ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో కిరాయి గుండాలు రెచ్చిపోయారు. కారులో కూర్చున్న ఓ యువతిని అతి దగ్గర నుంచి కాల్చి పరారయ్యారు.

కృష్ణాజిల్లా నూజివీడులో ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విస్సన్నపేట మండలం కొండపర్వ వద్ద మామిడితోటల్లో క్రికెట్ బెట్టింగ్ జరుగుతుందన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి అరెస్ట్ చేశారు. ఆన్ లైన్ లో కొన్ని కోడ్ నెంబర్ల ఆధారంగా 3 శాతం కమిషన్ కి బుకింగ్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు తెలిపాడు. నిందితుల నుంచి 11 సెల్ ఫోన్లు, 1 టీవీ, 11 వేల నగదు స్వాధీనం చేసుకుని, వారిని కోర్టుకు తరలించారు. 

అందరిని ఆట పట్టిదాం అనుకున్నాడు ఎరక్క పోయి ఇరుక్కుపోయాడు. వనపర్తి జిల్లాకి చెందిన వెంకటస్వామి అనే వ్యక్తి 'నేను, నా కుటుంబ సభ్యులతో కన్యకుమారి ఫారెస్ట్ లో తప్పిపోయాము,  నా మొబైల్ బ్యాలన్స్ అయిపోయింది మా కుటుంబ సభ్యులకు ఫోన్ చేయాలి' అని చెప్పి ప్రజలకి ఫోన్ చేస్తూ రీఛార్జి చేయించుకుని మోసాలకి పాల్పడుతున్నాడు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఎల్బి నగర్ జోన్ SOT పోలీస్ లు.

కర్నూలు జిల్లా ఆలూరులో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో తన చెల్లిని వేధిస్తున్నాడన్న నెపంతో.. జగన్ అనే వ్యక్తి  సురేష్ అనే వ్యక్తి యొక్క గొంతు కోశాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న సురేష్ ను హుటాహుటిన ఆదోని ఆసుపత్రికి తరలించారు. ప్రేమ పేరుతో సురేష్ గత కొంత కాలంగా తన చెల్లి వెంట పడుతుండటంతో పలు మార్లు అతన్ని హెచ్చరించాడు జగన్. అయితే జగన్ హెచ్చరికలను బేఖాతరు చేసిన సురేష్ ప్రేమ పేరుతో వేధింపులు కొనసాగిస్తుండడంతో క్షణికావేశంలో సురేష్ గొంతు కోశాడు జగన్. చికిత్స పొందుతున్న సురేష్  పరిస్థితి విషమంగా ఉంది. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళన

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఇవాళ తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ వినూత్న రీతిలో ఆ...

జ‌గ‌న్, బొత్సల‌పై మండిప‌డ్డ సోమిరెడ్డి చంద్రమోహ‌న్ రెడ్డి

వైసీపీ అధినేత జ‌గ‌న్, మాజీ మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ‌ల‌పై సోమిరెడ్డి చంద్రమోహ‌న్ రెడ్డి మండిప‌డ్డారు. విశాఖలో...

కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మరోసారి అధికారుల నిర్లక్ష్యం

కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ప్రభుత్వాసుపత్రిలో కరెంటు కష్టాలు రోగులను...

మంత్రి నారా లోకేష్ పర్యటనలో అపశృతి

మంత్రి నారా లోకేష్ పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై ఒక టీడీపీ కార్యకర్త మృతి...

జీఎస్టీకి నిరసనగా రోడ్డెక్కిన ఖమ్మంలోని వ్యాపారులు

గ్రానైట్ పరిశ్రమపై కేంద్ర ప్రభుత్వం విధించిన 28శాతం జీఎస్టీకి నిరసనగా ఖమ్మంలో వ్యాపారులు రోడ్డెక్కారు. కేంద్రం...

నీట్‌లో 203 ర్యాంక్‌ సాధించి ప్రతిభ కనపరచిన జగిత్యాల జిల్లా విద్యార్థిని

జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేటకు చెందిన పన్నాటి అలేఖ్య అనే విద్యార్థిని నీట్‌లో 203 ర్యాంక్‌ సాధించి మ...

