కర్నూల్ జిల్లా నంద్యాల పట్టణంలోని చాబోలు రాస్తాలో దారుణం చోటుచేసుకుంది. తెల్లవారు జామున ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆడమ్ అనే వ్యక్తిని పిడిబాకుతో తీవ్రంగా పోడిచి చంపారు. సదరు వ్యక్తి నూనెపల్లికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. పోలీసులు కేసునమోదు చేసి దర్యప్తుచేస్తున్నారు.

 

ఏదో తెలియక చిన్న పిల్లలు పరీక్షల్లో కాపీ కొడతారు. ఒకవేళ పరీక్ష తప్పితే ఇంట్లో పేరెంట్స్ తిడతారు, కొడతారనే భయంతోనే చేస్తారు తప్పా సమాజానికి మోసం చేయాలనే ఉద్దేశంతో కాదు. అయితే సఫీర్ కరీమ్ అనే ఐపీఎస్ అధికారి ఐఏఎస్ అవ్వాలని ఏకంగా యూపీఎస్సీ పరీక్షలో కాపీ కొట్టాడు.

నెల్లూరు జిల్లా దోరవారి సత్రం మండలం భూదురు గ్రామంలో కన్న కొడుకే కాలయముడిగా మారి తల్లినే చంపేశాడు. మద్యానికి బానిసైన కొడుకు మద్యం మత్తులో తానేం చేస్తున్నాడో తెలియని స్థితిలో కన్న తల్లిని కర్రతో బలంగా తలపై కొట్టి చంపాడు. నిందితుడి అన్నయ్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడు అశోక్ ని అదుపులోకి తీసుకుని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

భాకరాపేట అటవీ ప్రాంతంలో ఇవాళ కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై ఎర్రచందన స్మగ్లర్లు గొడ్డళ్లు, రాళ్లు, కత్తులతో దాడికి పాల్పడ్డారు. టాస్క్ ఫోర్స్ సిబ్బంది గాలిలోకి కాల్పులు జరపడంతో స్మగ్లర్లు పారిపోయారు. తమిళనాడు జవాదిమలైకి చెందిన 1 స్మగ్లర్ ను, 13 ఎర్రచందన దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. ఐజీ కాంతారావు ఘటన స్థలకానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

 

టీడీపీలో చేరనున్న కిషోర్ కుమార్ రెడ్డి

మాజీ సీఎం కిరణ్ సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి ఇవాళ టీడీపీ తీర్థం తీసుకోనున్నారు. అమరావతిలో సీఎం చంద్రబాబు సమక్ష...

చంద్రబాబుపై మండిపడ్డ వైసీపీ నేత

సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్య విలువలు, హక్కులను కాలరాస్తున్నారంటూ మండిపడ్డారు వైసీపీ నేత తమ్మినేని సీతారం. ప్రత్...

విజయవాడలో విద్యుత్ కార్మికుల రిలే నిరాహ‌ర దీక్షలు

విజయవాడలో విద్యుత్ కార్మికులు 4రోజుల నుంచి రిలే నిరాహ‌ర దీక్షలు చేపట్టారు. 25వేల మంది కాంట్రాక్టు కార్మికుల‌ను...

ఉన్నతాధికారుల వేధింపులు తట్టుకోలేక ఉద్యోగి ఆత్మహత్య

ఉన్నతాధికారుల వేధింపులు తట్టుకోలేక గత శుక్రవారం ఆత్మహత్యాయత్నం చేసిన ఉద్యోగి రవికుమార్ ఈరోజు మరణించాడు.

తెలంగాణ అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీలో అవకతవకలు

తెలంగాణలో అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీలో అవకతవకలు జరిగాయి. దీనిపై ఓ మహిళ నిరసనకు దిగింది. ఖమ్మంజిల్లా కారేపల్లి మ...

