శ్రీకాకుళం: చూడటానికి ఏమీ తెలియని వాడిలా ఉంటాడు, అతగాడిని చూస్తే చాలా అమాయకంగా కనిపిస్తాడు. కాని లోపల ఉన్నది మరో వ్యక్తి. మహిళలతో ఫోన్ లో మాట్లాడుతూ తన వైపునకు మలచు కోవడంలో అనుభవశాలి. ప్రేమించిన అమ్మాయినే  ముగ్గులోకి దించి తనలో ఉన్న కామోద్రేకాన్ని చూపిస్తాడు. ఎటువంటి వారినైనా ఇట్టే లొంగదీసుకోవడం అతగాడికి వెన్నతో పెట్టిన విద్య. కాని అతగాడి పాపం పండింది చిన్న పెన్ డ్రైవే అనుకున్నాడు కాని చివరకు అదే అతగాడ్ని చిప్ప కూడు తినేలా చేసింది. సిక్కోలు లో జరిగిన తతంగం తెలుగు రాష్ట్రాలలో కొడై కూస్తోంది.

ఇది శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్టణం నిత్యం రద్దీ ప్రాంతం కాస్త ఒక్కసారిగా అశ్లీల చిత్రాల చిత్రీకరణ జరిగిందంటూ దావాలనంలా పాకింది. అదీ నెట్ నుంచి డౌన్ లోడ్, ఆపై పెన్ డ్రైవ్, ఆ తర్వాత స్పెషల్ డిస్క్ లు ఇలా అధునాతన కంప్యూటర్ టెక్నాలజీని వాడిన యువత బ్లూఫిల్మ్ ను విశ్వవ్యాప్తం చేసారు. చూసారుగా ఇలా ప్రత్యక్షంగా రికార్డు చేసి దాన్ని హార్డ్ డిస్క్ ద్వారా పెన్ డ్రైవ్ అక్కడ నుంచి నెట్ లోఅప్ లోడ్ చేసే సంస్కృతి మించి నేటి యువత ఎప్పుడో వాటి ఎల్లలు దాటిపోయింది. సిక్కోలు నిఘా టీం, క్రైం ఐడీ పార్టీ బృందం ఒక్కసారిగా అలెర్ట్ అవడంతో నిందితులను వారు ఉపయోగించిన సాంకేతిక పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మూతి మీద మీసాలే సరిగ్గా లేని ఈ కుర్రాడు సాక్షాత్ ప్రేమికురాలితో జరిపిన యవ్వారాన్ని పోలీసులు పట్టుకుని దుమ్ముదులిపితే గాని బాహ్య ప్రపంచానికి తెలియ రాలేదు. ఇక వివరాల్లోకి వెళితే ప్రభుత్వం ప్రోజెక్టులంటూ చెప్పడం అందుకు పిల్లలను నెట్ సెంటర్ల వెంట పంపడం షరా మామూలై పోయింది. అదీ కాక ప్రతీ ఒక్క ఇంటిలో కంప్యూటర్ ఉండటంతో హార్డు వేర్ ఇంజనీర్లకు ఆమదాలవలసలో గిరాకీ పెరగగా మిడిమిడి జ్ఞానంతో కంప్యూటర్ ఇంజనీర్లు, అకతాయిలు, జల్సా రాయుడులు ఫీల్డుకి వచ్చారు. ఆ కోవలోకి వచ్చే వాడే ఈ మహేష్, ఊరు పురుషోత్తపురం అదే గ్రామం నుండి వచ్చిన ఓ వ్యక్తి ఈ మహేష్ పరిస్థితి చూసి అతనికి కంప్యూటర్ పై అవగాహన కల్పించాడు. నమ్మకానికి మారుపేరులా వ్యవహరించి అతనితోనే అర్ధిక సహాయం పొంది ఆ గురువు భార్యపైనే కన్నెసాడు. ఇంట్లో పిల్లాడిలా భావించిన ఆమె అంతగా పట్టించుకోకపోయినా తల్లో నాలుకగా ఉంటూ ఆమెకు చెందిన అశ్లీల చిత్రాలను తీసినట్టు వదంతులు కూడా వినిపించాయి. అంతేనా ఓ మత్తు గమ్మత్తు అన్న సినిమా మాటలను నిజం చేశాడు. లక్జరీ జీవితానికి అలవాడు పడటం అందుకు నెట్ సెంటర్ నిర్వహణ దోహదపడటంతో మనోడి విచ్చలవిడితానికి అడ్డూ అదుపూ లేకుండాపోయింది. నెట్ సెంటర్ కు వచ్చే వారిపై కన్నేసాడు. మాటలలో దింపడం, లోబరుచుకోవడం తరువాత వారిని బెదిరించి వీడియోలు తీయడం, ఒప్పుకోక పోతే నెట్ లో పెడతామని బెదిరించడం, డబ్బులు గుంజడం, బంగారం తీసుకోవడం వృత్తిగా మారింది. మనోడికి రమేష్ అనే వ్యక్తి హోంగార్డుగా పని చేసి దొంగతనం కేసు నమోదు కావడంతో డిపార్టమెంట్ విధుల నుంచి తొలగించడంతో నెట్ సెంటర్ పెట్టుకుంటూ ఉండగా అగ్నికి అజ్యం తోడు అన్నట్టుగా సంతోష్, పేడాడ వెంకటరావులు కలవడంతో ఓ ముఠాగా ఏర్పడ్డి విశృంఖలత్వానికి తెరలేపారు. అయితే గత కొన్నేళ్ల నుంచి జిల్లా పోలీసులు వారి పనితీరుపై చులకన భావం ఏమీ చేయలేదన్నట్టు భావన ఉండటంతో కొత్తగా వచ్చిన ఎస్పీ బ్రహ్మారెడ్డి కాస్త దృష్టి పెట్టడంతో బ్లూఫిల్మల భాగోతాన్ని తన సిబ్బందితో బట్టబయలు చేసారు.

