హైదరాబాద్ కూకట్ పల్లిలో ఆక్టోపస్  అడిషనల్ డిజి గోవింద్ సింగ్  కుమారుడు హల్ చల్ చేశాడు. తాగిన మైకంలో పోలీసు వాహనాన్ని నడిపిన సవ్యసాచి నిజాంపేట వద్ద మహిళను ఢికొట్టాడు. ఈ ప్రమాదంలో మహిళ తీవ్రంగా గాయపడింది.

ఆదిలాబాద్ : లక్సెట్టిపేట ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు రవీందర్ నాయక్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. వైద్య ధ్రువీకరణ పత్రం కోసం రూ. 6 వేలు లంచం తీసుకుంటుండగా రవీందర్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం ఆయన కార్యాలయంతో పాటు నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు సమాచారం.

నల్గొండ జిల్లాలో బోరుబావిలో పడిన మూడున్నరేళ్ల బాలుడి ఘటన విషాదాంతమైంది. బోరుబావి నుంచి బాలుడిని రక్షించేందుకు అధికారులు శతవిధాలా ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోయింది.

గుంటూరు జిల్లా రేపల్లె మండలం బేతపూడిలో ఒక్కసారిగా వాతావరణంలో  మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో పిడుగుపడటంతో.. పద్మావతి అనే మహళ మృతి చెందింది.దీంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. 

 

కేసీఆర్ సవాల్ కు ఉత్తమ్ సై

ముందస్తు ఎన్నికలకు తెరాస సిద్ధం కాంగ్రెస్ సిద్ధమా అంటూ కెసిఆర్ విసిరినా సవాల్ కు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు...

ముందస్తు ఎన్నికలకు మీరు సిద్ధమా... కేసీఆర్ సవాల్

హైదరాబాదు: దానం నాగేందర్ తెరాసలో చేరిన సందర్బంగా తెలంగాణ భవన్ లో ప్రసంగించిన సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పై నిప్పీల...

టీటీడీ కల్యాణ మండపాలు ప్రైవేట్ పరం

టీటీడీ కల్యాణ మండపాలను ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని క...

తక్షణమే ఎస్సి వర్గీకరణ జరగాలి

విజయవాడ బీజేపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎస్సి వర్గీకరణ తక్షణమే చేయాలంటూ బీజేపీ ఆఫీస్ ముందు ఎస్సి...

నాడు తెలంగాణకు, నేడు తెలంగాణ అభివృద్ధికి ఆయనే అవరోధం

సిద్దిపేట: ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. బంగారు తెలంగాణలో భాగంగ...

బీసీ రిజర్వేషన్లు పెంచాలంటూ మాజీ ఎంపీ నిరసన

హైదరాబాద్: బీసీ రిజర్వేషన్లు పెంచాలంటూ మాజీ ఎంపీ వీహెచ్ హనుమంతరావు ఆందోళనకు దిగారు. పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీస...

హాయ్ అమెరికా, బాయ్ అమెరికా

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి నుంచి బయటకు వస్తు అమెర...

ప్రాణాంతక వ్యాధుల్లో TOP-10లో నిఫా

నిఫా... ఇప్పటి వరకు ఎవరికీ తెలియని పేరు. ఏ ఒక్కరికీ పట్టని రెండక్షరాలు. ఇప్పుడు అవే రెండు అక్షరాలు ప్రపంచాన్ని...

తెలంగాణ‌కు ఉత్తమ‌ పాస్ పోర్ట్ సేవ‌ల‌ అవార్డ్

దేశ వ్యాప్తంగా చేస్తున్న పాస్ పోర్ట్ సేవ‌ల‌కు గాను సికింద్రాబాద్ పాస్ పోర్ట్ ఆఫీస్ కి, అలాగే తెలంగాణ‌ రాష్ట్ర...

55 వేల మందితో మోదీ చేసిన పని

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గురువారం దేశమంతటా యోగా వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్తరాఖండ్ లోని డెహ్ర...

ఆటోను ఢీకొన్న కారు, 10 మంది దుర్మరణం

తెలంగాణలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంచాల మండలం లింగాల వద్ద వేగంగా వస్తున్నా కారు ఆటోను బలంగా ఢీకొంది....

9 మందిని కబళించిన రోడ్డు ప్రమాదం

కర్నూల్: ఓర్వకల్లు (మం) సోమయాజులు పల్లె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తోన్న ఆర్టీసీ బస్సు, ఆటోను...

కాలాని ముంచిన కావేరి

కాలాని ముంచిన కావేరి

తమిళ్ సూపర్ స్టార్ రజని కాంత్ కాలా సినిమా కర్ణాటకలో విడుదలకు పెద్ద చిక్కులె వచ్చి పడ్డాయి. ఆ సినిమాను తమ రాష్ట...

కాటమరాయుడు ఎద్దు ఇక లేదు

కాటమరాయుడు ఎద్దు ఇక లేదు

కాటమరాయుడు చిత్రంలో నటించిన ఎద్దు అనారోగ్యంతో మృతి చెందింది. ఘంటసాలపాలెం గ్రామానికి చెందిన ఎన్నారై

ఐపీల్  సీజన్లో ఇవాళ్టి మ్యాచ్లు

నేటి ఐపీల్ మ్యాచ్ లో హైదరాబాద్ వేదికగా సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ - చెన్నయ్ మధ్య మ్యాచ్ , మరో వైపు జైపూర్ లో...

కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో నిరాశ, రజతంతో సరిపెట్టుకున్నాడు 

భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో నిరాశ ఎదురైంది. కామన్వెల్త్ గేమ్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల సి...

భారత ఈ కామర్స్ రంగంలోకి సెర్చ్ ఇంజన్ దిగ్గజం

సెర్చ్‌ ఇంజన్‌ దిగ్గజం గూగుల్ ఇప్పుడు భారత ఆన్‌లైన్‌ ఈ కామర్స్‌ రంగంపై కన్నేసింది. ప్రపంచ ఈ కామర్స్ రంగంలో భార...

బీజేపీ గెలుపు - స్టాక్ మార్కెట్లకు ఊపు

కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ గెలుపు స్టాక్ మార్కెట్లకు మంచి ఊపునిచ్చింది. తొలుత ఫ్లాట్ గా ప్రారంభమైన బీఎస్ఈ సెన్స...