మానవత్వం అడుగంటిన దారుణం అనంతపురం జిల్లా కేంద్రంలో జరిగింది. కట్టుకున్నమొగుడే కాలయముడయ్యాడు. కన్నతండ్రిలా చూసుకోవలసిన మామ కామంతో కాటేయాలని చూశాడు. అనంతపురంలోని స్థానిక ఐదవరోడ్ లో రామలక్ష్మి భర్త మంజునాథ్ తన తండ్రితో కలిసి సభ్య సమాజం సిగ్గు పడేలా లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. బాధితురాలు వారి మాట వినకపోవటంతో తండ్రి కొడుకులిద్దరూ కలిసి చిత్రహింసలకు గురి చేశారు. నిన్న రాత్రి ప్రాణాలతో కొట్టుమిట్టాడతున్న రామలక్ష్మిని స్థానికులు హాస్పిటల్ కు తరలించారు. కాగా జరిగిన విషయాలు ఎవరికైనా చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ భర్త, మామ హెచ్చరించినట్లు ఐసీయులో ఉన్న రామలక్ష్మి చెబుతోంది.

కర్నూలు జిల్లా డోన్ లో దారుణం జరిగింది. కుటుంభ కలహాలతో కట్టుకున్న భార్యను కడతేర్చాడు భర్త. డోన్ కృష్ణమూర్తి నగర్ లో నివాసముంటున్న హసీనా, సుభాన్ ల మధ్య గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భర్త సుభాన్, భార్యను తీవ్రంగా కొట్టడంతో ఆమె అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. చనిపోయిన తమ తల్లిని మా నాన్న కిరోసిన్ పోసి నిప్పంటించాడని కుమార్తె చెబుతోంది. హసీనా మరణంలో ఇద్దరు పిల్లలు అనాధలుగా మారారు. భర్త, అత్త మామలే తమ అమ్మాయిని చంపేశారని కుటుంబ సభ్యులు ఆరోపింస్తున్నారు. భర్త, అత్తమామలను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

విజయనగరం జిల్లా గంట్యాడ మండలం రామవరం సమీపంలో సంతోష్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రెండు రోజుల క్రితం సంతోష్ బ్యాంకులో డిపాజిట్ చేయాల్సిన 46 లక్షలను డిపాజిట్ చేయకుండా పరారైనట్లు పీఎస్ లో కేసు నమోదయింది. ఈ నేపథ్యంలో సంతోష్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్ననాయి. చెట్టుకు వేలాడుతున్న యువకుడి మృత దేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారమందించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

నకిలీ సర్టిఫికెట్లతో వైద్యం చేస్తున్న ముగ్గురు నకిలీ డాక్టర్లపై వైద్య ఆరోగ్య శాఖ కొరడా ఝళిపించింది. కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని ప్రైవేట్ క్లినిక్ లలో జిల్లా అధికారి సుధాకర్ లాల్ తనిఖీలు నిర్వహించారు. అరుణ్ క్లినిక్, జమాల్, వలీల పేరుతో నకిలీ సర్టిఫికెట్లు పెట్టుకుని ఆర్ష మొలలకు వైద్యం చేస్తుండటం గుర్తించారు. నిర్వాహకులపై క్రిమినల్ కేసులకు సిఫారసు చేసి, క్లినిక్ లను సీజ్ చేశారు. తనిఖీల సమయంలో మరో ఇద్దరు నిర్వాహకులు పరారయ్యారని సుధాకర్ తెలిపారు.

అధికార పక్షం ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తోంది:హరీశ్‌రావు

అధికార పక్షం ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తోందని అసెంబ్లీ వ్యవహారాల మంత్రి టి. హరీశ్‌రావు అన్నారు. ఉప సభాప...

ఆర్కేనగర్ లో గెలుపుమాదే అంటున్న బీజేపీ

ఆర్కేనగర్ లో గెలుపుమాదే అన్న విశ్వాసంతో బీజేపీ దూసుకుపోతోంది. మరోవైపు... బీజేపీ అభ్యర్థి గంగై అమరన్ ను రజనీకాం...

ముగిసిన ఏపీ ఎమ్మెల్సీ పట్టభద్రుల కౌంటింగ్

ఏపీలో ఎమ్మెల్సీ పట్టభద్రుల కౌంటింగ్ ముగిసింది. 48గంటల పాటు జరిగిన ఉత్కంఠ పోరులో తుది తీర్పు వచ్చింది. మూడు ఎమ్...

ఏపి అసెంబ్లీ సమాసభ ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాలు చేపట్టిన స్పీకర్‌

ఏపి అసెంబ్లీ సమాసభ ప్రారంభమైన వెంటనే స్పీకర్‌ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అయితే రాష్ట్రంలోని కరవు పరిస్థితులపై వ...