 

భీమ్‌గల్‌: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్‌ మండల కేంద్రంలో విద్యుత్తు శాఖ ఏడీఈగా విధులు నిర్వహిస్తున్న చెలిమెల గంగాధర్‌ రూ.25వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. గోనుగొప్పుల గ్రామానికి చెందిన రైతు వంజరి హన్మాండ్లు 25కేవీ ట్రాన్స్ ఫార్మర్ కోసం గత మార్చి నెలలో తన పేరిట, తన భార్య పేరిట డీడీలు తీసి దరఖాస్తు చేసుకున్నారు.

అదిలాబాద్: అక్రమ డబ్బు సంపాదనకు అలవాటుపడిన కొంతమంది అడ్డదారులు తొక్కుతున్నారు. ఇందుకోసం సరికొత్త వ్యాపారాన్ని ఎంచుకున్నారు.  పైసా పెట్టుబడి లేకుండా ఈజీ 'మనీ' సంపాదనకు స్కెచ్ వేస్తున్నారు. లక్ష్యాన్ని సాధించడం  కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే అంగట్లో అమ్మాయిలను అమ్మకానికి పెడుతున్నారు. ఆడపిల్లలంటే భారంగా భావించే కొంతమంది తల్లిదండ్రులు స్వయంగా పెళ్లి పేరిట ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి విక్రయిస్తున్న ఘటన జిల్లా కేంద్రంలో ఇటీవలా వెలుగుచూసింది.

తెలుగు రాష్ట్రాల్లో రైతుల జీవితాలతో ఆడుకొంటున్న నకిలీ కంపెనీలు తమ నకిలీలను రైతులకు అంటగట్టేందుకు పప్పో ఈవెంట్స్ పేరుతో డీలర్లకు అమ్మాయిలను ఎరవేస్తున్నారని సివిఆర్ న్యూస్ టాస్క్ ఫోర్స్ టీం సీక్రెట్ గా తీసిన వీడియోలను బైట పెట్టింది. పప్పో ఈవెంట్స్ పేరుతో ఈవెంట్స్ ఆర్గనిజర్స్ చేస్తున్న అరాచకాలను సైతం సివిఆర్ న్యూస్ టాస్క్ ఫోర్స్ టీం బైటపెట్టడంతో రెండు తెలుగు రాష్టాల్లో రైతులను మోసం చేస్తున్న కంపేనీలపై ఆరా తీయ్యడం మొదలు పెట్టారు.

పార్టీకి రాజీనామా చేసిన బీజేపీ సీనియర్ నేత

బీజేపీ సీనియర్ నేత నాగం జనార్ధర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. జాతీయాధ్యక్షుడు అమిత్ షాకు ఫ్యాక్స్ ద్వారా...

వైసీపీ నేతపై మండిపడ్డ టీడీపీ ఎమ్మెల్సీ

వైసీపీ నేత విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్రంగా మండిపడ్డారు. నీతి వంతుడైన చంద్రబాబును బోన...

తాడేపల్లిగూడెం రైతు కళ్ళల్లో ఆనందం

తాడేపల్లిగూడెం. (మండలం) మెట్ట ప్రాంతం తాడిపల్లి. పెడతాడిపల్లి వేకటరామన్నగూడెం కడి య్యద్ద రైతు కళ్ళల్లో ఆనందం ఈ...

