విదేశాల నుండి భారీగా బంగారం తరలిస్తుడటం..కస్టమ్స్ అధికారులు పట్టుకోవటం సాధారణంగా మారిపోయింది. ఈ క్రమంలోనే శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్  కస్టమ్స్ అధికారుల తనిఖీల అడ్డాగా మారింది. పెద్ద నోట్ల ఎఫెక్ట్ తో జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది. బడానోటు దెబ్బకు బడాబాబులు కుదేలయ్యారు. లగ్జరీలో జీవించే పెద్దలను ఒక్కసారిగా రోడ్డుపై ఈడ్చేసింది. దీని దెబ్బకు పెద్ద నోటు విలువ తగ్గి.. చిన్న నోటుకు భారీ డిమాండ్ పెరిగింది. రాత్రికి రాత్రే అమల్లోకి వచ్చిన పెద్దనోట్ల రద్దు కారణంగా జనం చిల్లర సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వ నిర్ణయం వెలువడిన వెంటనే ఏటీఎంలకు పరుగులు పెట్టడంతో  ఏటీఎంల వద్ద భారీ క్యూలతో సెంటర్లన్నీ కిటకిటలాడాయి. సామాన్యుడి చేతిలో నగదు లేకపోవడంతో తిండి, నిద్రలు మానేసి ఏటీఎం, బ్యాంకుల వద్ద రోజుల తరబడి వేచారు. దీని ఎఫెక్ట్ అందిరి మీద పడటంతో  పెద్దలు ఒక్కసారిగా గోల్డ్ పై ఫోకస్ చేశారు.

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో నోవా కాలేజీలో బిఫార్మసీ చదువుతున్న సుడాన్ దేశానికి చెందిన విద్యార్థి రూములో హత్యకు గురయ్యాడు. స్నేహితుల మధ్య వివాదమే హత్యకు కారణంగా పోలీసులు గుర్తించారు. సుడాన్ దేశస్తుడు మహ్మద్  మైతోబ్ తోటి విద్యార్థి మహ్మద్ అల్లాదిన్ ఇతర స్నేహితులతో కలిసి మత్తు పదార్ధాలు సేవించినప్పుడు గొడవ జరిగింది. ఆ క్రమంలో అల్లాదిన్ తో పాటు ఇతర స్నేహితులు మైతోబ్ ను కత్తులతో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు చెప్తున్నారు.

చిట్స్ ఏజెంట్ అవతారమెత్తిన యూనియన్ బ్యాంక్ ఉద్యోగుల కుటుంబం వ్యాపారులు, ఉద్యోగులు, గృహిణులను నమ్మించి సుమారు రూ.20 కోట్లకు టోకరా వేశారు. ఈ విషయం మహబూబ్ నగర్ లో చూసింది. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారం పేరుతో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన భారీ ఆర్థిక నేరం వెలుగులోకి వచ్చింది. చిట్స్ ఎజెంట్ అవతారమెత్తిన ఓ బ్యాంక్ ఉద్యోగుల కుటుంబం తమను నమ్మిన వారిని నట్టేట ముంచింది. సుమారు రూ. 20 కోట్ల వరకు  టోకర వేసిన ఆ కుటుంబం గుట్టుగా బిచాణా ఎత్తేసింది. మోసాపోయామని తెలుసుకున్న బాధితులు ఇప్పుడు లబోదిబో మంటున్నారు.

అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో కిడ్నాప్ కు గురైన బాలుడి కథ సుఖాంతమైంది. కిడ్నాప్ చేసిన ఇరవై నాలుగు గంటల్లోపే నిందితురాలిని పట్టుకోగలిగారు అనంత పోలీసులు. అనంతపురానికి చెందిన ఆటో డ్రైవర్ రామాంజినేయులు, రమణమ్మకు ఇద్దరు పిల్లలు.

కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం...

హైదరాబాద్: ఓటరు నమోదు, ఓటరు జాబితాపై జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఓటరు నమోదుపై ప్రత...

ఏపీ అసెంబ్లీ షెడ్యూల్...

అమరావతి: ఏపీ శాసనసభ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. జనవరి 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 7 వరకు శాసనసభ, శాసన మండలి సమావేశ...

లండన్ టూర్ రద్దు చేసుకున్న జగన్...

