ఫేస్ బుక్ పరిచయాలు ప్రేమగా మారడం సర్వసాధారణమైపోయింది. ఈ కోవలోనే ఢిల్లీ ద్వారకాకు చెందిన కిరణ్ సింగ్, రాజస్థాన్ కు చెందిన కిషన్ పాల్ మధ్య జరిగిన ఫేస్ బుక్ పరిచయం ప్రేమగా మారింది.

కిషన్ ఉద్యోగ శిక్షణ నిమిత్తం విశాఖ స్టీల్ ప్లాంట్ కు వచ్చాడు. విశాఖ వస్తే పెళ్లి చేసుకుందాం అని కిరణ్ సింగ్ కు చెప్పాడు. ట్రెయిన్ ఎక్కి ఉక్కు నగరం చేరుకున్న కిరణ్ తో కిషన్ సహజీవనం మొదలెట్టాడు. మూడు నెలల తర్వాత ఇద్దరు ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. కిరణ్ తో మాయమాటలు చెప్పిన కిషన్ ఆమెను స్టేషన్ లో కూచోబెట్టి పారిపోయాడు. చాలాసేపు గడిచినా కిషన్ రాకపోయేసరికి కిరణ్ ఫోన్ చేసింది. ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యి ఉండడంతో ఫేస్ బుక్ చాటింగుకు ప్రయత్నించింది. లాభం లేకపోయేసరికి తిరిగి విశాఖ వచ్చి వాకబుచేయగా కిషన్ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యిపోవడంతో వెళ్లిపోయాడని తెలిసింది. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కిరణ్ స్థానిక పోలీసులకి ఆశ్రయించింది.

e-max.it: your social media marketing partner

బీజేపీ పార్టీ సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పాలి

ఢిల్లీ: రఫేల్‌ యుద్ధ విమానాల ఒప్పంద విషయంలో బీజేపీ ప్రభుత్వం అబద్ధాలు చెప్పి సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించి...

మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి ప్రమాణస్వీకారాన్ని ఆపేయండి

హైదరాబాద్‌: ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రీకౌంటింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు బీఎస్పీ అభ్యర్...

గుట్కా వ్యాపారి అరెస్ట్

ప్రకాశం జిల్లా మార్కాపురంలో గుట్కా వ్యాపారిని

బాబు కుటుంబ ఆస్తులపై హై కోర్టులో పిటిషన్

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ ఆస్తులను

రేపు పార్టీ కీలక బాధ్యతలు చేపట్టనున్న కేటీఆర్

సిరిసిల్ల నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా విజయం సాధించిన కేటీఆర్ కు

గ్రామ కార్యదర్శుల నియామక ఉత్తర్వులపై కేసీఆర్ సంతకం

రాష్ర్టంలోని ప్రతి పంచాయతీకి కార్యదర్శిని నియమిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఆదివారం సాయంత్రం

రాజపక్స రాజీనామా... విక్రమసింఘే ప్రమాణస్వీకారం

కొలంబో: శ్రీలంక ప్రధానిగా రణిల్‌ విక్రమసింఘే ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. అంతకు ముందు వివాదాస్పద రీతిలో...

మహిళా క్రీడాకారులపై లైంగిక వేధింపులు

ఆప్ఘనిస్థాన్ జాతీయ మహిళా ఫుట్ బాల్ టీం సభ్యులపై శారీరక, భౌతిక లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో ఆప్ఘన్ ఫుట్ బాల...

అప్పుడు బ్యాంకింగ్ లో అవినీతి..ఇప్పుడు ఈవీఎంల ట్యాంపరింగ్

ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ బీజేపీ నాశనం చేసిందని, బ్యాంకింగ్ రంగాన్ని

కరుణానిధి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన సోనియా గాంధీ

చెన్నైలోని డీఎంకే కార్యాలయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కరుణానిధి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ క...

బాయిలర్ పేలి 6గురు మృతి

కర్ణాటక రాష్ర్టంలోని బాగల్ కోట్ నిరాని షుగర్స్ లో ఘోర అగ్నిప్రమాదం తలెత్తింది. బాయిలర్ పేలి ఆరుగురు కార్మికులు...

32 కార్లు, 60 బైక్‌లు సీజ్...

హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో శనివారం రాత్రి ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్ర...

ముంబైకి చేరుకున్న నూతన దంపతులు...

ముంబైకి చేరుకున్న నూతన దంపతులు...

ఇటీవలే పెళ్లి చేసుకుని ఒక్కటైనా బాలీవుడ్ లవ్ బర్డ్స్ దీపికా పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌లు ముంబై చేరుకున్నారు. న‌...

ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ పక్షులు

ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ పక్షులు

బాలీవుడ్ ప్రేమ పక్షులు రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే బుధవారం పెళ్లితో ఒకటయ్యారు. ఇటలీలోని లేక్ కోమో రిసార్ట్స...

2018హాకీ ప్రపంచకప్ టైటిల్ విజేత బెల్జియం

2018హాకీ ప్రపంచకప్ టైటిల్ విజేతగా బెల్జియం ఘన విజయాన్ని సాధించింది. ఆదివారం నెదర్లాండ్స్‌తో

భారత్ ఆలౌట్... ఆసిస్ ఆధిక్యం

పెర్త్: ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా పెర్త్ లోని ఒప్టస్‌ స్టేడియంలో జరుగుతున్న రెండో...

ఆర్బీఐ ప్రతిష్ట మసకబారుతోంది...

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) నూతన గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ను నియమించడంపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర స...

ఆటో మొబైల్ రంగంలో ఏపీ మరో కీలక అడుగు

ఆటో మొబైల్ రంగంలో ఏపీ ఈరోజు మరో కీలక అడుగు వేసింది. ఏపీ సచివాలయంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ఎలక్ట్రికల్ కా...