ప్రియుడితో కలిసి కర్నూలు లాడ్జిలో వున్న తన భార్యను ఓ పోలీస్ అధికారి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని పోలీసులకు అప్పజెప్పాడు. చిత్తూరు జిల్లాలో ఎస్సైగా పనిచేస్తున్న శివకుమార్ అనంతపురం జిల్లాకు చెందిన మహిళా కానిస్టేబుల్ నగీనాను రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు.

రంగారెడ్డి జిల్లా హయాత్ నగర్ సీతారామచంద్ర స్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. అమ్మవారి మెడలో ఉన్న పుస్తెల తాడు, పలు అభరణాలను గుర్తు తెలియని వ్యక్తులు దోచుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు.

మహారాష్ట్ర నాగపూర్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో దారుణం జరిగింది. బాలికపై అత్యాచారం జరిగిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. నాగపూర్ఎ మ్మెల్యే క్వార్టర్స్ రూమ్ నెం:320లో ఈ దారుణం జరిగింది.

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం వన్ టౌన్ పోలీస్ పరిధిలో జరుగుతున్న బాల్య వివాహన్ని వన్ టౌన్ సిఐ సీతయ్య అడ్డుకున్నారు. మహబూబ్ నగర్ మండలం బొక్కలోని పల్లికి చెందిన 27 ఏళ్ళ వెంకటేష్ కు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి  చెందిన 16 సంవత్సరాల బాలికతో వారి తల్లిదండ్రులు వివాహం చేస్తుండగా సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ వివాహాన్ని అడ్డుకున్నారు. తల్లిదండ్రులపై కేసు నమోదు చేసి, బాలికను స్టేట్ హోంకు తరలించారు. ఒక పక్క ప్రభుత్వం,   అధికారులు బాల్యవివాహం నేరమని ఎంతగానో ప్రచారం చేస్తున్నా... ఇంకా ఇలాంటి వివాహాలు పెద్దలు జరిపించటం విచారకరమని, ఇలాంటి బాల్య వివాహాలను అడ్డుకోవాలని, బాల్యవివాహాలు ఎక్కడయిన జరిగితే ప్రజలు వెంటనే పోలీసులకు  సమాచారం అందించాలని వన్ టౌన్ సిఐ సీతయ్య అన్నారు.

పార్టీ, ప్రభుత్వంపై పట్టు బిగుస్తున్న ఓపీఎస్ వర్గం

పార్టీపై, ప్రభుత్వంపై తమపట్టే కొనసాగాలని పన్నీర్ సెల్వం వర్గం పట్టుపడుతుండడంతో పళనిస్వామి కాస్త తగ్గినట్టు కని...

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ:ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఏకకాలంలో రైతులకు రూ.2 లక్షల రుణాలను మాఫీ చేస్తామని టీపీసీసీ ఛీప్ ఉత్తమ్‌కుమార్‌రె...

ధైర్యం ఉంటే 'నారా లోకేష్'ని ఉప ఎన్నికల్లో బరిలోకి దించండి:వెల్లంపల్లి శ్రీనివాస్

సొషల్ మిడియాను ప్రభుత్వం అరికట్టాలని ప్రయత్నించటం దారుణమన్నారు వైసీపీ నాయకుడు వెల్లంపల్లి శ్రీనివాస్. విజయవాడల...

కేంద్రం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్న ఆర్. క్రిష్ణయ్య

బీసీల అభ్యుతికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు బీసీ సంఘాలను సంతృప్తి పరుస్తున్నాయని... ఎన్నో ఏళ్లుగా బీస...

సీతారామ ప్రాజెక్టును సందర్శించిన నాగం జనార్థన్ రెడ్డి

సీతారామ ప్రాజెక్టును రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పటివరకు పనుల ప్రారంభంలోనే జాప్...

'బంగారు తెలంగాణ'గా కాదు 'ఆత్మహత్యల తెలంగాణ'గా మారింది:రేవూరి ప్రకాశ్ రెడ్డి

టీఆర్ఎస్ సభకు వచ్చే రైతులందరూ నల్ల బ్యాడ్జీలతో వచ్చి నిరసన తెలపాలని టీడీపీ జాతీయ కార్యదర్శి రేవూరి ప్రకాశ్ రెడ...

