మొన్న బాసరలో జరిగిన జంటహత్యల ఘటన మరవకముందే నిర్మల్ జిల్లా భైంసా డివిజన్ కేంద్రంలో మరో ఘాతుకం జరిగింది. ఓ వ్యక్తిని అతి కిరాతంగా నరికి గోనెసంచిలో పట్టణం నడిబొడ్డున ఉన్న ఏరియా ఆసుపత్రి వద్ద పడేసిన సంఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది.

మున్సిపాలిటికి చెందిన పారిశుధ్య సిబ్బంది ఎప్పటిలాగే ఈరోజు ఉదయం తమ విదినిర్వహానలో భాగంగా చెత్త ఏరివేసేందుకు ట్రాక్టర్ పై వెళ్ళగా ఏరియా ఆసుపత్రి వద్ద రోడ్డుపై ఓ గొనెసంచి ఉండడాన్ని గమనించిన పారిశుధ్య కార్మికులు ఆ సంచిని తెరిచిచూడగా అందులోనుంచి మనిషి తల, మొండెం వేర్వేరుగా నేలపై పడ్డాయి. దీంతో భాయాందోలనకు గురైన కార్మికులు ఈ సంచిని ఇక్కడే వదిలి పరుగులు తీశారు. వెంటనే ఈ సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఘటనపై ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉండగా హత్యకు గురైన వ్యక్తీ ఎవరనేది ఇంకా నిర్ధారణకు రాలేదు పోలీసులు. ఏదేమైనప్పటికీ ఈ ప్రాంతంలో గడిచిన రెండు రోజుల్లో రెండుచోట్ల హత్యలు జరగడం స్థానికులను కలవరానికి గురిచేస్తోంది. 

 

e-max.it: your social media marketing partner

కేసిఆర్ మూటా ముళ్ళు స‌ర్ధుకోవ‌టం ఖాయం

డిసెంబర్ 11న రానున్న తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత టీఆర్ఎస్ అధినేత కేసిఆర్ మూటా ముళ్ళు స‌ర్ధుకోవ‌టం తప్పదని...

కేంద్ర మంత్రిపై దాడి...

కేంద్ర మంత్రి రామ్‌దాస్‌ అథవాలేపై ఓ దుండగుడు దాడి చేశాడు. మంత్రి వేదికపై మాట్లాడిన అనంతరం కిందికి వచ్చిన వెంటన...

చంద్రబాబుకు ఏపీ ఎన్జీవో జేఏసీ అధ్యక్షుడు అశోక్ కుమార్ వార్నింగ్

విజయవాడ: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో సర్కార్ చొరవ చూపకపోతే ఆందోళనలే సమాధానం అవుతుందని హెచ్చరించారు ఏప...

వైఎస్ హయాంలో వంశధార ఎలా పూర్తయింది ?

వంశధార నిర్మాణ పనులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే

శ్రీ ముక్తేశ్వ‌ర కాళేశ్వరాలయాన్ని దర్శించుకున్న సీఎస్

జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా మ‌హదేవ‌పూర్ మండ‌లంలోని కాళేశ్వ‌రంలో గ‌ల శ్రీ ముక్తేశ్వ‌ర స్వామి వారిని తెలంగాణ...

కూర్మావతారంలో భద్రాచలం రాముల వారు...

భద్రాచలంలో జరుగుతున్న ముక్కోటి అధ్యయనోత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఈరోజు రాముల వారు కూర్మావతారంలో దర్శనమ...

మహిళా క్రీడాకారులపై లైంగిక వేధింపులు

ఆప్ఘనిస్థాన్ జాతీయ మహిళా ఫుట్ బాల్ టీం సభ్యులపై శారీరక, భౌతిక లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో ఆప్ఘన్ ఫుట్ బాల...

అదుపులోకొచ్చిన కాలిఫోర్నియా కార్చిచ్చు...

అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలోని శాన్‌ఫ్రాన్సిస్‌కోకు 280 కిలోమీటర్ల దూరంలో రేగిన కార్చిచ్చులో ఇప్పటివరకు 63...

మోస్ట్ వాంటెడ్ హిజ్బుల్ ముజాహిదీన్ తీవ్రవాది అరెస్ట్

మోస్ట్ వాంటెడ్ హిజ్బుల్ ముజాహిదీన్ (ఐఎం) కు చెందిన తీవ్రవాదిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం జమ్మూ కాశ్మీర్...

అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికై దద్దరిల్లిన ఢిల్లీ

అయోధ్యలో వీలైనంత తొందరగా రామ మందిరం నిర్మించాలంటూ హిందూ ధార్మిక సంస్థల కార్యకర్తలు ఆదివారం ఢిల్లీలో నిరసన ర్యా...

టీ నగర్, తిరువళ్లూరులో ఐటీ సోదాలు

టీ నగర్, తిరువళ్లూరులో మూడోరోజు

ఢిల్లీ న‌జ‌ఫ్‌గ‌ర్ ఎన్‌కౌంట‌ర్‌ లో ముగ్గురు అరెస్ట్...

దేశ రాజధాని న్యూఢిల్లీలోని న‌జ‌ఫ్‌గ‌ర్ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంట‌ర్‌ ఘటనలో రాష్ట్ర పోలీసులు ముగ్గురు...

ముంబైకి చేరుకున్న నూతన దంపతులు...

ముంబైకి చేరుకున్న నూతన దంపతులు...

ఇటీవలే పెళ్లి చేసుకుని ఒక్కటైనా బాలీవుడ్ లవ్ బర్డ్స్ దీపికా పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌లు ముంబై చేరుకున్నారు. న‌...

ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ పక్షులు

ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ పక్షులు

బాలీవుడ్ ప్రేమ పక్షులు రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే బుధవారం పెళ్లితో ఒకటయ్యారు. ఇటలీలోని లేక్ కోమో రిసార్ట్స...

కింగ్ కోహ్లీ... వన్డేల్లో పది వేల పరుగులు

కింగ్ కోహ్లీ... వన్డేల్లో పది వేల పరుగులు

విశాఖపట్నం: పరుగుల యంత్రం విరాట్ కోహ్లి, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొడుతూ... కొత్త వర...

కోహ్లీకి చంద్రబాబు రిప్లే...

కోహ్లీకి చంద్రబాబు రిప్లే...

విశాఖపట్నం అందాలను పొగుడుతూ టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ లో ‘వాట్ ఎ స్టన్నింగ్ ప...

ఆటో మొబైల్ రంగంలో ఏపీ మరో కీలక అడుగు

ఆటో మొబైల్ రంగంలో ఏపీ ఈరోజు మరో కీలక అడుగు వేసింది. ఏపీ సచివాలయంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ఎలక్ట్రికల్ కా...

వడ్డీ రేట్లు పెంచిన ఎస్బిఐ

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లపై 0.05 శాతం నుంచి 0.1 శాతం మేర వడ్డీ రేట్లు పెంచుత...