ఎన్ని చట్టాలు వచ్చినా బాల్య వివాహాలు మాత్రం ఆగడం లేదు. హైదరాబాద్ కు కూత వేటు దూరంలో ఉన్న హయత్ నగర్ మండల్లో పదుల సంఖ్యలో బాల్య వివాహాలు జరుగుతున్నాయి.

ఆ పెళ్ళిళ్ళు పెటాకులైన తరువాత సమాచారం బయటకు పొక్కుతోంది. పట్టుమని పదహారేళ్ళు కూడా నిండకుండా పెళ్ళిళ్ళు జరుగుతుండటం అవి కొన్ని కారాణాల వల్ల తెగదెంపులవుతుండటంతో ఏ పాపం తెలియని అమ్మాయిలు బలవుతున్నారు. బర్త చినిపోయిన బాలికల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంటోంది. బర్త కుటుంబ సబ్యులు రానీయక, బ్రతుకు మార్గం లేక అమ్మాయిల జీవితాలు భారంగా మారుతున్నాయి. బాల్య వివాహాలు విచ్చలవిడిగా జరుగుతున్నా సంబందిత అదికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారని బాలల హక్కుల సంఘాలు వాపోతున్నాయి.

e-max.it: your social media marketing partner

టీడీపీలో చేరనున్న కిషోర్ కుమార్ రెడ్డి

మాజీ సీఎం కిరణ్ సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి ఇవాళ టీడీపీ తీర్థం తీసుకోనున్నారు. అమరావతిలో సీఎం చంద్రబాబు సమక్ష...

చంద్రబాబుపై మండిపడ్డ వైసీపీ నేత

సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్య విలువలు, హక్కులను కాలరాస్తున్నారంటూ మండిపడ్డారు వైసీపీ నేత తమ్మినేని సీతారం. ప్రత్...

విజయవాడలో విద్యుత్ కార్మికుల రిలే నిరాహ‌ర దీక్షలు

విజయవాడలో విద్యుత్ కార్మికులు 4రోజుల నుంచి రిలే నిరాహ‌ర దీక్షలు చేపట్టారు. 25వేల మంది కాంట్రాక్టు కార్మికుల‌ను...

ఉన్నతాధికారుల వేధింపులు తట్టుకోలేక ఉద్యోగి ఆత్మహత్య

ఉన్నతాధికారుల వేధింపులు తట్టుకోలేక గత శుక్రవారం ఆత్మహత్యాయత్నం చేసిన ఉద్యోగి రవికుమార్ ఈరోజు మరణించాడు.

తెలంగాణ అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీలో అవకతవకలు

తెలంగాణలో అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీలో అవకతవకలు జరిగాయి. దీనిపై ఓ మహిళ నిరసనకు దిగింది. ఖమ్మంజిల్లా కారేపల్లి మ...

హైదరాబాద్ లోని ఓ ప్లాస్టిక్ స్కార్ప్ కంపెనీలో అగ్నిప్రమాదం

హైదరాబాద్ నగర శివారు కాటేడాన్ పారిశ్రామిక వాడలోని ఓ ప్లాస్టిక్ స్కార్ప్ కంపెనీలో అగ్నిప్రమాదం సంభవించింది. తెల...

అమెరికాలో కాల్పుల కలకలం...

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. ఉత్తర కాలిఫోర్నియాలోని రాంచో టెహామా ఎలిమెంటరీ స్కూల్ పై సాయుధుడైన దుండగ...

బార్సిలోనాలో ర్యాలీ నిర్వహించిన లక్షలాదిమంది స్పెయిన్ ప్రజలు

ఐక్య స్పెయిన్ కోరుతూ లక్షలాదిమంది స్పెయిన్ ప్రజలు బార్సిలోనాలో ర్యాలీ నిర్వహించారు. స్పెయిన్ లోని అత్యంత ధనిక...

శశికళ వర్గానికి చుక్కెదురు

శశికళ వర్గానికి చుక్కెదురైంది. రెండాకుల గుర్తు ఏ వర్గానికి చెందాలని ఆరు నెలలుగా జరుగుతున్న అయోమయానికి చెక్ పడి...

చౌదరి బీరేంద్రసింగ్ తో భేటీ కానున్న తెలుగు రాష్ట్రాల మంత్రులు

నేడు ఢిల్లీ కేంద్ర ఉక్కుశాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింగ్ తో తెలుగు రాష్ట్రాల మంత్రులు కేటీఆర్, సుజయ కృష్ణ రంగారా...

శ్రీకాళహస్తిలో ఘోర ప్రమాదం... మహిళ మృతి

శ్రీకాళహస్తి ఆలయానికి నిత్య అన్నదానానికి బియ్యం సరఫరా చేసే మినీ లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపుతప్పి పారిశు...

ఎర్రచందనం అక్రమరవాణా చేస్తున్న స్మగ్లర్ల అరెస్ట్

టాస్క్ ఫోర్స్ కళ్ళు గప్పి అక్రమ ఎర్ర చందనం స్మగ్లింగ్ కు పాల్పడిన ఇద్దరు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ అధికారులు అ...

కొనసాగుతూనే ఉన్న నంది అవార్డుల వివాదం

నంది అవార్డుల వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా నారా లోకేశ్‌పై రచయిత, నటుడు పోసాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు...

హోటల్ ఇన్ సెంట్రల్ లండన్‌లో పవన్

హోటల్ ఇన్ సెంట్రల్ లండన్‌లో పవన్

ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరమ్ అందిస్తున్న ఓ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైన జనసేన అధినేత పవన్‎కల్యాణ్ లండన్ పర...

నేటినుండి ప్రారంభం కానున్న సెపక్ త్రకా వరల్డ్ కప్ 2017 పోటీలు

గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో గురువారం నుంచి సెపక్ త్రకా వరల్డ్ కప్ 2017 పోటీలు ప్రారంభం కానున్నాయి. నాలుగు రోజ...

భారత్ లోకి వచ్చిన ఫుట్ బాల్ గేమ్

ప్రపంచ దేశాల్లో ఉర్రుతలుగించిన ఫుట్ బాల్ గేమ్ భారత్ లోకి వచ్చేసింది. ఫుట్ బాల్ స్టార్ రోనాల్డినో, మెస్సి లాంటి...

నేడు సాగర నగరానికి రానున్న బిల్ గేట్స్...

సుప్రసిద్ధ సంస్థ మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ నేడు నగరానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ చ...

ఈపీఎఫ్ పై తగ్గనున్న వడ్డీ

అన్నిరకాల పొదుపు మొత్తాలపై వడ్డీరేట్లను తగ్గించిన ప్రభుత్వం ఇపుడు ఈపీఎఫ్ పై కన్నేసింది. బ్యాంక్ డిపాజిట్ల నుంచ...