నిజామాబాద్ జిల్లా పేస్ బుక్ ప్రేమాయణం ఎట్టకేలకు పోలిసులకు చిక్కింది. మామూలు డ్రైవరు ఉద్యోగం చేసుకొనే ఓ యువకుడు ఏకంగా తాను పోలీసు అధికారినంటూ ఫేస్‌బుక్‌లో ప్రచారం చేసుకున్నాడు. ఎస్సై హోదాలో రాష్ట్ర హోంమంత్రి వద్ద ప్రత్యేక సహాయకుడిగా పనిచేస్తున్నానంటూ నమ్మించి అమ్మాయిలను తన బుట్టలో వేసుకున్న ఈ తతంగంపై  పోలీసులు స్పందించారు. రకరకాల ఫోజుల్లో ఫోటోలు దిగి ఫేస్‌బుక్‌లో అసత్య ప్రచారాలు చేశాడీ యువకుడు.

నిజామాబాద్ ఆదర్శనగర్‌కు చెందిన జాల్న వంశీగా గుర్తించారు. ఫేస్‌బుక్‌లో ఇతని పేరు మీద వంశీ అలియాస్‌ నాని పేరు మీద ఐడీ ఉంది. దీని ఆధారంగా ఒక యువతిని ప్రేమ పేరుతో తన వలలో వేసుకొన్నట్లు సమాచారం. అతను వృత్తి రీత్యా ప్రైవేటు డ్రైవరు. పట్టుమని 20 ఏళ్లు కూడా లేవు. కానీ, తాను ఎస్సై స్థాయి అధికారినని, రాష్ట్ర హోంమంత్రి నాయిని వద్ద వ్యక్తిగత సహాయ అధికారినని ఫేస్‌బుక్‌లో ప్రచారం చేశాడు. దీనికి తగినట్లుగా ఎస్సై స్థాయి అధికారిక డ్రెస్సుతో పాటు సర్వీసు రివాల్వర్‌, తుపాకిలు చేతిలో పట్టుకొని ఫొటోలు దిగి ఫేసుబుక్‌లో ఉంచాడు. ఇంకేముంది ఇది చూసిన వారంతా అతను నిజంగానే ఎస్సై అని నమ్మారు.

ఇదే సమయంలో ఓ యువతి కూడా ఇతని వలలో పడింది. నిజంగానే ఎస్సైని అంటూ నమ్మించి ప్రేమ ముసుగులో చేయరాని పనులు చేశాడు. తీరా సదరు యువతి ఇతను చెప్పినవన్నీ మాయమాటలు అని నమ్మి జరిగిన తతంగాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. తాజాగా నిజామాబాద్‌ నగరంలో జరిగిన ఈ సంఘటన పోలీసులనే ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తమ అమ్మాయిని వదిలి పెట్టాలని అమ్మాయి తరపున తల్లిదండ్రులు సదరు యువకుడిని హెచ్చరించారు. అయితే తాను నయీం-2 నంటూ అమ్మాయి వారి ఇంటికి వెళ్లి బెదిరించినట్లు పోలీసుల విచారణలో తేలింది. లోతైన దర్యాప్తు జరిపిన పోలీసులు అమ్మాయి కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నిందితుడు వంశీపై కేసు నమోదు చేశారు. ఐపీసీ 170, 171, 419 సెక్షన్లు నమోదు చేసి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. తదనంతరం యువకుడి ఫేస్‌బుక్‌ ఐడీని కూడా బ్లాక్‌ చేస్తామని పోలీసులు తెలిపారు. నగరంలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో విద్యను అభ్యసించిన వంశీ తదనంతరం ప్రస్తుత మహిళా ప్రజా ప్రతినిధి భర్త వద్ద ప్రైవేటు డ్రైవరుగా చేరాడు.

e-max.it: your social media marketing partner

హత్యా రాజకీయాలు చేయటం వైఎస్ కుటుంబానికి అలవాటే అని విమర్శించిన టీడీపీ

హత్యారాజకీయాలు, శవ రాజకీయాలు చేయడం వైఎస్ కుటుంబానికి అలవాటేనని చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పరిశీలకుడు రె...

రాజకీయ హత్యలపై టీడీపీ స్పందించటంలేదు: వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి

సోషల్‌ మీడియాలో తమకు వ్యతిరేకంగా కామెంట్లు చేసినవాళ్లను రాత్రికిరాత్రే అరెస్టు చేయించే టీడీపీ ప్రభుత్వం రాజకీయ...