డ్రైవర్ నాగరాజు హత్య కేసులో రోజుకో మలుపు

యూసఫ్ గూడలో జరిగిన డ్రైవర్ నాగరాజు హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. నేరాభియోగం ఎదుర్కొంటున్న తన కుమారుడిని...

డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల కామినేని హాస్పెటల్ లో దారుణం

ఎల్బినగర్ లో కామినేని హాస్పెటల్ లో దారుణం చోటుచేసుకుంది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల భీరప్ప అనే వ్యక్తి మృతి చెం...

బ్రిటన్ ఎక్స్ ప్రిన్సెస్ 'డయానా' అభిమానులకు బంపర్ ఆఫర్

ప్రిన్సెస్ డయానా పరిచయం అక్కర్లేని వనిత. అందానికి మించిన అభ్యుదయం, మానవత్వం కలబోసిన నిలువెత్తు పరిపూర్ణ మహిళ....

అమెరికా బాటలో పయనిస్తున్న సౌదీ

వలసలపై వేటు అనే అంశం అంటువ్యాధిలా మారింది. అమెరికా బాటలో సౌదీ కూడా పయనిస్తోంది. సౌదీలో నిరుద్యోగ సమస్యను పారద్...

పోలీసులకు లొంగిపోయిన 23మంది మావోయిస్టులు

కరుడు కట్టిన 23మంది మావోయిస్టులు పశ్చిమబెంగాల్ లో పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిని పట్టుకుంటే లక్షలాది రూపాయల...

సంపూర్ణ మెజారిటీతో బీజేపీ శ్రేణుల్లో పండుగ వాతావరణం

కేంద్రంలో సంపూర్ణ మెజారిటీతో బీజేపీ శ్రేణుల్లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో నాలుగింట మూడొంతుల...

ఘజియాబాద్ లోని హోటళ్లపై దాడులు...అదుపులోకి 50 జంటలు

ఉత్తరప్రదేశ్‌ లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే పోలీసులు కొరడా ఝళిపించారు. ఘజియాబాద్ లోని బాజారియా ప్రాంత...

కూకట్ పల్లిలోని లేడీస్ హాస్టల్లో దారుణం

హైదరాబాద్ కూకట్ పల్లిలోని ఓ లేడీస్ హాస్టల్లో దారుణం చోటుచేసుకుంది. కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ పోలీస్ స్ట...

అడ్వాన్స్ ట్యాక్స్ కట్టడంలో పోటీ పడుతున్న బాలీవుడ్ నటులు

అడ్వాన్స్ ట్యాక్స్ కట్టడంలో పోటీ పడుతున్న బాలీవుడ్ నటులు

అడ్వాన్స్ ట్యాక్స్ కట్టడంలో బాలీవుడ్ నటుల మధ్య హోరాహోరీ పోటీ నడుస్తోంది. ప్రతి ఏటా రెండు రెట్లకు పైగా అడ్వాన్స...

ఐటెం సాంగ్ కి ఓరేంజ్ లో రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్న 'క్యాథరిన్'

ఐటెం సాంగ్ కి ఓరేంజ్ లో రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్న 'క్యాథరిన్'

కొంతమంది నిర్మాతలు హీరోయిన్లు లేదా హీరోల రేట్ కార్డును పెంచడానికే ఇండస్ర్టీలో ఉన్నారని అనిపిస్తుంటుంది. అసలు ఒ...

చివరి టెస్టుకు జట్టులో మ‌హ్మద్ ష‌మి...

గాయం కార‌ణంగా చాన్నాళ్లు టీమ్‌కు దూరంగా ఉన్న పేస్ బౌల‌ర్ మ‌హ్మద్ ష‌మి మ‌ళ్లీ టీమిండియాతో చేరాడు. కెప్టెన్ విరా...

ఆస్ట్రేలియా మీడియాకు అమితాబ్ 'పంచ్'

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై ఆస్ట్రేలియా మీడియా చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ తన...

ఇండియన్స్ కు హాట్ ఫేవరెట్ మొబైల్ గా Redmi Note 4

మనవాళ్లకు పిచ్చిపిచ్చిగా నచ్చిన లేటెస్ట్ సెల్ ఫోన్ ఏమిటో తెలుసా! ఆ ఇందులో గెస్ చేయడానికి ఏముంది. ఖచ్ఛితంగా ఐఫో...

అమెరికాలో గణనీయంగా పెరిగిన ఆటో సేల్స్ అమ్మకాలు

గతేదాడి అమెరికా ఆటో సేల్స్ లో గణనీయమైన పెరుగుదల నమోదు అయింది. 17 పాయింట్ 55 మిలియన్ల కొత్త కార్లు, ట్రక్స్ ను...