అమరావతి: వైసీపీ అధినేత జగన్‌ లండన్ పర్యటనను అకస్మాత్తుగా రద్దు చేసుకున్నారు. సుమారు 15 నెలల అనంతరం... సుదీర్ఘ...

దమ్ముంటే ఏపీలో అడుగుపెట్టు... కేసీఆర్‌ కు నుడా ఛైర్మన్‌ సవాల్

అమరావతి: తెలంగాణ సీఎం కేసీఆర్‌ కు దమ్ముంటే... ఏపీలో అడుగుపెట్టాలని సవాల్ విసిరారు నుడా ఛైర్మన్‌ కోటంరెడ్డి శ్ర...

తెలంగాణ అసెంబ్లీ వాయిదా...

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. కొత్తగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టిన ఎమ్మెల్య...

ప్రమాణ స్వీకారానికి ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు డుమ్మా

హైదరాబాద్: తెలంగాణ శాసనసభకు ఈరోజు జరుగుతున్న ప్రమాణ స్వీకారానికి రావాల్సిన ఇద్దరు ఎమ్మెల్యేలు గైరుహాజరయ్యారు....

భారత్ లో ఈరోజు ఎంత మంది పుట్టారో చెప్పిన యూనిసెఫ్... మనమే టాప్

ఢిల్లీ: నూతన సంవత్సరం తోలి రోజున భారత్‌లో ఎంత మంది జన్మించారో యునిసెఫ్ సంస్థ అధికారికంగా వెల్లడించింది. యునిసె...

ఓటు హక్కు వినియోగించుకున్న బంగ్లాదేశ్ ప్రధాని

ఢాకా: బంగ్లాదేశ్ లో జరుగుతున్న సాధారణ ఎన్నికల పోలింగ్ ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఈ రోజు సాయంత్రం 4 గంటల...

1500 మందిని కాపాడిన యువకులు

ఇద్దరు యువకులు చేసిన సాహసం 1500 మంది ప్రయాణికులను కాపాడింది. తమ ప్రాణాలను

ఈబీసీ బిల్లుకు రాష్ట్రపతి పచ్చ జెండా...

ఢిల్లీ: మొత్తానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈబీసీ రిజర్వేషన్ బిల్లు చట్టంలోకి వచ్చింది. అగ్రవర్ణాల పేదలన...

డేరా బాబాకు జీవిత ఖైదు...

ఢిల్లీ: డేరా బాబా గా పేరొందిన గుర్మీత్ రామ్ రహీమ్‌కు పంచకుల స్పెషల్ సీబీఐ కోర్టు గురువారం జీవిత ఖైదు విధిస్తూ...

అత్యాచార ఘటనపై ఆరా తీసిన హోంమంత్రి

హైదరాబాద్ లోని పాతబస్తీ కామాటిపురా పీఎస్ లిమిట్స్ లో మైనర్ పై జరిగిన

బ్రహ్మానందం సేఫ్...

బ్రహ్మానందం సేఫ్...

హైదరాబాద్‌: గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందన...

వర్మ చంద్రబాబు ఫస్ట్ లుక్...

వర్మ చంద్రబాబు ఫస్ట్ లుక్...

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌’ సినిమాలో లక్ష్మీ పార్వతి, అలాగే నారా చం...

కోహ్లీసేనకు ప్రముఖుల ప్రశంసల వర్షం

దాదాపు 72 ఏళ్ల తర్వాత ఆసిస్ గడ్డపై తొలిసారిగా టెస్ట్ సిరీస్ విజయాన్నందుకున్న కోహ్లీసేన..భారత క్రికెట్

గవాస్కర్, రవిశాస్త్రి ఒకరిపై ఒకరి కౌంటర్లు

భారత క్రికెట్ దిగ్గజం గవాస్కర్ చేసిన కామెంట్లకు భారత కోచ్ రవిశాస్త్రి కౌంటర్ ఇచ్చాడు... సహజంగానే విమర్శలు నచ్చ...

ఆర్బీఐ ప్రతిష్ట మసకబారుతోంది...

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) నూతన గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ను నియమించడంపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర స...

ఆటో మొబైల్ రంగంలో ఏపీ మరో కీలక అడుగు

ఆటో మొబైల్ రంగంలో ఏపీ ఈరోజు మరో కీలక అడుగు వేసింది. ఏపీ సచివాలయంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ఎలక్ట్రికల్ కా...