ప్రసాద్ ఐమాక్స్ థియేటర్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న వెంకట్ ప్రసాద్ పై బంజారాహిల్స్ పిఎస్ లో చీటింగ్ కేసు నమోదయ్యింది. ప్రేమ పేరుతో మహిళను మోసం చేశాడు అని ఆ మహిళ ఫిర్యాదు చేసింది. ఆ మహిళ కూడా ఐమాక్స్‌లోనే పనిచేస్తున్నది.

వెంకట్ ప్రసాద్‌కు ఇంతకు ముందే పెళ్ళి అయింది. విడాకులు కేసులో నడుస్తుంది. విడాకులు కాగానే తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని మహిళ ఫిర్యాదు చేసింది. పెళ్ళి చేసుకుంటానని 8 సంవత్సరాలుగా తనతో సహజీవనం చేసి ముఖం చాటేశాడని మహిళ చేబుతోంది. ఇప్పటికే ఒకసారి అబార్షన్ కూడా చేయించాడని, పెళ్లి విషయం ప్రస్తావించే సరికి తప్పించుకొని తిరుగుతున్నాడని, కొంత కాలంగా మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని పోలిసులకు మహిళ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు వెంకట్ ప్రసాద్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

 

e-max.it: your social media marketing partner

మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి ప్రమాణస్వీకారాన్ని ఆపేయండి

హైదరాబాద్‌: ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రీకౌంటింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు బీఎస్పీ అభ్యర్...

ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వల్లే కాంగ్రెస్ ఓడిపోయింది...

హైదరాబాద్: టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కారణంగానే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందన్నారు పీసీసీ అ...

గుట్కా వ్యాపారి అరెస్ట్

ప్రకాశం జిల్లా మార్కాపురంలో గుట్కా వ్యాపారిని

బాబు కుటుంబ ఆస్తులపై హై కోర్టులో పిటిషన్

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ ఆస్తులను

భాగ్యనగరంలో భారీ వర్షం

హైదరాబాద్ మహానగరంలో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. రాత్రి నుంచి

ఎయిర్ పోర్ట్ లో కిలో బంగారం పట్టివేత

హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు

మహిళా క్రీడాకారులపై లైంగిక వేధింపులు

ఆప్ఘనిస్థాన్ జాతీయ మహిళా ఫుట్ బాల్ టీం సభ్యులపై శారీరక, భౌతిక లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో ఆప్ఘన్ ఫుట్ బాల...

అదుపులోకొచ్చిన కాలిఫోర్నియా కార్చిచ్చు...

అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలోని శాన్‌ఫ్రాన్సిస్‌కోకు 280 కిలోమీటర్ల దూరంలో రేగిన కార్చిచ్చులో ఇప్పటివరకు 63...

రాఫెల్ కేసులో మోదీ ప్రభుత్వానికి ఊరట

రాఫెల్ యుద్ధవిమానాల ఒప్పందంపై సుప్రీంకోర్టులో దాఖలైన కేసులో మోదీ ప్రభుత్వానికి

అమిత్ షా అధ్యక్షతన బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశం

ఢిల్లీలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా

గర్ల్‌ఫ్రెండ్స్‌ను ఇంప్రెస్ చేయబోయి జైలు పాలు

గర్ల్‌ఫ్రెండ్స్‌ను ఇంప్రెస్ చేసి... వారితో కొత్త సంవత్సరానికి గ్రాండ్‌గా స్వాగతం పార్టీ జరుపుకోవాలనుకుని ఏడుగు...

యాత్రికులే టార్గెట్..

తిరుపతికి వచ్చే యాత్రికులే టార్గెట్ గా

ముంబైకి చేరుకున్న నూతన దంపతులు...

ముంబైకి చేరుకున్న నూతన దంపతులు...

ఇటీవలే పెళ్లి చేసుకుని ఒక్కటైనా బాలీవుడ్ లవ్ బర్డ్స్ దీపికా పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌లు ముంబై చేరుకున్నారు. న‌...

ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ పక్షులు

ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ పక్షులు

బాలీవుడ్ ప్రేమ పక్షులు రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే బుధవారం పెళ్లితో ఒకటయ్యారు. ఇటలీలోని లేక్ కోమో రిసార్ట్స...

కింగ్ కోహ్లీ... వన్డేల్లో పది వేల పరుగులు

కింగ్ కోహ్లీ... వన్డేల్లో పది వేల పరుగులు

విశాఖపట్నం: పరుగుల యంత్రం విరాట్ కోహ్లి, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొడుతూ... కొత్త వర...

కోహ్లీకి చంద్రబాబు రిప్లే...

కోహ్లీకి చంద్రబాబు రిప్లే...

విశాఖపట్నం అందాలను పొగుడుతూ టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ లో ‘వాట్ ఎ స్టన్నింగ్ ప...

ఆర్బీఐ ప్రతిష్ట మసకబారుతోంది...

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) నూతన గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ను నియమించడంపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర స...

ఆటో మొబైల్ రంగంలో ఏపీ మరో కీలక అడుగు

ఆటో మొబైల్ రంగంలో ఏపీ ఈరోజు మరో కీలక అడుగు వేసింది. ఏపీ సచివాలయంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ఎలక్ట్రికల్ కా...