అనకాపల్లి కోర్టు సంచలన తీర్పు, మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకటరావుకు జీవిత ఖైదు

విశాఖ జిల్లా అనకాపల్లి కోర్టు సంచలన తీర్పు చెప్పింది. పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకటర్రావుకు జీవిత ఖైద...

కర్నూలు జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న వామపక్షాల బంద్

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వామపక్షాలు చేపట్టిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. బంద్ కు ప్రజలు సహకరించడంతో జనజీవ...

హిమగిరిపై తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘ‌నంగా నిర్వహించేందుకు అడ్వెంచ‌ర్ క్లబ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ మ‌రోసారి సిద్దమ‌వుతో...

నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్న అమిత్ షా

నల్లగొండ జిల్లా గుండ్రాంపల్లిలో పర్యటిస్తున్నారు అమిత్ షా. గుండ్రాంపల్లిలో ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలను అడి...

త్వరలో అందుబాటులోకి రానున్న ఫ్లైయింగ్ కార్

త్వరలో అందుబాటులోకి రానున్న ఫ్లైయింగ్ కార్

ఫ్లైయింగ్ కార్ అతి త్వరలో అందుబాటులోకి రానుంది. గూగుల్ కో ఫౌండర్ సహకారంతో మార్కెట్లోకి అడుగుపెట్టనున్న ఈ పర్సన...

కారును ఢీకొట్టి ఏకంగా నాలుగు మైళ్లు ఈడ్చుకెళ్లిన ట్రక్కు

కాలిఫోర్నియా హైవేపై వేగంగా వెళుతున్న ఓ ట్రక్కు, కారును ఢీకొట్టిందే కాకుండా లోపల డ్రైవర్‌ ఉండగానే ఏకంగా నాలుగు...

చార్ ధామ్ యాత్రలో విషాదం.. నదిలో మునిగి వ్యక్తి మృతి

పవిత్ర చార్ ధామ్ యాత్ర విషాదంగా మారింది. కడప నగరానికి చెందిన నారాయణ రెడ్డి తీర్థయాత్రలకు వెళ్లారు. అందులో భాగం...

త్వరలోనే ప్రధానిని కలవనున్న రజనీకాంత్‌

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలవనున్నారు. ఈ వారంలోనే ఆయన ఢిల్లీ పర్యటన ఉంటుందన...

హైదరాబాద్ లో ఇద్దరు బైక్ దొంగలు అరెస్ట్

హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను రాజేంద్రనగర్ పోలీసు...

బీటెక్ విద్యార్థినిపై నలుగురు సీనియర్ల అత్యాచారయత్నం

హైదరాబాద్ లో దారుణం జరిగింది. మేడిపల్లిలో బీటెక్ విద్యార్థినిపై నలుగురు సీనియర్లు అత్యాచారయత్నం చేశారు. వీరంతా...

అభిమానులకి షాక్ ఇచ్చిన సింగర్ సోనూనిగమ్

అభిమానులకి షాక్ ఇచ్చిన సింగర్ సోనూనిగమ్

బాలీవుడ్ సింగర్లు సంచలనాలకు కేంద్ర బిందువులవ్వడం ఫ్యాషన్ గా మారింది. ట్విట్టర్లో తమకున్న మిలియన్లమంది ఫాలోయర్ల...

చలపతిరావు వాఖ్యలపై స్పందించిన నాగార్జున

చలపతిరావు వాఖ్యలపై స్పందించిన నాగార్జున

తాజాగా రారండోయ్ వేడుక చూద్దాం ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో వివాదాస్పద వాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు సీనియర్ నటుడు...

అంపైర్ తో వాగ్వివాదం, పంజాబ్ బౌలర్ సందీప్ శర్మకు 50 శాతం జరిమానా

అంపైర్‌ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌ పేసర్‌ సందీప్‌ శర్మ భారీ జరిమానా పడింది. గుజ...

ఐపీఎల్లో చెలరేగిపోతున్న రాబిన్ ఉతప్ప

ఐపీఎల్‌ పదో సీజన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జోరు కొనసాగుతోంది. కేకేఆర్ వరుస విజయాల్లో కర్నాటక కుర్రాడు రాబిన్...

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ఫ్రాన్స్‌ ఎలక్షన్ల నేపథ్యంలో ఆసియా మార్కెట్లు పుంజుకున్నాయి. దీంతో దేశీయ స్టాక్‌మార్కెట్లు కూడా లాభాల్లో ప్రార...

స్వల్ప లాభాలలో భారత స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమ్యయాయి. రియల్టీ, ఇన్‌ఫ్రా, సిమెంట్‌, బ్యాంకింగ్‌, ఆయిల్‌ అండ్‌ గ...