ప్రముఖ న్యూస్ ఛానల్ లో యాంకర్‌గా పనిచేస్తున్న ప్రముఖ యాంకర్ రాధిక (30) ఆదివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్, ముసాపేట గూడ్స్ షెడ్ రోడ్డులోని సుశీల్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న ఆమె విధులు పూర్తి చేసుకొని ఇంటికి వచ్చిన వెంటనే హడావిడిగా ఐదో అంతస్తు పైకి వెళ్లి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నారు.

మానసిక ఒత్తిడితోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆమె ఆరు నెలల కిందట భర్తతో విడాకులు తీసుకుని తండ్రి, చెల్లెలు, కుమారుడితో కలిసి ఉంటున్నారు. భర్త దూరం కావడంతో కొన్నాళ్లుగా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన రాధిక ఆదివారం రాత్రి 10:30 గంటల సమయంలో ఆఫీసు నుంచి ఇంటికి వచ్చారు. ఆ తర్వాత కాసేపటికే పరుగుపరుగున అపార్ట్‌మెంట్ పైకి వెళ్లడాన్ని ఇరుగుపొరుగు వారు గమనించారు. కీడు శంకించి వారు పైకి వెళ్లేలోపే ఆమె పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ‘‘నా చావుకు ఎవరూ కారణం కాదు.. నా మెదడే నా శత్రువు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను’’ అని రాసి ఉన్న సూసైడ్ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

e-max.it: your social media marketing partner

ఏపీ కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్... అయినా లాభం లేదు

ఏపీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. మేనిఫెస్టోలో పలు కీలక హామీలను కాంగ్రెస్ అధిష్టానం పొందుపరిచి...

వంద కోట్లు పెట్టినవారికే టికెట్లు

మేడ్చల్: తెలంగాణ రాష్ట్ర సాధానలో పాల్గొన్న ఉద్యమకారులను పక్కన పెట్టి ధనవంతులకు మాత్రమే ఎన్నికల్లో టికెట్లు ఇచ్...

మోహన్‌బాబు ప్రభుత్వంపై కక్షగట్టారు

అమరావతి: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విషయంలో శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల వ్యవస్థాపకుడు సినీ నటుడు మోహన్‌బాబు ప...

మోహన్‌బాబు పై శివాజీ సంచలన వ్యాఖ్యలు

సినీ నటుడు మోహన్‌బాబు తన వ్యాపార ప్రయోజనాల కోసమే విద్యా సంస్థలు నడుపుతున్నారని శ్రీ విద్యానికేతన్ సంస్థల అధినే...

రేపు టీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థులను ప్రకటించనున్న కేసీఆర్

రేపు టీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థులను ప్రకటించనున్న కేసీఆర్

సీఎం కేసీఆర్ మంగళవారం టీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే సీఎం ప్రకటించనున్న అభ్య...

ఎస్‌బీఐ ఏటీఎంలో అగ్ని ప్రమాదం... కాలి బూడిదైన నగదు

వరంగల్: చౌరస్తాలో గల ఎస్‌బీఐ ఏటీఎంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం అర్ధరాత్రి జరగడంతో రెండు ఏటీఎం మిషన్...

చైనా రసాయన పరిశ్రమలో భారీ పేలుడు

చైనాలోని యాన్ చెంగ్ పట్టణంలో గల రసాయన పరిశ్రమలో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెం...

అమెరికాలో అరుదైన సంఘటన..

అమెరికాలో ఒక అరుదైన ఘటన జరిగింది. టెక్సాస్ కు చెందిన తెల్మ చియాక అనే మహిళ

పారికర్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ప్రధాని

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆదివారం దివంగతులైన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల,

కాంగ్రెస్ పై నటుడు మాధవన్ ఫైర్

జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పై నటుడు మాధవన్ ఫైర్ అయ్యారు. చైనా ముందు భారత్ ను కించపరిచేలా

వివేకా హత్య కేసులో తెరపైకి జగన్‌ అనుచరుడు

పులివెందుల: సిట్‌ దర్యాప్తు చేస్తోన్న మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్యకేసులో జగన్‌ ముఖ్య అనుచరుడు దేవిరెడ్డి...

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్...

ఢిల్లీ: మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ సజ్జన్ ఖాన్‌ను ఈరోజు ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్థాన్ ప్రేరేపిత ఉ...

డియర్ కామ్రేడ్ ను బ్యాన్ చేయాలి

డియర్ కామ్రేడ్ ను బ్యాన్ చేయాలి

''డియల్ కామ్రేడ్'' సినిమాను బ్యాన్ చేయండి అంటూ ఓ నెటిజన్ రష్మిక అభిమానులను కోరాడు. దీనికి అసలు కారణం ఏమిటంటే

కార్తీ, రష్మిక జంటగా కొత్త చిత్రం ప్రారంభం... ఫోటోలు

కార్తీ, రష్మిక జంటగా కొత్త చిత్రం ప్రారంభం... ఫోటోలు

'ఖాకీ' వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కార్తీ - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్ లో మరో సినిమ...

ఐపీఎల్‌ టీమ్స్ తో జాయిన్ ఐనా వార్నర్... స్మిత్

హైదరాబాద్: బాల్‌ టాంపరింగ్‌ ఉదంతంతో నిషేధం ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా క్రికెట్ ఆటగాళ్లు... డేవిడ్‌ వార్నర్‌, స్...

కంగారులను కట్టడి చేసిన భారత్...

ఢిల్లీ: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న చివరి వన్డేలో ఆస్ట్రేలియా జట్టు భారత్ కు 273 పరుగుల లక్ష్యాన్ని విధ...

బలం పుంజుకున్న రూపాయి...

ముంబై: డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజు రోజుకి క్రమంగా బలపడుతోంది. గత ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో...

అమెజాన్ బోర్డు డైరెక్టర్ల జాబితాలో ఇంద్రానూయీ

అమెజాన్ బోర్డు డైరెక్టర్ల జాబితాలో ఇంద్రానూయీ

ఆన్ లైన్ రిటైల్ దిగ్గజమైన అమెజాన్ బోర్డు డైరెక్టర్ల జాబితాలో పెప్సికో మాజీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు ఇంద్రా న...