బీజేపీ పట్టిసీమ ఫై మాట్లాడటం విడ్డురం: ముళ్ళపూడి బాపిరాజు

రాష్ట్ర దేవాదాయా శాఖ మాజీమంత్రి, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు పైడికొండల మాణిక్యాలరావు పై జడ్పీ చైర్మన్ ముళ్ళపూడి...

క్షణికావేశంలో దంపతుల ఉరి వేసుకొన్నారు

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో విషాదం. దంపతుల అంతం చూసిన క్షణికావేశం. మనస్తాపంతో ఇవాళ ఉరివేసుకుని చనిపోయిన కానిస...

ఎగ్జామ్ హలో మాస్ కాపియింగ్, ముఠాని అరెస్ట్ చేసిన పోలీసులు

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ టెన్త్ ఎగ్జామ్ సెంటర్ లో మాస్ కాపియింగ్ నిర్...

ఏప్రిల్‌ 2వ తేదీ నుంచి హెచ్‌1-బీ వీసా దరఖాస్తులు స్వీకరణ

అమెరికాలో హెచ్‌1-బీ వీసా దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఏప్రిల్‌ 2వ తేదీ నుంచి హెచ్‌1-బీ వీసా దరఖాస్తులు...

ఫేస్‌బుక్‌ను డిలీట్‌ చేయాల్సిన సమయం వచ్చిందా !

వాట్సప్‌ సహ వ్యవస్థాపకుడు బ్రేన్‌ ఆక్టన్‌ ఫేస్‌బుక్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

జయ కేసులో మరో ట్విస్ట్!

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత కేసులో మరో ట్విస్ట్. తీవ్ర అస్వస్థతతో చెన్నై అపోలో ఆసుపత్రిలో జయ చేరిన...

హతిన్‌ విశ్రాంతి కోసం పదవి నుంచి తప్పుకునాడు

మయన్మార్‌ అధ్యక్షుడు హతిన్‌ క్యా తన పదవికి రాజీనామా చేశారు. మయన్మార్‌కు చెందిన ప్రముఖ నాయకురాలు, హక్కుల నేత ఆం...

విదేశాల్లో ఉద్యోగాల పేరిట మోసం చేసిన అన్నదమ్ముల అరెస్ట్

విదేశాల్లో ఉద్యోగాల పేరిట అమాయకులను మోసం చేసిన కేసులో అన్నదమ్ములిద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

కూకట్ పల్లిలో ఇంటర్ విద్యార్థి దారుణ హత్య

కూకట్ పల్లిలో ఇంటర్ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. మూసాపేటకు చెందిన సుధీర్ ఇంటర్ పరీక్షలకు హాజరవుతుండగా పట...

ప్రియ దడ్వాల్‌కు నటుడు రవి కిషన్‌ సాయం

ప్రియ దడ్వాల్‌కు నటుడు రవి కిషన్‌ సాయం

తీవ్ర అనారోగ్యంతో అత్యంత దీన స్థితిలో బతుకు పోరాటం చేస్తున్న అలనాటి బాలీవుడ్‌ నటి ప్రియ దడ్వాల్‌కు ప్రముఖ నటుడ...

హిమాలయాలకు వెళ్లిపోయిన రజనీ!

హిమాలయాలకు వెళ్లిపోయిన రజనీ!

ఆధ్యాత్మికత ద్వారా రాజకీయాల్లో మార్పు తెస్తానని ఇటీవల వ్యాఖ్యానించిన రజనీకాంత్ మరోసారి హిమాలయాలకు వెళ్లిపోయారు...

శ్రీలంక లో టీమిండియా భద్రతపై భారత్ లో ఆందోళన

శ్రీలంక లో పర్యటిస్తున్న భారత జట్టు క్షేమంగా ఉందని బిసిసిఐ ప్రకటించింది. బౌద్ధులకు, ముస్లింలకు మధ్య జరుగుతున్న...

రికార్డుల రారాజు మన కింగ్ కోహ్లీ

కోహ్లీ ఐసీసీ ర్యాంకింగ్స్ లో కింగ్ అనిపించుకున్నాడు. వన్డేల్లోనూ, టెస్టుల్లోనూ 900 పాయింట్లు సాధించిన సరికొత్త...

నేడు సాగర నగరానికి రానున్న బిల్ గేట్స్...

సుప్రసిద్ధ సంస్థ మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ నేడు నగరానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ చ...

ఈపీఎఫ్ పై తగ్గనున్న వడ్డీ

అన్నిరకాల పొదుపు మొత్తాలపై వడ్డీరేట్లను తగ్గించిన ప్రభుత్వం ఇపుడు ఈపీఎఫ్ పై కన్నేసింది. బ్యాంక్ డిపాజిట్ల నుంచ...