కర్నూలు జిల్లా మంత్రాలయంలో కోసిగి, కౌతాలంలోని నిరుద్యోగులుకు ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి ఒక్కొక్కరి నుంచి 20 నుండి15 వేలు చోప్పున దాదాపు 50లక్షలు వసూలు చేశారు. ఎవరికీ తెలియకుండా ఉడాయించే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని 1,42,900 నగదు, బంగారం డాక్యూమేంట్లు స్వాధీనం చేసుకున్నారు. భారీఎత్తున భాదితులు పోలీసుస్టేషన్ కు చేరుకున్నారు.

 

విశాఖ గాజువాకలో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. వికాస్ నగర్ కు చెందిన ఉక్కు ఉద్యోగి జగదీశ్వర్రావు శుభకార్యంకి వెళ్ళడంతో అదునుచూసి దొంగలు రెచ్చిపోయారు. ఇంటీ తాళాలు పగలుగొట్టి లోపలకి ప్రవేశించి 15 తులాల బంగారం, 3 కేజీల వెండి, నగదు, విలువైన సామాగ్రి ఎత్తుకోనిపోయారు. నిన్నఅర్ధరాత్రీ ఇంటికి చేరుకున్న యజామాని ఇంటి తలుపులు తెరిచి ఉండటం, బీరువాలో సామగ్రీ చిందర వందరంగా పడివుండటంతో అవ్వకయ్యాడు. వెంటనే పోలీస్ లకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.

ఒక ఆటోడ్రైవర్ అక్కాచెల్లెళ్ల్లపై దాడి చేశాడు. విజయనగరం జిల్లా బొబ్బిలి నుంచి కోమటిపల్లికి వెళ్లేందుకు పావని, స్వాతి అనే అక్కాచెల్లెళ్లు ఆటో ఎక్కారు. కోమటిపల్లి సమీపంలో ఆటో డ్రైవర్ ఆటోను వెనక్కి తిప్పడంతో అనుమానం వచ్చిన ఇద్దరూ ఆటో నుంచి కిందికి దూకారు. విషయాన్ని ఇంట్లోవాళ్లకు ఫోన్ చేసి చెప్పేందుకు ప్రయత్నించారు. దీంతో ఆగ్రహించిన ఆటో డ్రైవర్ నరేష్ వారిని ఇనుపరాడ్డుతో గట్టిగా కొట్టాడు. తీవ్రగాయాలపాలైన అక్కచెల్లెళ్లను స్థానికులు బొబ్బిలి ఆసుపత్రికి తరలించారు.  

 

మహిళపై దారుణమైన దాడిచేసిన గుర్తు తెలియని వ్యక్తులు చివరకు తాడుతో కట్టిపడేసి పారిపోయారు. విశాఖజిల్లా బుచ్చయ్యపేట మండలం మల్లా౦ భూపతిపాలెం గ్రామ శివారులలో కలం సన్యాసి నాయుడుకు నలుగురు అమ్మాయిలు.

త్వరలో టీడీపీలో చేరనున్న నటి వాణీ విశ్వనాథ్

ప్రముఖ సినీనటి వాణీ విశ్వనాథ్ త్వరలో తెలుగుదేశంలో చేరి రాజకీయ అరంగేట్రం చేస్తానన్నారు. అనంతపురంలో జరిగిన సమావే...

జగన్ పాదయాత్రలో గొడవ

జగన్ పాదయాత్రలో గొడవ జరిగింది. సెక్యూరిటీ సిబ్బంది ఓవర్ యాక్షన్ తో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సె...

కర్నూల్ జిల్లాలో విషాదం... గుండెపోటుతో రిటైర్డ్ ఎస్సై మృతి

కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరులో విషాదం చోటుచేసుకుంది. కూరగాయలను కొనుక్కొనేందుకు కూరగాయల మార్కెట్ కు వచ్చిన రిటైర్డ...

కర్నూల్ జిల్లాలో శాసన మండలి ఛైర్మన్ మీడియా సమావేశం

శాసన మండలి ఛైర్మన్ గా నియమితులైన ఫరూక్ కర్నూల్ జిల్లా నంద్యాలలో మీడియా సమావేశం నిర్వహించారు. తనకు మండలి చైర్మన...

