9 సంవత్సరాల మైనర్ బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ మలక్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అక్బర్ బాగ్ ప్రొఫెసర్ కాలనీలోకి చెందిన దేవుడు అనే 40 సంవత్సరాల డైలీ లేబర్ ఇంట్లో  అద్దెకుంటున్న మైనర్ బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.

హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. మొగల్ పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని సుల్తాన్ షాహిలో 14ఏళ్ల బాలికపై 3 రోజులుగా ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు.

విజయవాడలో నకిలీ నెయ్యి దందా జరుగుతోంది. ప్రజల ప్రాణాలు, ఆరోగ్యాన్ని పణంగా పెట్టి తమ నకిలీ నెయ్యిని విక్రయిస్తూ కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారు. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతమైన విజయవాడలో అధికారుల అండదండలు చూసుకుని నకిలీ నెయ్యి బాగోతం మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లుతోంది.

LB నగర్ నాగోల్ లోని ఓల్డేజ్ హోంలో గత నెల మైనర్ బాలిపై అత్యాచారం జరిగిన కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యాచారానికి పాల్పడిన ఓల్డేజ్ హోం యజమానులు మాణిక్ రావు, శ్రీనివాస్ రెడ్డి, వర్కర్ వేణుగోపాల్  బాలికపై 3 నెలలుగా  అత్యాచారానికి పాల్పడటంతో బాలిక తల్లిదండ్రులతో కలిసి ఎల్ బీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులు A-1, A-2 ఇద్దరిని అదుపులోనికి తీసుకొని రిమాండ్ కు తరలించారు.

శశికళ టీం జైలు పాలవ్వడంతో చిన్నబోయిన నేతాశ్రీలు

అక్రమాస్తుల కేసుల కుంభకోణాల్లో ఇరుక్కున్న నేతాశ్రీలు మన దేశంలో చాలా మందే కనిపిస్తారు. అధికారాన్ని అడ్డం పెట్టు...

సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన పళనిస్వామి

తమిళనాడు కొత్త సీఎంగా పళనిస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. పళనిస్వామితో పాటు 31మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశ...

తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యురాలిగా సుధా నారాయణమూర్తి

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసారు ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ ఇన్ఫోసిస్ చైర్...

మార్చి 3 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

మార్చి 3 నుంచి వెలగపూడిలో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ నెల 25 లోగా ఏపీ అసెంబ్లీ భవన ని...

నిధులు లేక అల్లాడిపోతున్న GHMC కార్పోరేట‌ర్లకు అవ‌కాశం

అభివృద్ధి ప‌నుల కోసం నిధులు లేక అల్లాడిపోతున్న GHMC కార్పోరేట‌ర్లకు అవ‌కాశం చిక్కింది. గ్రేట‌ర్ ఎన్నిక‌లు ముగి...

కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్న వేరుశనగ రైతులు

కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతుతున్నారు వేరుశనగ రైతులు. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో బోరుబావుల ఆధారంతో వేరుశనగ స...

న్యూజిలాండ్ అటవీ ప్రాంతాల్లో మంటలు...శ్రమిస్తున్న సిబ్బంది

న్యూజిలాండ్ క్రైస్ట్ చర్చ్ శివార్లలోని అటవీ ప్రాంతాల్లో కార్చిచ్చు తీవ్ర రూపం దాల్చింది. మంటలు త్వరితగతిన వ్యా...

కిమ్ జోంగ్ నామ్ హత్యోదంతంలో ఇద్దరు అనుమానితులు అరెస్ట్

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సవతి సోదరుడు కిమ్ జోంగ్ నామ్ హత్యోదంతంలో ఇద్దరు అనుమానితులను అరెస్ట్ చే...

అభివృద్ది ఫలాలు పేదలకు అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యం:వెంకయ్యనాయుడు

దేశంలో ప్రధాన మంత్రి మోడీ మూడు అంశాలకు ప్రధాన్యం ఇస్తున్నారన్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. దేశంలో అభివృద్ద...

యూపీలో తొలి విడత కంటే రెండో దశలోనే ఎక్కువ పోలింగ్

ఉత్తరప్రదేశ్‌ రెండో దశ అసెంబ్లీ ఎన్నికలు, ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఒకే విడత ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి....

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆగని ట్రాఫిక్ ఎస్‌ఐ ఆగడాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ ఎస్‌ఐ లింగమూర్తిని వెంటనే సస్పెండ్ చేసి, కేసు నమోదు చేసి విచారించ...

పోలీసులకి చిక్కిన అక్రమ రవాణా ఇసుక ట్రాక్టర్లు

అక్రమంగా ఇసుక తరలిస్తున్న పది ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. జగిత్యాల జిల్లా గోదావరి పరీవాహక ప్రాంతం నుం...

మళయాళ సినీనటి భావన కిడ్నాప్‌...డ్రైవర్ మార్టిన్‌ అరెస్ట్

సినీనటి భావన కిడ్నాప్ గురైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కేరళలోని ఎర్నాకుళంలో సినిమా చిత్రీకరణ పూర్తి...

బాక్సఫీసు షేక్ చేయబోతున్న 'విన్నర్'...

బాక్సఫీసు షేక్ చేయబోతున్న 'విన్నర్'...

మెగా మేనల్లుడు ఈసారి గట్టిగా కొట్టాడానికి ప్రిపేర్ అయ్యాడు. కొత్త సినిమా 'విన్నర్'తో సాయిధరమ్ తేజ్ స్టార్ డమ్...

బీసీసీఐ కమిటి హెడ్ వినోద్ రాయ్ కు శ్రీశాంత్ లేఖ

వివాదాస్పద ఫాస్ట్‌ బౌలర్‌ శ్రీశాంత్‌ తనపై బీసీసీఐ విధించిన నిషేధాన్ని రద్దు చేయాలంటూ మాజీ కంట్రోలర్‌ అండ్‌ ఆడి...

మీడియాపై సానియా ఆగ్రహం...

భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా మీడియాపై తీవ్రస్థాయిలో మండిపడింది. సర్వీస్ ట్యాక్స్ కట్టకుండా ఎగవేశానంటూ తన...

అమెరికాలో గణనీయంగా పెరిగిన ఆటో సేల్స్ అమ్మకాలు

గతేదాడి అమెరికా ఆటో సేల్స్ లో గణనీయమైన పెరుగుదల నమోదు అయింది. 17 పాయింట్ 55 మిలియన్ల కొత్త కార్లు, ట్రక్స్ ను...

3జీ ఫోన్లలోనూ పనిచేయనున్న జియో సిమ్

3జీ ఫోన్లలోనూ పనిచేయనున్న జియో సిమ్

టెలికం రంగంలో సంచలనం సృష్టించిన జియో మరో అడుగు ముందుకేయనుంది. ఇప్పటికే ఉచిత కాల్స్‌, ఉచిత డేటా సౌకర్యంతో వినియ...