కారును ఢీకొట్టి ఏకంగా నాలుగు మైళ్లు ఈడ్చుకెళ్లిన ట్రక్కు

కాలిఫోర్నియా హైవేపై వేగంగా వెళుతున్న ఓ ట్రక్కు, కారును ఢీకొట్టిందే కాకుండా లోపల డ్రైవర్‌ ఉండగానే ఏకంగా నాలుగు...

అమెరికాతో కయ్యానికి సై అంటున్న 'కిమ్ జాంగ్ ఉన్'

ప్రపంచ పెద్దన్నయ్యతో కయ్యానికి సై అంటున్నాడు కిమ్ జాంగ్ ఉన్. ఉత్తర కొరియా అస్త్ర-శస్త్రాలతో అమెరికాపై దాడికి త...

ఢిల్లీ బయలుదేరిన దినకరణ్‌

ఢిల్లీ బయలుదేరిన దినకరణ్‌

శశికళ మేనల్లుడు టీటీవీ దినకరణ్‌ కొద్దిసేపటి క్రితం చెన్నై నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అన్నాడీఎంకేలో శశికళ...

మరో ఏడాదిన్నర పాటు వడ్డీ రేట్లు యథాతథం:ఆర్బీఐ

మరో ఒకటిన్నర ఏడాది పాటు వడ్డీ రేట్లు యథాతథంగా ఆర్బీఐ కొనసాగించనున్నట్టు తెలుస్తోంది. నగదు లభ్యత ఎక్కువగా ఉండటం...

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామ‌ని నిరుద్యోగుల‌ను మోసం చేస్తున్న ముఠా అరెస్ట్

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామ‌ని న‌మ్మించి నిరుద్యోగుల‌ వ‌ద్ద డ‌బ్బులు వసూలు చేస్తున్న ముఠా గుట్టుర‌ట్టు చేసార...

బేగంపేట్ లో అక్రమంగా పాత‌ నోట్లు క‌లిగి ఉన్న నలుగురు అరెస్ట్

బేగంపేట్ పోలీసు స్టేష‌న్ ప‌రిదిలో అక్రమంగా పాత‌ నోట్లు క‌లిగి ఉన్న న‌లుగురిని అరెస్ట్ చేశారు నార్త్ టాస్క్ ఫోర...

వచ్చే ఎడాదికి వాయిదాపడ్డ 'రోబో-2'

వచ్చే ఎడాదికి వాయిదాపడ్డ 'రోబో-2'

సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్, అక్షయ్ కుమార్ నటిస్తున్న రోబో-2 సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. రోబో లాంటి టెక...

సాహోరే బాహుబలి ......

సాహోరే బాహుబలి ......

బలి బలి రా బలి...... సాహోరే బాహుబలి.... పాట వీడియో ప్రోమోను తాజాగా విడుదల చేశారు. దీనిని చూసిన అభిమానులు బాహుబ...

కేఎల్ రాహుల్ కు తగ్గని గాయం...ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం

రెండున్నరేళ్ల కెరీర్‌లో ఇప్పటికే అనేక సార్లు గాయాలతో పలు మ్యాచ్‌లకు దూరమైన ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ ఇదే కారణంతో...

'సచిన్' సినిమా నిర్మాతలకు బీసీసీఐ ఝలక్

సచిన్‌ టెండూల్కర్ జీవితం ఆధారంగా 'సచిన్‌: ఎ బిలియన్‌ డ్రీమ్స్‌' సినిమాను రూపొందిస్తున్న నిర్మాణ సంస్థకు రాయితీ...

ఈ ఏడాది అన్ని రంగాలలోనూ ఊహించని విధంగా బంపర్ ఆఫర్స్

ఆర్ధిక సంవత్సరం ఆఖరున ఆఫర్స్ రావడం సహజం. అయితే ఎన్నడూలేని విధంగా ఈ ఏడాది దాదాపు అన్ని రంగాలలోనూ బంపర్ ఆఫర్స్ అ...

ఎనిమిదేళ్ల బంధానికి స్వస్తి చెప్పబోతున్న కవసాకి, బజాజ్

కవసాకి, బజాజ్ తమ ఎనిమిదేళ్ల బంధానికి స్వస్తి చెప్పబోతున్నాయి. సేల్స్, మార్కెటింగ్ పొత్తులో ఏడేళ్లుగా సేవలందిస్...