కడప: రాజంపేటలో ఓ టీచర్ పై సీఐ సూర్యనారాయణ దాడి చేశారు. గతంలో టీచర్ జామీను ఇచ్చి విడిపించిన వ్యక్తి పరారీ కావడంతో, ఆ విషయంలో టీచర్ ను స్టేషన్ కు పిలిపించిన

కేరళలో బంద్..ప్రజల ప్రాణాల మీదికి తెచ్చిపెడుతోంది. పవిత్ర శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళలు ప్రవేశించడంతో అక్కడ రగడ రాజుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు హిందూ సంస్థలతో ఏర్పడిన శబరిమల కర్మ సమితి, అంతరాష్ట్రీయ హిందూ పరిషత్ బంద్ కు పిలుపునివ్వడంతో అక్కడి పరిస్థితి దారుణంగా మారింది. ఒక రకంగా చెప్పాలంటే కేరళ మరో యుద్ధ భూమిని తలపిస్తోంది. గురువారం జరిగిన గొడవల్లో ఒకరు తీవ్రగాయాల పాలై మృతి చెందగా.. ఓ సెల్ షాప్ పై జరిగిన బాంబు దాడిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. శుక్రవారం అంబులెన్స్ అందుబాటులో లేక ఒక వృద్ధురాలు అనారోగ్యంతో మృతి చెందింది. 

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంపై ఎన్జీటీ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ

జగన్ పై హత్యాయత్నం కేసు విచారణను ఎన్ఐఏ కు అప్పగించాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్యే దాఖలు చేసిన పిటిషన్ ఏపీ హై కోర్టు పరిశీలించింది. ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు కేసును ఎన్ఐఏకు అప్పగించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడైన శ్రీనివాసరావు రిమాండ్ నేటితో ముగియనుంది. మరికొద్దిసేపటిలో శ్రీనివాస్ సెంట్రల్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రవేశపెట్టే అవకాశాలున్నట్లుగా సమాచారం. ఎన్ఐఏ మాత్రం శ్రీనివాసరావు రిమాండ్ ను పొడిగించాలని కోర్టును కోరింది. జగన్ పై హత్యాయత్నం కేసును ఎన్ఐఏకు అప్పగించడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఎన్ఐఏకు కేసు అప్పగింతపై ఎమ్మెల్యే హర్షం

జగన్ హత్యాయత్నం కేసును ఎన్ఐఏకు అప్పగించడంపై వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే హర్షం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం పోలీసులను అడ్డంపెట్టుకుని ఈ కేసును రాజకీయం చేసేందుకు యత్నించారంటూ వ్యాఖ్యలు చేశారాయన. హత్యాయత్నం కేసును ఎలా విచారించాలో తెలియని ఒక వ్యక్తి డీజీపీగా ఉన్నారని విమర్శించారు. ఇంకా శ్రీనివాసరావు కేసును నీరుగార్చేందుకే చూస్తున్నారని మండిపడ్డారు. డీజీపీ చేసిన తప్పులను ఎన్ఐఏ ముందుంచుతానని, సంఘటన జరిగిన రోజు డీజీపీ, చంద్రబాబు కాల్ డేటాను బయటకు తీస్తామన్నారు. 

సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క

సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్కను నియమిస్తూ ఏఐసీసీ

జనసేనలోకి బీజేపీ ఎమ్మెల్యే..

బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తాను జనసేనలో చేరబోతున్నట్లు

చంద్రబాబుతో లగడపాటి భేటీ...

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబుతో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ శుక్రవారం ఉదయం భేటీ అయ్యారు. ఉండవల్లిలోని సీఎం నివా...

30 అడుగుల ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న చంద్రబాబు

సత్తెనపల్లి: ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో పర్యటించనున్నారు. ఈరోజు జనవరి18 ఎన్టీఆర్ వర...

స్పైస్ జెట్ లో సాంకేతిక లోపం

స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో శంషాబాద్ లోనే

పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌గా మారెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి

హైదరాబాద్: సీఎం కేసీఆర్ పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌గా నియమించిన మారెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి ఈరోజు ఉదయం బాధ్యతలు స...

భారత్ లో ఈరోజు ఎంత మంది పుట్టారో చెప్పిన యూనిసెఫ్... మనమే టాప్

ఢిల్లీ: నూతన సంవత్సరం తోలి రోజున భారత్‌లో ఎంత మంది జన్మించారో యునిసెఫ్ సంస్థ అధికారికంగా వెల్లడించింది. యునిసె...

ఓటు హక్కు వినియోగించుకున్న బంగ్లాదేశ్ ప్రధాని

ఢాకా: బంగ్లాదేశ్ లో జరుగుతున్న సాధారణ ఎన్నికల పోలింగ్ ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఈ రోజు సాయంత్రం 4 గంటల...

ఆ ఇద్దరికీ రక్షణ కల్పించండి

శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి మహిళలు కూడా ప్రవేశించవచ్చని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం విధితమే. అలా కోర్ట...

కోల్‌కతాకు చంద్రబాబు...

విజయవాడ: కోల్‌కతాలో 'యునైటెడ్ ఇండియా' పేరుతో విపక్షాలు నిర్బహిస్తున్న భారీ ర్యాలీలో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద...

విషాదం..పేలిన సిలిండర్

అనంతపురం జిల్లా కొత్తచెరువులో విషాదం నెలకొంది. అర్ధరాత్రి సమయంలో

అయేషా హత్యకేసు : సత్యంబాబు చెప్పిన సమాధానాలు

సంచలనం సృష్టించిన అయేషా మీరా హత్యకేసు విచారణను సీబీఐ

 ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా వర్మ సంచలన ట్వీట్

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా వర్మ సంచలన ట్వీట్

"జనవరి 18న నందమూరి రామా రావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు సాయంత్రం 5గంటలకు మా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ జీవం ప...

బ్రహ్మానందం సేఫ్...

బ్రహ్మానందం సేఫ్...

హైదరాబాద్‌: గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందన...

ఆసిస్ విలవిల భారత్ లక్ష్యం 231

ఆసిస్ విలవిల భారత్ లక్ష్యం 231

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న నిర్ణ‌యాత్మ‌క చివరి వన్డే మ్యాచ్‌లో భారత్ ఆసీస్ ను ఆలౌట్ చేసింది. టాస్...

కోహ్లీసేనకు ప్రముఖుల ప్రశంసల వర్షం

దాదాపు 72 ఏళ్ల తర్వాత ఆసిస్ గడ్డపై తొలిసారిగా టెస్ట్ సిరీస్ విజయాన్నందుకున్న కోహ్లీసేన..భారత క్రికెట్

ఆర్బీఐ ప్రతిష్ట మసకబారుతోంది...

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) నూతన గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ను నియమించడంపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర స...

ఆటో మొబైల్ రంగంలో ఏపీ మరో కీలక అడుగు

ఆటో మొబైల్ రంగంలో ఏపీ ఈరోజు మరో కీలక అడుగు వేసింది. ఏపీ సచివాలయంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ఎలక్ట్రికల్ కా...