హైదరాబాద్ లోని ఓ ప్లాస్టిక్ స్కార్ప్ కంపెనీలో అగ్నిప్రమాదం

హైదరాబాద్ నగర శివారు కాటేడాన్ పారిశ్రామిక వాడలోని ఓ ప్లాస్టిక్ స్కార్ప్ కంపెనీలో అగ్నిప్రమాదం సంభవించింది. తెల...

అమెరికాలో కాల్పుల కలకలం...

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. ఉత్తర కాలిఫోర్నియాలోని రాంచో టెహామా ఎలిమెంటరీ స్కూల్ పై సాయుధుడైన దుండగ...

బార్సిలోనాలో ర్యాలీ నిర్వహించిన లక్షలాదిమంది స్పెయిన్ ప్రజలు

ఐక్య స్పెయిన్ కోరుతూ లక్షలాదిమంది స్పెయిన్ ప్రజలు బార్సిలోనాలో ర్యాలీ నిర్వహించారు. స్పెయిన్ లోని అత్యంత ధనిక...

శశికళ వర్గానికి చుక్కెదురు

శశికళ వర్గానికి చుక్కెదురైంది. రెండాకుల గుర్తు ఏ వర్గానికి చెందాలని ఆరు నెలలుగా జరుగుతున్న అయోమయానికి చెక్ పడి...

చౌదరి బీరేంద్రసింగ్ తో భేటీ కానున్న తెలుగు రాష్ట్రాల మంత్రులు

నేడు ఢిల్లీ కేంద్ర ఉక్కుశాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింగ్ తో తెలుగు రాష్ట్రాల మంత్రులు కేటీఆర్, సుజయ కృష్ణ రంగారా...

శ్రీకాళహస్తిలో ఘోర ప్రమాదం... మహిళ మృతి

శ్రీకాళహస్తి ఆలయానికి నిత్య అన్నదానానికి బియ్యం సరఫరా చేసే మినీ లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపుతప్పి పారిశు...

ఎర్రచందనం అక్రమరవాణా చేస్తున్న స్మగ్లర్ల అరెస్ట్

టాస్క్ ఫోర్స్ కళ్ళు గప్పి అక్రమ ఎర్ర చందనం స్మగ్లింగ్ కు పాల్పడిన ఇద్దరు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ అధికారులు అ...

కొనసాగుతూనే ఉన్న నంది అవార్డుల వివాదం

నంది అవార్డుల వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా నారా లోకేశ్‌పై రచయిత, నటుడు పోసాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు...

హోటల్ ఇన్ సెంట్రల్ లండన్‌లో పవన్

హోటల్ ఇన్ సెంట్రల్ లండన్‌లో పవన్

ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరమ్ అందిస్తున్న ఓ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైన జనసేన అధినేత పవన్‎కల్యాణ్ లండన్ పర...

నేటినుండి ప్రారంభం కానున్న సెపక్ త్రకా వరల్డ్ కప్ 2017 పోటీలు

గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో గురువారం నుంచి సెపక్ త్రకా వరల్డ్ కప్ 2017 పోటీలు ప్రారంభం కానున్నాయి. నాలుగు రోజ...

భారత్ లోకి వచ్చిన ఫుట్ బాల్ గేమ్

ప్రపంచ దేశాల్లో ఉర్రుతలుగించిన ఫుట్ బాల్ గేమ్ భారత్ లోకి వచ్చేసింది. ఫుట్ బాల్ స్టార్ రోనాల్డినో, మెస్సి లాంటి...

నేడు సాగర నగరానికి రానున్న బిల్ గేట్స్...

సుప్రసిద్ధ సంస్థ మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ నేడు నగరానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ చ...

ఈపీఎఫ్ పై తగ్గనున్న వడ్డీ

అన్నిరకాల పొదుపు మొత్తాలపై వడ్డీరేట్లను తగ్గించిన ప్రభుత్వం ఇపుడు ఈపీఎఫ్ పై కన్నేసింది. బ్యాంక్ డిపాజిట్ల నుంచ...