సీబీఐ ఎదుట కాంగ్రెస్‌ సీనియర్‌ నేత

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం బుధవారం సీబీఐ ఎదుట హాజరయ్యారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో ప్రశ్నించేందుకు సీబీఐ ఆయనను విచారణకు పిలిచింది. విచారణ కోసం చిదంబరం బుధవారం దిల్లీలోని సీబీఐ ప్రధానకార్యాలయానికి వచ్చారు. చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఐఎన్‌ఎక్స్‌ మీడియాలో విదేశీ పెట్టుబడులకు ఇచ్చిన అనుమతులలో అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారణ జరుపుతోంది. ఈ కేసులో చిదంరం కుమారుడు కార్తి చిదంబరం, ఐఎన్‌ఎక్స్‌ మీడియా మాజీ అధినేతలు పీటర్‌ ముఖర్జియా, ఆయన భార్య ఇంద్రాణి ముఖర్జియా కూడా విచారణ ఎదుర్కొంటున్నారు.

 

ఐఎన్‌ఎక్స్‌ మీడియాకు సంబంధించిన విదేశీ పెట్టుబడుల ప్రమోషన్‌ బోర్డు(ఎఫ్‌ఐపీబీ)కి అనుమతి ఇవ్వడంలో చిదంబరం పాత్ర ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో గత ఏడాది మే 15న సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఈ కేసులో సీబీఐ కార్తి చిదంబరంను అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి చిదంబరాన్ని జులై 3 వరకు అరెస్ట్‌ చేయొద్దని దిల్లీ హైకోర్టు తాత్కాలిక రక్షణ కల్పించింది. ఎయిర్‌సెల్‌-మ్యాక్సిస్‌ కేసులోనూ చిదంబరం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో కూడా ఆయనను జులై 10 వరకు అరెస్ట్‌ చేయొద్దని దిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. అయితే ఈ రెండు కేసుల్లోనూ దర్యాప్తు సంస్థలు ఎప్పుడు పిలిస్తే అప్పుడు చిదంబరం విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.

e-max.it: your social media marketing partner

రాజస్థాన్ సీఎంగా అశోక్ గెహ్లాట్ ప్రమాణ స్వీకారం

రాజస్థాన్ సీఎంగా అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎంగా సచిన్ పైలట్

మొదటి హామీ..రైతుల రుణ మాఫీ

రాజస్థాన్ రాష్ర్ట ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మరికొద్దిసేపటిలో

తుఫాను నష్ట తీవ్రతను తగ్గించాం

కాకినాడ: ముందు జాగ్రత్త చర్యలతో పెథాయ్‌ తుఫాను నష్ట తీవ్రతను తగ్గించగలిగామన్నారు సీఎం చంద్రబాబు. ఐవీఆర్‌ఎస్‌,...

రామ్మోహన నాయుడు ఒక్కరోజు దీక్షకు పెరుగుతున్న మద్దతు

పార్లమెంట్ వేదికగా ఏపీ రాష్ట్ర హక్కుల కోసం పుట్టిన రోజున కూడా పోరాడుతోన్న శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరా...

రేపు ఓటు జాబితాను సవరిస్తాం : పల్లా రాజేశ్వర్ 

టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పల్లా

కేసీఆర్ పర్యటన వాయిదా

తెలంగాణ సీఎం కేసీఆర్ కాళేశ్వరం పర్యటన వాయిదా

బిడ్డకు విడుదల...

పాకిస్థాన్‌లోని పెషావర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న భారత జాతీయుడు హమీద్ నిహల్ అన్సారీ జైలు నుంచి రేపు...

రాజపక్స రాజీనామా... విక్రమసింఘే ప్రమాణస్వీకారం

కొలంబో: శ్రీలంక ప్రధానిగా రణిల్‌ విక్రమసింఘే ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. అంతకు ముందు వివాదాస్పద రీతిలో...

మహిళా ఐఏఎస్ పై ఎమ్మెల్యే ఫైర్...

ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే మహిళా ఐఏఎస్ అధికారిణిపై విరుచుకుపడ్డారు. ఆమె ఒక మహిళా అధికారిణి పైగా...

అప్పుడు బ్యాంకింగ్ లో అవినీతి..ఇప్పుడు ఈవీఎంల ట్యాంపరింగ్

ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ బీజేపీ నాశనం చేసిందని, బ్యాంకింగ్ రంగాన్ని

బాయిలర్ పేలి 6గురు మృతి

కర్ణాటక రాష్ర్టంలోని బాగల్ కోట్ నిరాని షుగర్స్ లో ఘోర అగ్నిప్రమాదం తలెత్తింది. బాయిలర్ పేలి ఆరుగురు కార్మికులు...

32 కార్లు, 60 బైక్‌లు సీజ్...

హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో శనివారం రాత్రి ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్ర...

ముంబైకి చేరుకున్న నూతన దంపతులు...

ముంబైకి చేరుకున్న నూతన దంపతులు...

ఇటీవలే పెళ్లి చేసుకుని ఒక్కటైనా బాలీవుడ్ లవ్ బర్డ్స్ దీపికా పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌లు ముంబై చేరుకున్నారు. న‌...

ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ పక్షులు

ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ పక్షులు

బాలీవుడ్ ప్రేమ పక్షులు రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే బుధవారం పెళ్లితో ఒకటయ్యారు. ఇటలీలోని లేక్ కోమో రిసార్ట్స...

ఓడిన భారత్

పెర్త్ టెస్ట్ లో భారత్ జట్టు ఓటమిపాలయ్యింది. రెండో ఇన్నింగ్స్

2018హాకీ ప్రపంచకప్ టైటిల్ విజేత బెల్జియం

2018హాకీ ప్రపంచకప్ టైటిల్ విజేతగా బెల్జియం ఘన విజయాన్ని సాధించింది. ఆదివారం నెదర్లాండ్స్‌తో

ఆర్బీఐ ప్రతిష్ట మసకబారుతోంది...

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) నూతన గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ను నియమించడంపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర స...

ఆటో మొబైల్ రంగంలో ఏపీ మరో కీలక అడుగు

ఆటో మొబైల్ రంగంలో ఏపీ ఈరోజు మరో కీలక అడుగు వేసింది. ఏపీ సచివాలయంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ఎలక్ట్రికల్ కా...