలిసి వచ్చాడు. తన అన్నకి బాయ్ చెబుతూ తన్విష్ ముందుకు కదిలాడు. అంతలోనే స్కూల్ డ్రైవర్ నిర్లక్ష్యంగా ముందుకు కదలడంతో బస్ కింద పడి తన్విష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇక తన కళ్లముందే తన చిన్నారి ప్రాణాలు కోల్పోవడం చూసిన తల్లి శోకంతో కన్నీరు మున్నీరవుతోంది.మరోవైపు గ్రామస్థులు డ్రైవర్ ను పట్టుకోవడానికి ప్రయత్నించగా.. స్కూల్ బస్ ను అక్కడే వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. స్కూల్ యాజమాన్యం ఎలాంటి అనుభవం లేని డ్రైవర్ లకి తక్కువ జీతం ఇస్తూ పెట్టుకోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

e-max.it: your social media marketing partner

మంజూవ‌ర్మ‌ ఆస్తుల‌ను సీజ్ చేసిన పోలీసులు...

బీహార్‌ మాజీ మంత్రి మంజూవ‌ర్మ‌ ఆస్తుల‌ను పోలీసులు సీజ్ చేశారు. ఈరోజు ఉద‌యం ఈ మాజీ మంత్రి ఇంటికి భారీ సంఖ్య‌లో...

తెలంగాణలో ప్రచారం చేయనున్న ఏపీ మంత్రులు

టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా తెలంగాణ ఎన్నికలపై ఏపీ మంత్రులు ప్రత్యేక దృష్టి పెట్టాలని చంద్రబాబు సూచించారు. టి.టీడీప...

టీడీపీ నాయకుడిపైనే చింతమనేని దౌర్జన్యం...

ప.గో: ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ మరోసారి వీరంగం సృష్టించాడు. ఈసారి టీడీపీ నాయకుడు తాజా మాజీ సర్పంచ్ రంగా...

వైఎస్ విజయమ్మ పై కాంగ్రెస్ సీనియర్ నేత ఫైర్

వైఎస్ జగన్ పై కాంగ్రెస్ పార్టీ అక్రమ కేసులు పెట్టిందంటూ ఆయన తల్లి వైఎస్ విజయమ్మ అసత్య ఆరోపణలు చేయటం సబబు కాదన్...

సింగరేణి సంస్థకు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు...

తెలంగాణ సింగరేణి సంస్థ మరో ప్రతిష్ఠాత్మక అవార్డును కైవసం చేసుకుంది. వరల్డ్ హెచ్‌ఆర్డీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో హైద...

నేరుగా రంగంలోకి కేసీఆర్

తెలంగాణ ఎన్నికలకు ఎక్కువ సమయం లేకపోవడంతో ప్రచార కార్యక్రమాలను కేసీఆర్ ముమ్మరం చేశారు. ఇప్పటికే ఎమ్మెల్యే అభ్యర...

అదుపులోకొచ్చిన కాలిఫోర్నియా కార్చిచ్చు...

అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలోని శాన్‌ఫ్రాన్సిస్‌కోకు 280 కిలోమీటర్ల దూరంలో రేగిన కార్చిచ్చులో ఇప్పటివరకు 63...

దుబాయ్ పర్యటనలో నారా లోకేష్...

ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం దుబాయ్ లో పర్యటిస్తున్నారు. అక్కడి గ్లోబల్ ఫ్యూచర్ కౌన్సిల్ సమావేశంలో మంత్రి...

తెరుచుకున్న శబరిమల ఆలయ తలుపులు...

శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప స్వామి ఆల‌య త‌లుపులను ఆలయ అధికారులు తెరిచారు. స్వామీ వారికి మండ‌ల మ‌క‌ర‌విల‌క్కు పూజ‌ల కోసమ...

తీరం దాటిన 'గజ' తుఫాను... ఏపీలో భారీ వర్షం

వారం రోజుల పాటు తమిళనాడు రాష్ట్రాన్ని వర్షంతో గడగడలాడించి వణికించిన 'గజ' తుఫాను శుక్రవారం తెలవారుజామున 2.30 గం...

ప్రభుత్వాధికారుల కనుసన్నల్లోనే ఇసుక మాఫియా

గుంటూరు: పెదకూరపాడు నియోజకవర్గంలో రోజు రోజుకు అక్రమాలు, దారుణాలు పెరిగిపోతున్నాయని వైసీపీ నేత అంబటి రాంబాబు అన...

అదృశ్యమయ్యాడనుకున్న బాలుడి హత్య...

నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో అదృశ్యమయ్యాడన్న బాలుడు విగతజీవిగా కనిపించాడు. నకిరేకల్ స్థానిక వ్యవసాయ మార్కెట్ సమ...

ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ పక్షులు

ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ పక్షులు

బాలీవుడ్ ప్రేమ పక్షులు రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే బుధవారం పెళ్లితో ఒకటయ్యారు. ఇటలీలోని లేక్ కోమో రిసార్ట్స...

ఆర్.ఆర్.ఆర్. షూటింగ్ షురూ...

ఆర్.ఆర్.ఆర్. షూటింగ్ షురూ...

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లతో రాజ‌మౌళి తెరకెక్కిస్తున్న క్రేజీ మ‌ల్టీ స్టార‌ర్ చిత్రం ఈరోజు ఉద‌యం 11గం.ల‌కి...

కింగ్ కోహ్లీ... వన్డేల్లో పది వేల పరుగులు

కింగ్ కోహ్లీ... వన్డేల్లో పది వేల పరుగులు

విశాఖపట్నం: పరుగుల యంత్రం విరాట్ కోహ్లి, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొడుతూ... కొత్త వర...

కోహ్లీకి చంద్రబాబు రిప్లే...

కోహ్లీకి చంద్రబాబు రిప్లే...

విశాఖపట్నం అందాలను పొగుడుతూ టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ లో ‘వాట్ ఎ స్టన్నింగ్ ప...

ఎస్బీఐ బ్యాంకు వినియోగదారులకు మరో షాక్...

ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ (SBI) రోజూవారీ నగదు ఉపసంహరణను మరింతగా తగ్గించింది. అక్టోబర్ 31 నుంచి మ్యాస్...

ఐటీ కంపెనీల అధినేతలతో చంద్రబాబు భేటీ

ఐటీ కంపెనీల సీఈవోలు, కంపెనీల అధినేతలతో ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం విశాఖపట్నంలో సమావేశమయ్యారు. ఆయనతో పాటు ఐటీ...