జగిత్యాల జిల్లాలోని ప్రాథమికోన్నత పాఠశాలలో నాగుపాము కలకలం

జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లె ప్రాథమికోన్నత పాఠశాలలో నాగుపాము కలకలం సృష్టించింది.

నోటి దురుసుతనంతో చిక్కులో పడ్డ శాసన సభ్యుడు

ఖమ్మంజిల్లా వైరా శాసన సభ్యుడు మదన్ లాల్ తన నోటి దురుసుతనంతో చిక్కులో పడ్డారు. సెల్ పోన్ లో తన సామాజిక వర్గాన్న...

అమెరికాలో కాల్పుల కలకలం...

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. ఉత్తర కాలిఫోర్నియాలోని రాంచో టెహామా ఎలిమెంటరీ స్కూల్ పై సాయుధుడైన దుండగ...

బార్సిలోనాలో ర్యాలీ నిర్వహించిన లక్షలాదిమంది స్పెయిన్ ప్రజలు

ఐక్య స్పెయిన్ కోరుతూ లక్షలాదిమంది స్పెయిన్ ప్రజలు బార్సిలోనాలో ర్యాలీ నిర్వహించారు. స్పెయిన్ లోని అత్యంత ధనిక...

రాహుల్ ని 'పప్పు' అనడాన్ని నిషేదించిన గుజరాత్ ఎన్నికల కమిషన్

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని 'పప్పు' అని సంబోధించడాన్ని గుజరాత్ ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఆ...

బాహుబలి స్టంట్ చేయబోయి గాయాలపాలైన యువకుడు

బాహుబలిలో ప్రభాస్ చేసిన స్టంట్ ను రియల్ గా చేయాలని భావించిన యువకుడు చావు అంచుల దాకా వెళ్లాడు. ఏనుగుకు అరటిపండు...

ఎర్రచందనం అక్రమరవాణా చేస్తున్న స్మగ్లర్ల అరెస్ట్

టాస్క్ ఫోర్స్ కళ్ళు గప్పి అక్రమ ఎర్ర చందనం స్మగ్లింగ్ కు పాల్పడిన ఇద్దరు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ అధికారులు అ...

క్రెడిట్ కార్డ్ లను క్లోనింగ్ చేసే ఇంటర్నేషనల్ ముఠా అరెస్ట్

ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్ లను క్లోనింగ్ చేసి డబ్బులు దండుకుంటున్న ఇంటర్నేషనల్ ముఠా గుట్టురట్టు అయింది.

హోటల్ ఇన్ సెంట్రల్ లండన్‌లో పవన్

హోటల్ ఇన్ సెంట్రల్ లండన్‌లో పవన్

ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరమ్ అందిస్తున్న ఓ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైన జనసేన అధినేత పవన్‎కల్యాణ్ లండన్ పర...

నంది అవార్డులపై వ్యక్తమవుతున్న అసంతృప్తి

నంది అవార్డులపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఓ వర్గం వారికి అవార్డులను ఎక్కువగా ప్రకటించారనే విమర్శలు వెల్లువెత్త...

నేటినుండి ప్రారంభం కానున్న సెపక్ త్రకా వరల్డ్ కప్ 2017 పోటీలు

గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో గురువారం నుంచి సెపక్ త్రకా వరల్డ్ కప్ 2017 పోటీలు ప్రారంభం కానున్నాయి. నాలుగు రోజ...

భారత్ లోకి వచ్చిన ఫుట్ బాల్ గేమ్

ప్రపంచ దేశాల్లో ఉర్రుతలుగించిన ఫుట్ బాల్ గేమ్ భారత్ లోకి వచ్చేసింది. ఫుట్ బాల్ స్టార్ రోనాల్డినో, మెస్సి లాంటి...

నేడు సాగర నగరానికి రానున్న బిల్ గేట్స్...

సుప్రసిద్ధ సంస్థ మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ నేడు నగరానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ చ...

ఈపీఎఫ్ పై తగ్గనున్న వడ్డీ

అన్నిరకాల పొదుపు మొత్తాలపై వడ్డీరేట్లను తగ్గించిన ప్రభుత్వం ఇపుడు ఈపీఎఫ్ పై కన్నేసింది. బ్యాంక్ డిపాజిట్ల నుంచ...