హైదరాబాదు: జగద్గిరిగుట్టలో కసాయి తండ్రి పసికందును ఆటోకేసి కొట్టాడు. ఆ పసికందు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో నిలోఫర్ కు తరలించారు. పోలీసుల ఎదుటే

కసాయి తండ్రి ఈ దారుణానికి ఒడిగట్టాడు. భార్య, భర్తల మధ్య గొడవే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం కసాయి తండ్రి శివ గౌడ్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు తండ్రి కోసం గాలిస్తున్నారు.

e-max.it: your social media marketing partner

సమావేశాన్ని బహిష్కరించిన సర్పంచులు

మంచిర్యాల జిల్లా జన్నారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశాన్ని మండలంలోని సర్పంచులు బహిష్కరి...

కాంగ్రెస్ కార్యకర్తల అరెస్ట్

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు జిహెచ్ఏంసి ముట్టడికి ప్రయత్నం చేశారు. వారిని ఎమ్మెల్యే క్వార్...

మునిగిన పోలవరం డయాఫ్రం వాల్

గోదావరి నదికి ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వెస్ట్ గోదావరి జిల్లా పోలవరం డ్యామ్ వద్ద గోదావరి పరవళ్ళు త...

టీటీడీకి చంద్రబాబు ఆదేశాలు

తిరుమలలో మహాసంప్రోక్షణపై టీటీడీ పాలక మండలి తీసుకున్న శ్రీవారి దర్శనం నిలిపివేత నిర్ణయంపై ఏపీ సీఎం చంద్రబాబు ఆద...

పాల‌మూరు జిల్లాలో డ‌బ‌ల్ బెడ్రూం ఇండ్లపై స‌మీక్ష

బుధవారం మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి అనితా రామ‌చంద్రన్ ప‌ర్యటి...

శాకంబరీ నవరాత్రి వేడుకలు

వరంగల్ మహా నగరంలోని ప్రసిద్ధ శ్రీ భద్రకాళి ఆలయంలో వైభవంగా నిర్వహిస్తున్న శాకంబరీ నవరాత్రి వేడుకలు నాల్గువ రోజు...

హాయ్ అమెరికా, బాయ్ అమెరికా

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి నుంచి బయటకు వస్తు అమెర...

ప్రాణాంతక వ్యాధుల్లో TOP-10లో నిఫా

నిఫా... ఇప్పటి వరకు ఎవరికీ తెలియని పేరు. ఏ ఒక్కరికీ పట్టని రెండక్షరాలు. ఇప్పుడు అవే రెండు అక్షరాలు ప్రపంచాన్ని...

ఇక డీజీపీలను మార్చడం కుదరదు

పోలీసు వ్యవస్థలో సంస్కరణలో భాగంగా పోలీసుల నియామకంపై సుప్రీంకోర్టు మంగళవారం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది....

కురియన్ కు గౌరవ వీడ్కోలు

ఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పి.జే.కురియన్ పదవీకాలం ముగిసింది. రాజ్యసభ సభ్యుడు వెంకయ్యనాయుడు నివాసంలో ఆదివ...

మహబూబాబాద్ జిల్లాలో ఉక్కు బంద్

బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటూ అఖిల పక్షాలు మహబూబాబాద్ జిల్లాలో బుధవారం బందుకు పిలుపునిచ్చాయి. బంద్...

స్కూల్ వ్యాన్ లో మంటలు

నిర్మల్ జిల్లాలో ప్రైవేట్ స్కూల్ వ్యాన్ లో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన బస్సు డ్రైవర్, స్థానికులు చిన్నా...

సినీ నటుడు వినోద్‌ ఇక లేరు

సినీ నటుడు వినోద్‌ ఇక లేరు

హైదరాబాద్‌: తెలుగు సీనియర్‌ సినీ నటుడు వినోద్‌ (59) కన్నుమూశారు. బ్రెయిన్‌స్ర్టోక్‌తో శనివారం తెల్లవారుజామున 2...

కాలాని ముంచిన కావేరి

కాలాని ముంచిన కావేరి

తమిళ్ సూపర్ స్టార్ రజని కాంత్ కాలా సినిమా కర్ణాటకలో విడుదలకు పెద్ద చిక్కులె వచ్చి పడ్డాయి. ఆ సినిమాను తమ రాష్ట...

టాస్ గెలిచిన ఇంగ్లాండ్ - లార్డ్స్ రెండో వన్డే

టాస్ గెలిచిన ఇంగ్లాండ్ - లార్డ్స్ రెండో వన్డే

లార్డ్స్: ఇంగ్లాండుతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా లార్డ్స్ మైదానంలో భారత్ - ఇంగ్లండ్ దేశాల మధ్య జరుగుతున్న రె...

ఐపీల్  సీజన్లో ఇవాళ్టి మ్యాచ్లు

నేటి ఐపీల్ మ్యాచ్ లో హైదరాబాద్ వేదికగా సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ - చెన్నయ్ మధ్య మ్యాచ్ , మరో వైపు జైపూర్ లో...

వాట్సాప్ కు దీటుగా వింగ్స్ యాప్

భారతదేశంలో వాట్సాప్ కు దీటుగా వింగ్స్ యాప్ ను ప్రవేశపేట్టిందని బీఎస్ఎన్ఎల్ పీజీఎమ్ నరేందర్ తెలిపారు. వింగ్స్ య...

బుధవారం స్టాక్ మార్కెట్ రిపోర్ట్

స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 272 పాయింట్ల కోల్పోయి 35,217 వద్ద ముగియగా, నిఫ్టీ 97 ప...