త్వరలో అందుబాటులోకి రానున్న ఫ్లైయింగ్ కార్

త్వరలో అందుబాటులోకి రానున్న ఫ్లైయింగ్ కార్

ఫ్లైయింగ్ కార్ అతి త్వరలో అందుబాటులోకి రానుంది. గూగుల్ కో ఫౌండర్ సహకారంతో మార్కెట్లోకి అడుగుపెట్టనున్న ఈ పర్సన...

కారును ఢీకొట్టి ఏకంగా నాలుగు మైళ్లు ఈడ్చుకెళ్లిన ట్రక్కు

కాలిఫోర్నియా హైవేపై వేగంగా వెళుతున్న ఓ ట్రక్కు, కారును ఢీకొట్టిందే కాకుండా లోపల డ్రైవర్‌ ఉండగానే ఏకంగా నాలుగు...

మ‌రోసారి భారత్ ఫై పాక్ దాడి

భారత్ చేతిలో చావు దెబ్బలు తింటున్నప్పటికీ పాకిస్థాన్ తన బుద్ధిని మార్చుకోవడం లేదు. భార‌త్ పాక్‌కు దీటుగా స‌మాధ...

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీతో కేటిఆర్ భేటీ

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీతో మంత్రి కేటిఆర్ ఢిల్లీలో సమావేశం అయ్యారు ముఖ్యంగా ఐదు అంశాలపై అరుణ్ జెట్...

హత్యకు దారితీసిన ఫేస్ బుక్ పరిచయం

ఫేస్ బుక్ పరిచయం ఒకరి హత్యకు దారితీసిన ఘటన కృష్ణాజిల్లా కంకిపాడులో జరిగింది. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన...

బ్యూటిషయన్ శిరీష మృతి కేసులో రోజుకో ట్విస్ట్

సంచలనం సృష్టించిన బ్యూటిషయన్ శిరీష మృతి కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగుచూస్తోంది. తాజాగా రాజీవ్ స్నేహితులు నవీన్...

తమిళంలో రేపటి నుంచి ప్రసారం కానున్న బిగ్ బాస్ షో

తమిళంలో రేపటి నుంచి ప్రసారం కానున్న బిగ్ బాస్ షో

హిందీలో ఎంతో ఆద‌ర‌ణ పొందిన బిగ్ బాస్ షోని ఇత‌ర భాష‌ల్లోనూ తీస్తోన్న విష‌యం తెలిసిందే. త‌మిళంలో ఈ షోకి క‌మ‌ల హా...

ఫిల్మ్ నగర్ లోని మహప్రస్ధానంలో ముగిసిన సినారే అంత్యక్రియలు

ఫిల్మ్ నగర్ లోని మహప్రస్ధానంలో మహకవి సినారే అంత్యక్రియలు ముగిసాయి. స్వయంగా సిఎం కేసీఆర్ దగ్గరుండి ఏర్పాట్లను ప...

అంపైర్ తో వాగ్వివాదం, పంజాబ్ బౌలర్ సందీప్ శర్మకు 50 శాతం జరిమానా

అంపైర్‌ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌ పేసర్‌ సందీప్‌ శర్మ భారీ జరిమానా పడింది. గుజ...

ఐపీఎల్లో చెలరేగిపోతున్న రాబిన్ ఉతప్ప

ఐపీఎల్‌ పదో సీజన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జోరు కొనసాగుతోంది. కేకేఆర్ వరుస విజయాల్లో కర్నాటక కుర్రాడు రాబిన్...

ప్రైవేట్ స్కూల్స్ దోపిడి...బుక్స్, యూనిపాం పేరుతో వ్యాపారం

విద్యాసంవత్సరం ప్రారంభమయిందంటే చాలు తల్లితండ్రులు గుండెల్లో రైల్లు పరిగెడుతాయి. వేలకు వేలు టర్మ్ ఫీజులు చెల్లి...

లాభాల్లో దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకుపోతున్నాయి. సెంట్రల్ బ్యాంక్ మానెటరీ పాలసీతో బుల్ రన్ పుంజుకుంది. సెన్సెక్స్...